జీవితాన్ని చీకటి పాలు చేసిన పాన్‌కార్డు, రూ. మొత్తం రూ.25 కోట్లు

పాన్‌కార్డు ఓ వ్యక్తి జీవితాన్ని చీకటిపాలు చేసింది. కంగా రూ.25 కోట్ల మేర అక్రమ ట్రాన్సిక్షన్లు చేసేలా చేసింది.

|

పాన్‌కార్డు ఓ వ్యక్తి జీవితాన్ని చీకటిపాలు చేసింది. కంగా రూ.25 కోట్ల మేర అక్రమ ట్రాన్సిక్షన్లు చేసేలా చేసింది. పాన్‌కార్డు వివరాలు ఇచ్చినందుకు అతడు ఇప్పుడు లబోదిబోమంటూ ఐటీ ఆఫీసర్ల చుట్టూ కాపాడండి అంటూ తిరుగుతున్నాడు. ఓ సాధారణ సేల్స్ జీతగాడి పాన్‌కార్డుని వాడుకుని 25 కోట్ల రూపాయలను అప్పనంగా కాజేయడంతో పాటు 13కంపెనీలకు అతన్ని డైరక్ట్ ర్ గా చేసేశారు. ఇదంతా అతనికి తెలియకుండానే నడిచింది. నమ్మలేని ఈ న్యూస్ నిజాల పూర్తి వివరాల్లోకెళితే..

పడకగదిలోని దృశ్యాలు ఇంటర్నెట్‌లోకి, చాలా జాగ్రత్త మరి !పడకగదిలోని దృశ్యాలు ఇంటర్నెట్‌లోకి, చాలా జాగ్రత్త మరి !

అనూజ్ శ్రీవాస్తవ ..

అనూజ్ శ్రీవాస్తవ ..

ఢిల్లీలోని లక్ష్మీనగర్ అనే ప్రాంతంలో అనూజ్ శ్రీవాస్తవ నివసిస్తున్నారు.అతను ఓ ఫార్మా కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా నెలకి రూ.25 వేల జీతానికి పనిచేస్తున్నాడు.

ఐటీ ఆఫీసు నుంచి నోటీసులు..

ఐటీ ఆఫీసు నుంచి నోటీసులు..

అయితే ఇతనికి ఈ మధ్య ఐటీ ఆఫీసు నుంచి నోటీసులు వచ్చాయి. మీ పాన్ నంబరుతో భారీగా ట్రాన్సిక్షన్లు జరిగాయని ఈ నోటీసుల సారాంశం. దాదాపు రూ. 25 కోట్ల లావాదేవీలు జరిగాయని నోటీసుల్లో తెలిపారు.

వరుసగా మూడు సార్లు నోటీసులు

వరుసగా మూడు సార్లు నోటీసులు

మొదట అతను ఇదేమి పట్టించుకోలేదు. అయితే ఐటీ ఆఫీసు నుంచి వరుసగా మూడు సార్లు నోటీసులు రావడంతో ఖంగుతిన్న అతను ఆ లావాదేవీలు తనవి కావని పోలీస్ స్టేషన్ కి పరిగెత్తాడు.

13 కంపెనీలకు మేనేజింగ్ డైరక్టర్

13 కంపెనీలకు మేనేజింగ్ డైరక్టర్

ఓ చార్టెడ్ అకౌంట్ ద్వారా వివరాలను తెలుసుకున్న అతను ఖంగుతిన్నాడు. తన పేరుతో జరిగిన లావాదేవీలే కాకుండా ఏకంగా 13 కంపెనీలకు మేనేజింగ్ డైరక్టర్ గా అతన్ని మోసగాళ్లు చూపించారు.

రూ. 61.73 లక్షలు లావాదేవీలు

రూ. 61.73 లక్షలు లావాదేవీలు

ఢిల్లీలోని మోంగ్ కాక్ రోడ్ లో ఉండే డైనమిక్ టెలికం కంపెనీ లిమిటెడ్ లో అతను రూ. 61.73 లక్షలు లావాదేవీలు జరిపినట్లు పాన్ రికార్డులను బట్టి తెలిసింది. ఫోర్జరీ సంతకంతో పాటు నకిలీ డాక్యుమెంట్లతో ఈ లావాదేవీలు జరిపారు.

దీన్నుంచి కాపాడాలని..

దీన్నుంచి కాపాడాలని..

ఈ లావాదేవీలపై ఐటీ కంపెనీ కూడా తమ దృష్టిని సారించింది. ఇవన్నీ తాను చేయలేదని నన్ను దీన్నుంచి కాపాడాలని ఐటీ డిపార్ట్మెంట్ డేటా నుంచి తన పాన్ కార్డుతో ఉన్న ట్రాన్సిక్షన్ల వివరాలను తీసేయాలని అనూజ్ కోరుతున్నారు.

వ్యక్తిగత వివరాలను..

వ్యక్తిగత వివరాలను..

కాబట్టి మీరు పాన్ వివరాలు ఇచ్చే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన వ్యక్తిగత వివరాలను వీలయినంతవరకు చాలా జాగ్రత్తగా ఉంచుకోవడం మంచిది.

Best Mobiles in India

English summary
Data theft in Delhi! Man's PAN card details stolen, Rs 20 crore transactions made under false identity more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X