ఆ శవం ఎవరిది..?

Written By:

క్యూపర్టినోలోని యాపిల్ ప్రధాన కార్యాలయంలో ఓ అనుమానాస్పద సంఘటన చోటుచేసుకుంది. సంస్థ కాన్ఫిరెన్స్ రూమ్ లో ఓ ఉద్యోగి మృతదేహాన్ని గుర్తించినట్లు కాలిఫోర్నియాలోని శాంటా క్లారా కౌంటీ షెరిఫ్ వెల్లడించింది. మరణించిన వ్యక్తిని కంపెనీ ఉద్యోగిగా గుర్తించినట్లు తెలియవచ్చింది.

ఆ శవం ఎవరిది..?

మృతదేహానికి కొద్ది అడుగుల దూరంలో గన్ కూడా పడి ఉండటానికి పోలీసులు గుర్తించినట్లు సమాచారం. అనుమానస్పద మృతి క్రింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు Mashable ఓ కధనంలో పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించి యాపిల్ ఇప్పటి వరకు స్పందించలేదు.

Read More : మీలో జాబ్ స్కిల్స్‌ను పెంచే యాప్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యాపిల్ ప్రధాన కార్యాలయంలో ఓ అనుమానాస్పద సంఘటన

ఘటన జరిగింది ఇక్కడే

యాపిల్ ప్రధాన కార్యాలయంలో ఓ అనుమానాస్పద సంఘటన

ఘటనకు సంబంధించిని ట్వీట్

యాపిల్ ప్రధాన కార్యాలయంలో ఓ అనుమానాస్పద సంఘటన

ఘటనకు సంబంధించిన ట్విట్

యాపిల్ ప్రధాన కార్యాలయంలో ఓ అనుమానాస్పద సంఘటన

ఘటనకు సంబంధించిన ట్వీట్

యాపిల్ ప్రధాన కార్యాలయంలో ఓ అనుమానాస్పద సంఘటన

అనుమానస్పద మృతి క్రింద కేసు నమోదు చేసిన శాంటా క్లారా కౌంటీ షెరిఫ్ పోలీసులు లోతైన దర్యాప్తును నిర్వహిస్తున్నారు. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Dead body found in Apple's Cupertino Head Quarters. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot