దీపావళి స్పెషల్.. విడుదలకు సిద్ధంగా ఉన్న స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు!

Posted By: Super
<ul id="pagination-digg"><li class="next"><a href="/news/diwali-bonanza-top-10-coolest-upcoming-gadgets-to-launch-this-festive-season-2.html">Next »</a></li></ul>

 దీపావళి స్పెషల్.. విడుదలకు సిద్ధంగా ఉన్న స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు!

దసరా సందడితో అక్టోబర్ ముగింపుకు చేరుకుంది. దీపావళి జోష్‌తో నవంబర్‌కు వెలకం చెప్పనున్న నేపధ్యంలో అనేక గ్యాడ్జెట్‌లు భారతీయ మార్కెట్లోకి అడుగుపెట్టనున్నాయి. విండోస్ 8 సర్‌ఫేస్ టాబ్లెట్ కంప్యూటర్,  ఆపిల్ ఫోన్ 5, ఆపిల్ ఐప్యాడ్ మినీ,

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 ఇలా అనేక కొత్త ఉత్పత్తులు పండుగ స్పెషల్‌గా మార్కెట్లోకి అడుగుపెట్టనున్నాయి. దేశీయ మార్కెట్లో నవంబర్ రెండవ వారం నాటికి అందుబాటులోకి రానున్న స్మార్ట్‌ఫోన్స్, టాబ్లెట్స్ ఇంకా కెమెరాల వివరాలు......

Read in English

<ul id="pagination-digg"><li class="next"><a href="/news/diwali-bonanza-top-10-coolest-upcoming-gadgets-to-launch-this-festive-season-2.html">Next »</a></li></ul>
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot