వజ్రాలు పొదిగిన ఐఫోన్ 6: వాలంటైన్స్ డే స్పెషల్ ఎడిషన్

Posted By:

సెలబ్రేషన్ ఆఫర్ రోమాన్స్, వాలంటైన్స్ డే 2015ను పురస్కరించుకుని లగ్జరీ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ గోల్డ్‌జీనీ వజ్రాలు పొదిగిన 24 క్యారెట్ ఐఫోన్ 6 డైమండ్ ఎక్స్టసీ ఎడిషన్ ను విడుదల చేసింది.

 వజ్రాలు పొదిగిన ఐఫోన్ 6:  వాలంటైన్స్ డే స్పెషల్ ఎడిషన్

లిమిటెడ్ ఎడిషన్ లో లభ్యమవుతోన్న ఈ స్పెషల్ ఐఫోన్ ధర వేరియంట్ ను బట్టి రూ.9,56,549 నుంచి రూ. 21,99,82,683 ధరల్లో అందాబాటులో ఉంచారు. ఫోన్ కు డైమండ్ లను జత చేసిన దానిబట్టి ఖరీదు ఉంటుంది.

 వజ్రాలు పొదిగిన ఐఫోన్ 6:  వాలంటైన్స్ డే స్పెషల్ ఎడిషన్

24 క్యారెట్ ఎల్లో గోల్డ్, రోజ్ గోల్డ్, ప్లాటినమ్ గోల్డ్ వర్షన్ లలో ఈ లిమిటెడ్ వర్షన్ ఫోన్ అందుబాటులో ఉంది. ప్రముఖ యాక్సెసరీ డిజైనర్ అలెగ్జాండర్ అమోసు వాలంటైన్స్ డే సందర్బంగా పింక్ ఐఫోన్ 6ను డిజైన్ చేసారు. లిమిటెడ్ ఎడిషన్ లో భాగంగా 10 ఫోన్ లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఒక్కో డివైస్ ధర రూ.1,81,636.

English summary
Diamond-studded iPhone 6 out in Valentine's Day limited edition. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot