టెలికాం ఫిర్యాదులకు త్వరలో కత్త టోల్ ఫ్రీ నెంబరు

Posted By:

టెలికాం ఫిర్యాదులకు త్వరలో కత్త టోల్ ఫ్రీ నెంబరు

టెలిఫోన్ వినియోగదారులు తమ ఫిర్యాదులను తెలియజేసేందుకు త్వరలో 1037 పేరుతో సిరకొత్త టోల్ ఫ్రీ నెంబర్‌నుఅందుబాటులోకి తీసుకురానున్ననట్లు టెలికాం విభాగం (డాట్) ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం టెలికం చందాదారులు తమ ఇబ్బందులను ఫిర్యాదు చేసే క్రమంలో ఆయా టెలికాం కంపెనీల కాల సెంటర్‌లకు ఫోన్ చేయవల్సి వస్తోంది. ఈ నేపధ్యంలో చందదారులు తమ సమస్యకు సంతృప్తికర పరిష్కారాన్ని పొందలేకపోతున్నారు. ఈ తరుణంలో టెలికం చందాదారులకు హెల్ప్ లైన్‌గా పనిచేసేందుకు టెలికం విభాగంలోని పబ్లిక్ గ్రీవెన్సెస్  సెల్‌కు 1037 నెంబరును కేటాయించినట్లు డాట్ పేర్కొంది.

ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం 1885 సెక్షన్ 7బీ ప్రకారం వినియోగదారు చట్టం క్రింద టెలికాం చందాదారుడు తన సమస్యకు పరిష్కారం కోరడానికి వీలు లేదని 2009లో సుప్రీం కోర్టు పేర్కొంది. కొత్తగా ప్రవేశపెట్టనున్న టోల్ ఫ్రీ నెంబరు వల్ల చందాదారుడు ఎదుర్కొంటున్న సమస్య లేదా ఇబ్బంది డాట్ దృష్టికి వెళుతుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot