డ్యుయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లు ప్రమాదకరమా..?

డ్యయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం ఇటీవల కాలంలో గణనీయంగా విస్తరించింది. ముఖ్యంగా భారత్ వంటి ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లలో దాదాపు ప్రతిఒక్కరు డ్యయల్ స్మార్ట్‌ఫోన్‌లను ప్రిఫర్ చేస్తున్నారు.

డ్యుయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లు ప్రమాదకరమా..?

Read More : మొబైల్ ఫోన్‌లు.. బైర్లుగమ్మే నిజాలు

ఇందులో ఒక సిమ్‌ను మొబైల్ కాలింగ్‌కు కేటాయిస్తు, మరొక సిమ్‌ను ఇంటర్నెట్‌కు వినియోగించుకుంటున్నారు. సింగిల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లతో పోలిస్తే డ్యుయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌ల వల్ల అనేక ప్రయెజనాలు ఉంటాయని ఎక్కువ శాతం మంది భావిస్తారు. అయితే, డ్యుయల్ సిమ్ ఫోన్‌ల వల్ల కూడా కొన్ని దుష్ప్రభావాలు ఉన్నాయి. అవి మీరు ఎఫ్పుడైనా గుర్తించారా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

#1

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం మనందిరికి సుపరిచితం. ఈ ఓఎస్ ఆధారంగా పనిచేసే డ్యుయల్ సిమ్ ఫోన్‌లను మీరు పరిశీలించినట్లయితే, సెట్టింగ్స్ యాప్‌లోని డ్యుయల్ సిమ్ ఇంటర్‌ఫేస్‌ గందరగోళంగా అనిపిస్తుంది.

#2

ఇందుకు కారణం, ఫోన్ తయారీదారులు అదనంగా డ్యుయల్ సిమ్ ఇంటర్‌ఫేస్‌ను సెట్టింగ్స్ యాప్‌లో పొందుపరచాల్సి రావటమే. ఈ క్రమంలో డ్యుయల్ సిమ్ మేనేజెమెంట్‌ సెట్టింగ్స్‌ను కొందరు అర్ధం చేసుకోలేకపోతున్నారు.

#3

సింగిల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లో పోలిస్తే డ్యుయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌ను ఎక్కువ బ్యాటరీని ఖర్చు చేస్తాయి.

#4

ఇందాక చెప్పుకున్నట్లే డ్యుయల్ సిమ్ సెట్టింగ్స్ కోసం ఓ ప్రత్యేకమైన ఇంటర్‌ఫేస్‌‌ను తయారీ కంపెనీలు క్రియేట్ చేయవల్సి వస్తోంది. ఇంది కొంచం గందరగోళానికి దారి తీస్తోంది. సామ్‌సంగ్ ఇటీవల తన స్మార్ట్‌ఫోన్‌లలో 'Smart Dual-SIM' పేరుతో ఓ సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్రత్యేకత ఏంటంటే, మీరొక సిమ్‌లో కాల్ మాట్లాడుతున్నప్పడు వేరొక సిమ్ నుంచి వచ్చే కాల్‌కు సంబంధించి నోటిఫికేషన్స్ మీకు అందుతాయి. ఈ సదుపాయం అన్ని సందర్భాల్లో వర్క్ అవటం లేదు.

#5

మీకు తెలుసో లేదో.. అన్ని డ్యుయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లలోని, అన్ని సిమ్ స్లాట్స్ 4G LTEని సపోర్ట్ చేయవు. మొదటి సిమ్ మాత్రమే 4జీని సపోర్ట్ చేస్తుంది. ఇటీవల లాంచ్ అవుతోన్న ఫోన్‌లలో మాత్రమే రెండు సిమ్‌లు 4G LTEని సపోర్ట్ చేస్తున్నాయి.

#6

డ్యుయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లు రెండు నెట్‌వర్క్‌లను క్యారీ చేయవల్సి ఉంటుంది. ఈ క్రమంలో బోలెండత రేడియేషన్‌ను మీరు ఫేస్ చేయవల్సి ఉంది.

#7

డ్యుయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లు రెండు నెట్‌వర్క్‌లను క్యారీ చేయవల్సి ఉంటుంది. ఈ క్రమంలో బోలెండత రేడియేషన్‌ను మీరు ఫేస్ చేయవల్సి ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Disadvantages of Dual SIM Android Phones. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot