ఏప్రిల్ ఫూల్స్ డే కోసం పలు ఫన్నీ ట్రిక్స్

Posted By:

ఏప్రిల్ ఫూల్స్ డేను జరుపుకునే ఆనవాయితీ తొలత యూరోప్‌లో ప్రారంభమైనట్లు చరిత్ర చెబుతోంది. 1582వ సంవత్సరానికి ముందు యూరోప్‌లో మార్చి 25 నుంచి ఏప్రిల్ మొదటి తేది వరకు నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకునే వారట. 13వ పోప్ గ్రేగరీ ఓ కొత్త క్యాలెండర్‌ను ఆవిష్కరించి జనవరి 1వ తేది నుంచి నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలిని ప్రజలకు విజ్ఞప్త చేసారట. మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి పోప్ విజ్ఞప్తిని యూరోప్ ప్రాంత వాసులు పూర్తిగా వ్యతిరేకించటంతో ఇతర దేశాల ప్రజలు వారిని హేళన చేయటం ప్రారంభించారట. బహుశా అప్పటి నుంచే ఏప్రిల్ ఫూల్ డే ప్రారంభమై ఉంటుందని చరిత్రకారులు అంచనావేస్తున్నారు. ఏప్రిల్ ఫూల్స్ డేను పురస్కరించుకుని పలు ఫన్నీ టెక్నాలజీ కుప్పిగంతులను మీముందుంచుతున్నాం. చూసి నవ్వుకోండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఏప్రిల్ ఫూల్స్ డే కోసం పలు ఫన్నీ ట్రిక్స్

నకిలీ స్ర్కీన్ సేవర్ సహాయంతో ఈ ఫ్రెండ్ ఫోన్‌లోని హోమ్ స్ర్కీన్‌ను స్తంభింప చేసి కొద్దిసేపు ఆట పట్టించండి.

ఏప్రిల్ ఫూల్స్ డే కోసం పలు ఫన్నీ ట్రిక్స్

మౌస్ సెన్సార్‌ను పేపర్‌తో బ్లాక్ చేసి మీ ఫ్రెండ్‌ను కాస్తంత ఇబ్బంది పెట్టండి.

ఏప్రిల్ ఫూల్స్ డే కోసం పలు ఫన్నీ ట్రిక్స్

‌మీ మిత్రుని ఐఫోన్‌లోని అన్ని అప్లికేషన్‌లను పిల్లులుగా మార్చేయండి.

ఏప్రిల్ ఫూల్స్ డే కోసం పలు ఫన్నీ ట్రిక్స్

ఏప్రిల్ ఫూల్స్ డేను పురస్కరించుకుని మీ మిత్రుని కంప్యూటర్ డ్రాయిర్‌లో దస్తులను అమర్చి గందరగోళానికి గురి చేయండి.

ఏప్రిల్ ఫూల్స్ డే కోసం పలు ఫన్నీ ట్రిక్స్

ఏప్రిల్ ఫూల్స్ డేను పురస్కరించుకుని మీ మిత్రుని కంప్యూటర్ డ్రాయిర్‌లో ఓ ఫన్నీ వాల్ పేపర్‌ను సెట్ చేయండి.

ఏప్రిల్ ఫూల్స్ డే కోసం పలు ఫన్నీ ట్రిక్స్

కంప్యూటర్ డెస్క్ స్పేస్‌ను ఇలా మార్చేయండి.

ఏప్రిల్ ఫూల్స్ డే కోసం పలు ఫన్నీ ట్రిక్స్

మీ మిత్రుని చెయిర్ క్రింద సౌండ్ హారన్‌ను ఏర్పాటు చేసి హడలెత్తించండి.

ఏప్రిల్ ఫూల్స్ డే కోసం పలు ఫన్నీ ట్రిక్స్

ఏప్రిల్ ఫూల్స్ డే కోసం పలు ఫన్నీ ట్రిక్స్

ఏప్రిల్ ఫూల్స్ డే కోసం పలు ఫన్నీ ట్రిక్స్

ఏప్రిల్ ఫూల్స్ డే కోసం పలు ఫన్నీ ట్రిక్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Diabolical Tech Pranks For April Fools’ Day. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot