అంగారకుడి పై ఎలుక..?

Posted By:

పరిశోధనల నిమిత్తం అంగారకుడి పై అడుగుపెట్టిన మార్స్ రోవర్ అక్కడి రహస్యాలను ఒక్కొక్కటిగా వెలికితీస్తోందా..?, గ్రహాంతర వాసల అడుగుజాడలను రోవర్ వెంబడిస్తుందా..?, ఏలియన్స్ తాలూకా ఆనవాళ్లను రోవర్ పసిగట్టే ప్రయత్నం చేస్తోందా..?. నాసా రూపొందించిన క్యూరియాసిటీ రోవర్ అరుణ గృహం పై కాలుమోపిన నాటి నుంచి ఈ రకమైన సందేహాలు విశ్వవ్యాప్తంగా మెదులుతున్నాయి.

పరిశోధనల నిమిత్తం అంగారక గ్రహం పై శ్రమిస్తున్న ‘క్యూరియాసిటీ రోవర్' తాజాగా మరో ఆసక్తికర విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది. శక్తివంతమైన కెమెరాలతో రెడ్ ప్లానెట్ పై ఫోటోలను చిత్రీకరిస్తున్న రోవర్ పలు అనుమానాస్పద చిత్రాలను నాసాకు పంపింది. వాటిలో గుట్టల మధ్య ఎడారి జంతువుతో కూడిన ఓ ఫోటో పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే మానవ మనుగడకు ఎంత అవసరమైన నీరు అంగారక గ్రహం పై ఉండొచ్చన్న నిపుణులు అంచనాలు నిజమవుతున్న నేపధ్యంలో గుట్టల మధ్య ఎలుక ఆకారంతో కూడిన ఈ ఎడారి జంతువు చిత్రాలు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. అంగారక గ్రహం పై క్యూరియాసిటీ రోవర్ చిత్రీకరించిన అనుమానాస్పద ఫోటోలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు....... ఫోటో సహకారం: నాసా

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అంగారకుడి పై ఎలుక..?

అంగారకుడి పై ఎలుక..?

అంగారకుడి పై ఎలుక..?

అంగారకుడి పై ఎలుక..?

అంగారకుడి పై ఎలుక..?

అంగారకుడి పై ఎలుక..?

అంగారకుడి పై ఎలుక..?

అంగారకుడి పై ఎలుక..?

అంగారకుడి పై ఎలుక..?

అంగారకుడి పై ఎలుక..?

అంగారకుడి పై ఎలుక..?

అంగారకుడి పై ఎలుక..?

అంగారకుడి పై ఎలుక..?

అంగారకుడి పై ఎలుక..?

అంగారకుడి పై ఎలుక..?

అంగారకుడి పై ఎలుక..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot