భారీ డిస్కౌంట్ లతో నోకియా వైర్లెస్ ఇయర్ బడ్స్ BH-705

|

నోకియా సంస్థ నుంచి వచ్చిన మరొక అద్భుతం నోకియా వైర్లెస్ ఇయర్బడ్స్ BH-705.వీటిని అమెజాన్ ఇండియా ప్రస్తుతం రూ.8200కు అందిస్తోంది.

భారీ డిస్కౌంట్ లతో నోకియా  వైర్లెస్ ఇయర్ బడ్స్ BH-705

 

దీని ఒరిజినల్ ధర రూ.9999కంటే రూ.1799 తక్కువగా అమ్ముతోంది.

BH-705 స్పెసిఫికేషన్స్

BH-705 స్పెసిఫికేషన్స్

వైర్లెస్ ఇయర్బడ్స్ BH-705 ఇటీవల 2019లో IFDesign అవార్డును గెలుచుకుంది. క్రింద నోకియా ట్రూ వైర్లెస్ ఇయర్బడ్స్ BH-705 స్పెసిఫికేషన్స్ తనిఖీ చేయండి.

* చాలా తేలికైనవి వీటి బరువు ఒకోటి కేవలం 5 గ్రాములు

* 3.5 గంటల వరకు ప్లేబ్యాక్ మరియు 4 గంటల వరకు టాక్ టైమ్

* చాలా సులువుగా యూనివర్సల్ Bluetooth 5.0తో కనెక్ట్ చెయ్యవచ్చు -వేరే ప్రత్యేక యాప్ అవసరం లేదు

* స్టీరియో మ్యూజిక్ ప్లేబ్యాక్ మరియు ఫోన్ కాల్స్

* చెమట మరియు స్ప్లాష్ నిరోధకత

* కేసు కన్నా ఎక్కువ

* మీ earbuds కోసం మూడు అదనపు ఫుల్ ఛార్జెస్ పొందవచ్చు

* 14 గంటలు ప్లేబ్యాక్ మరియు 16 గంటల టాక్ టైమ్ వరకు అందిస్తుంది

* సింగిల్ పుష్ బటన్ స్ప్రింగ్ రిలీజ్ సిస్టమ్

* USB టైప్-సి ఛార్జింగ్

* LED చార్జ్ ఇండికేటర్

ఆఫర్స్ :

ఆఫర్స్ :

* 25% వరకు రూ. 50వరకు అమెజాన్ పే UPIను ఉపయోగించి క్యాష్ బ్యాక్ పొందవచ్చు.ఇది Android యాప్ కస్టమర్లకు మాత్రమే. ఈ

ఆఫర్ వ్యవధిలో ఒకసారి మాత్రమే చెల్లుతుంది. క్యాష్ బ్యాక్ 10 రోజుల్లోపు లబిస్తుంది.

* RuPay కార్డులను ఉపయోగించి 10% క్యాష్ బ్యాక్ పొందవచ్చు. మీరు అమెజాన్లో మొదటిసారిగా RuPay కార్డును

ఉపయోగిస్తున్నట్లయితే MAXక్యాష్ బ్యాక్ రూ.100 పొందవచ్చు.

నోకియా ట్రూ వైర్లెస్ ఇయర్బడ్స్ BH-705 ఫుల్ స్పెసిఫికేషన్స్ :
 

నోకియా ట్రూ వైర్లెస్ ఇయర్బడ్స్ BH-705 ఫుల్ స్పెసిఫికేషన్స్ :

ఇయర్బడ్స్ సైజ్ :22.3 x 14 mm

టాక్/మ్యూజిక్ టైం :ఒక సారి ఛార్జ్ తో 4 గంటల వరకు మాట్లాడవచ్చు

స్టాండెడ్ టైం :70 గంటలు

కనెక్టివిటీ :బ్లూటూత్ 5. 0

Most Read Articles
Best Mobiles in India

English summary
deal nokia true wireless earbuds bh 705 discounted

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more