ఆ పాడుబడ్డ వస్తువు గ్రహాంతర నౌకదేనా..?

Posted By:

పరిశోధనల నిమిత్తం అంగారకుడి పై అడుగుపెట్టిన మార్స్ రోవర్ అక్కడి రహస్యాలను ఒక్కొక్కటిగా వెలికితీస్తోందా..?, గ్రహాంతర వాసల అడుగుజాడలను రోవర్ వెంబడిస్తుందా..?, ఏలియన్స్ తాలూకా ఆనవాళ్లను రోవర్ పసిగట్టే ప్రయత్నం చేస్తోందా..?. నాసా రూపొందించిన క్యూరియాసిటీ రోవర్ అరుణ గృహం పై కాలుమోపిన నాటి నుంచి ఈ రకమైన సందేహాలు విశ్వవ్యాప్తంగా మెదులుతున్నాయి.

తాజాగా, క్యూరియాసిటీ నుంచి నాసాకు అందిన ఓ ఛాయాచిత్రం గ్రహాంతర వాసులు అలజడిని మరోసారి తెరపైకి తెచ్చింది. అంగారకునిపై పరిశోధనల్లో భాగంగా ముందుకు సాగుతున్న క్యూరియాసిటీ రోవర్‌కు అసాధారణ మెటాలిక్ వస్తువు ఒకటి తారసపడింది. ఆ అనుమానాస్పద వస్తువును వివిధ కోణాల్లో చిత్రీకరించిన రోవర్ వాటిని నాసాకు పంపింది. పాతిపెట్టబడిన జాయ్ స్టిక్ తరహాలో ఉన్న ఈ వస్తువును మిలియన్ సంవత్సరాల క్రితం నాటి పురాతన అంతరిక్ష నౌకకు చెందినదిగా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరికొంత మంది అది రాయి మాత్రమేనని కొట్టిపారేస్తున్నారు. క్యూరియాసిటీ రోవర్ అంగారకుని పై చిత్రీకరించిన పలు ఫోటోలను క్రింది గ్యాలరీలో చూడొచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆ పాడుబడ్డ వస్తువు గ్రహాంతర వాసిదేనా..?

ఆ పాడుబడ్డ వస్తువు గ్రహాంతర వాసిదేనా..?

ఆ పాడుబడ్డ వస్తువు గ్రహాంతర వాసిదేనా..?

ఆ పాడుబడ్డ వస్తువు గ్రహాంతర వాసిదేనా..?

ఆ పాడుబడ్డ వస్తువు గ్రహాంతర వాసిదేనా..?

ఆ పాడుబడ్డ వస్తువు గ్రహాంతర వాసిదేనా..?

ఆ పాడుబడ్డ వస్తువు గ్రహాంతర వాసిదేనా..?

ఆ పాడుబడ్డ వస్తువు గ్రహాంతర వాసిదేనా..?

ఆ పాడుబడ్డ వస్తువు గ్రహాంతర వాసిదేనా..?

ఆ పాడుబడ్డ వస్తువు గ్రహాంతర వాసిదేనా..?

ఆ పాడుబడ్డ వస్తువు గ్రహాంతర వాసిదేనా..?

ఆ పాడుబడ్డ వస్తువు గ్రహాంతర వాసిదేనా..?

ఆ పాడుబడ్డ వస్తువు గ్రహాంతర వాసిదేనా..?

ఆ పాడుబడ్డ వస్తువు గ్రహాంతర వాసిదేనా..?

ఆ పాడుబడ్డ వస్తువు గ్రహాంతర వాసిదేనా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot