Just In
- 15 hrs ago
Signal యాప్‌లో కొత్తగా అందుబాటులోకి వచ్చే వాట్సాప్ ఫీచర్లు ఇవే...
- 1 day ago
WhatsApp వెబ్ ఇంటర్ఫేస్లో కాలింగ్ ఫీచర్స్!! న్యూ అప్డేట్ మీద ఓ లుక్ వేయండి...
- 1 day ago
విద్యార్థులకు ఉచిత laptop లు, గ్రామాల్లో Unlimited ఇంటర్నెట్. AP సర్కార్ ఆలోచన.
- 1 day ago
JioMeet వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ అరుదైన రికార్డ్!!
Don't Miss
- News
ఘోరం: పూజల పేరుతో ఇద్దరు కుమార్తెలను చంపిన తల్లిదండ్రులు, మళ్లీ బతికిస్తాం, కరోనా శివుడి తల నుంచే..
- Movies
ట్రెండింగ్ : ఆమె నా తల్లి కాదు.. ప్రైవేట్ పార్టు చూపిస్తూ.. పర్సనల్ సీక్రెట్ లీక్ చేసిన దీపిక పదుకొనే
- Sports
Sri Lanka vs England: జోరూట్ జోరు.. శ్రీలంక బేజారు!
- Finance
బడ్జెట్, మొబైల్ యాప్‌లో 14 డాక్యుమెంట్ల పూర్తి వివరాలు
- Lifestyle
రాత్రుల్లో లోదుస్తులు ధరించకుండా ఒక వారం పాటు నిద్రించండి,ఏం జరుగుతుందో చూడండి, ఆశ్చర్యపోతారు
- Automobiles
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
DishSMRT Hub & D2h స్ట్రీమ్ ఆండ్రాయిడ్ STBల OTT యాప్‌ల చేరికలో కొత్తగా మరొకటి...
భారతదేశంలో డైరెక్ట్-టు-హోమ్ (డిటిహెచ్) ఆపరేటర్లలో ఒకటైన డిష్ టివి రెండవ అతిపెద్ద యూజర్ బేస్ ను కలిగి ఉంది. ఈ ఆపరేటర్ తన ఆండ్రాయిడ్ సెటప్ బాక్స్ వినియోగదారులకు అనేక OTT ప్రయోజనాలను అందిస్తున్నది. ఇప్పుడు ఈ యొక్క జాబితాలోకి EPIC ON ను కూడా చేర్చింది. డిష్ టీవీ ఇటీవల EPIC ON ఓవర్ టాప్ (OTT) కంటెంట్ ప్లాట్‌ఫాంతో భాగస్వామ్యం కుదుర్చుకున్నది. DTH ఆపరేటర్ యొక్క DISSMRT హబ్ మరియు D2h స్ట్రీమ్ ఆండ్రాయిడ్ బాక్స్ యొక్క చందాదారులు EPIC ON సేవలను ఉచితంగా పొందుతారు. IN10 మీడియా నెట్వర్క్ EPIC ON ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ను కలిగి ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

DishSMRT హబ్ మరియు D2h స్ట్రీమ్ ఆండ్రాయిడ్ బాక్స్‌లో ఉచితంగా EPIC ON యాప్
EPIC ON యాప్ సబ్స్క్రిప్షన్ యొక్క యాక్సిస్ ఇప్పుడు DishSMRTహబ్ మరియు డి2హెచ్ స్ట్రీమ్ ఆండ్రాయిడ్ బాక్స్ వినియోగదారులకు ఉచితంగా అందుబాటులో ఉంది. ఈ యాప్ యొక్క సబ్స్క్రిప్షన్ లో చాలా రకాల సినిమాలు, డాక్యుమెంటరీలు, కల్పిత మరియు వాస్తవిక సిరీస్‌లతో సహా అనేక కంటెంట్ ప్రోగ్రాంలు ఉన్నాయి. అలాగే చందాదారులు EPIC ON అందించే వినోదాత్మక షార్ట్-ఫార్మాట్ కంటెంట్ యొక్క వినోదాన్ని కూడా పొందవచ్చు. ఇందులో 5,000 గంటలకు పైగా పాడ్‌కాస్ట్‌లు, 1,000+ స్టాండర్డ్ మల్టీప్లేయర్ గేమ్స్ మరియు ఎక్కువగా చదవడానికి ఇష్టపడే వ్యక్తుల కోసం 1,000 కి పైగా ఇ-పుస్తకాలు కూడా ఉన్నాయి.
Also Read: FAU-G గేమ్ ప్రీ-రిజిస్ట్రేషన్ లో అరుదైన రికార్డ్!!!

DishSMRT హబ్ మరియు D2h స్ట్రీమ్ STBలు అందిస్తున్న ఇతర OTT ప్లాట్‌ఫారమ్‌లు
డిష్ టీవీ మరియు డి 2 హెచ్ యొక్క ఆండ్రాయిడ్ STBలు ఇప్పుడు అందిస్తున్న EPIC ON OTT కంటే ముందు అనేక యాప్ లకు ఉచిత యాక్సిస్ ను అందిస్తున్నాయి. ఈ STBలు అంతర్నిర్మిత గూగుల్ అసిస్టెంట్ మద్దతును కూడా కలిగి ఉన్నాయి. దీనికి తోడుగా అంతర్నిర్మిత Chromecast ఫీచర్ కూడా ఉంది. Watcho, యూట్యూబ్, వూట్, ఈరోస్ నౌ, ZEE5, ALT బాలాజీ, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి మరెన్నో ప్రసిద్ధ OTT ప్లాట్‌ఫారమ్‌ల కంటెంట్ ను చందాదారులు నేరుగా ప్రసారం చేయవచ్చు. ఈ STBలను కలిగి ఉన్న వారికి స్మార్ట్ టివి అవసరం కూడా లేదు. DishSMRT హబ్ మరియు D2h స్ట్రీమ్ ఆండ్రాయిడ్ బాక్స్ రెండూ ఏ టీవీలోనైనా రన్ అవుతాయి. పైన పేర్కొన్న అన్ని వినోదాత్మక ప్లాట్‌ఫామ్‌లకు చందాదారులకు యాక్సిస్ ను ఇస్తాయి.

DishSMRT హబ్ మరియు D2h స్ట్రీమ్ STBల ధరల వివరాలు
DishSMRT హబ్ మరియు డి 2 హెచ్ స్ట్రీమ్ ఆండ్రాయిడ్ బాక్స్ లు రెండూ కూడా కొత్త వినియోగదారులకు రూ.3,999 ధర వద్ద లభిస్తాయి. కానీ ప్రస్తుతం ఉన్న డిటిహెచ్ ఆపరేటర్ కస్టమర్లు ఈ STBలకు అప్ గ్రేడ్ చేసుకుంటే కనుక కేవలం రూ.2,499 తగ్గింపు ధర వద్దకే ఈ ఆండ్రాయిడ్ STBని పొందవచ్చు.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190