దీపావళి ధమాకా: ల్యాప్‌టాప్‌ల పై గొప్ప తగ్గింపు ధరలు!

|

వెలుగుల దీపావళికి సమయం దగ్గరపడుతుండటంతో మార్కెట్లో ఆఫర్ల వేడి మొదలైంది. ముఖ్యంగా టెక్నాలజీ ఉత్పత్తుల రాయితీల వర్షం కురిపిస్తున్నారు. ప్రత్యేక ధర తగ్గింపు పై ల్యాప్ టాప్ ను సొంతం చేసుకుందామనుకునే వారికి ఈ పండుగ సీజన్ ది బెస్ట్. దీపావళిని పురస్కరించుకుని ల్యాప్ టాప్ లను కొనుగోలు చేద్దామనుకునే వారికోసం ప్రముఖ ఈ-కామర్స్ సైట్‌లు అందిస్తున్న బెస్ట్ ఆఫర్ల వివరాలు......

 

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

మీరు ఎంపిక చేసిన ల్యాప్‌టాప్ అవసరానికి తగ్గట్టుగా ప్రాసెసర్ స్థాయిని కలిగి ఉండాలి: మీరు కొనోగులు చేసే ల్యాప్‌టాప్ ఇంటి అవసరాల నిమిత్తమా..? అయితే మీరు ఎంపిక చేసుసుకున ల్యాపీ కోర్ ఐ3 ప్రాసెసర్‌ను కలిగి ఉండాలి. మీరు కొనుగోలు చేసే ల్యాప్‌టాప్ కాలేజ్ అవసరాల నిమిత్తమా.. అయితే కోర్ ఐ3 లేదా యూఎల్‌వీ సామర్ధ్యాన్ని కలిగి ఉండాలి. మీరు కోనుగోలు చేసే ల్యాప్‌టాప్ ఆఫీస్ అవసరాల నిమిత్తమా..అయితే కోర్ఐ5 యూఎల్‌వీ లేదా కోర ఐ7 యూఎల్‌వీ సామర్ధ్యాలను కలిగిఉండాలి. మీరు కొనుగోలు చేసే ల్యాప్‌టాప్ మల్టీ మీడియా అవసరాల నిమిత్తమా అయితే కోర్ ఐ5 లేదా కోర్ ఐ7 లేదా ఏఎమ్‌డి ఏ10 సామర్ద్యాలను కలిగి ఉండాలి. మీరు కొనుగోలు చేసే ల్యాప్‌టాప్ గేమింగ్ అవసరాల కొరకైతే ఐ5 అంతకన్నా ఎక్కువ సామర్ధ్యం కలిగిన ప్రాసెసర్ అయితే మంచిది.

దీపావళి ధమాకా: ల్యాప్‌టాప్‌ల పై గొప్ప తగ్గింపు ధరలు!

దీపావళి ధమాకా: ల్యాప్‌టాప్‌ల పై గొప్ప తగ్గింపు ధరలు!

యాపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ 13.2 అంగుళాల ఎండీ761 ల్యాప్‌టాప్ (Apple Macbook Air 13.3 inch MD761 Laptop):

13.3 అంగుళాల స్ర్కీన్,
మ్యాక్ ఓఎస్ ఎక్స్,
ఇంటెల్ కోర్ ఐ5 (రెండవ తరం ప్రాసెసర్),
4జీబి డీడీఆర్3 ర్యామ్,
128జీబి ఎస్ఎస్‌డి హార్డ్‌డిస్క్ డ్రైవ్ కెపాసిటీ,
ఈ ల్యాపీ పాత ధర రూ.89,990.
ధర తగ్గింపులో భాగంగా ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఈబే యాపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ ల్యాపీని రూ.78,673కి అఫర్ చేస్తుంది.
పొందే తగ్గింపు విలువ రూ.11,371.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

దీపావళి ధమాకా: ల్యాప్‌టాప్‌ల పై గొప్ప తగ్గింపు ధరలు!
 

దీపావళి ధమాకా: ల్యాప్‌టాప్‌ల పై గొప్ప తగ్గింపు ధరలు!

యాపిల్ ఎండీ7 11హెచ్ఎన్/ఏ మ్యాక్ బుక్ ఎయిర్ (Apple MD711HN/A MacBook Air):

11 అంగుళాల ఎల్ఈడి బ్యాక్లిట్ గ్లోసీ డిస్‌ప్లే,
1.3గిగాహెట్జ్ విత్ టర్బో బూస్ట్ టెక్నాలజీ,
4జీబి ర్యామ్,
128జీబి ఫ్లాష్ మెమెరీ,
మ్యాక్ ఆపరేటింగ్ ఎక్స్ మౌంటేన్ లయన్,
45 వాట్ మాగ్ సేఫ్ 2 పవర్ ఆడాప్టర్,
ల్యాపీ అసలు ధర రూ.67,900.
ధర తగ్గింపు భాగంగా ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఈబే యాపిల్ ఎండీ7 11హెచ్ఎన్/ఏ మ్యాక్‌బుక్ ఎయిర్‌ను రూ.62,938కి ఆఫర్ చేస్తుంది.
పొందే తగ్గింపు విలువ రూ.4,962.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

దీపావళి ధమాకా: ల్యాప్‌టాప్‌ల పై గొప్ప తగ్గింపు ధరలు!

దీపావళి ధమాకా: ల్యాప్‌టాప్‌ల పై గొప్ప తగ్గింపు ధరలు!

అసూస్ ఎఫ్201ఈ - కెఎక్స్034హెచ్ ( Asus F201E-KX034H):

11.6అంగుళాల ఎల్ఈడి బ్యాక్‌లైట్ డిస్‌ప్లే,
ఇంటెల్ సిలిరాన్ 847 ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
500జీబి హార్డ్‌డిస్క్ డ్రైవ్,
హైడెఫినిషన్ కెమెరా,
2సెల్ బ్యాటరీ,
ల్యాపీ అసలు ధర రూ.25,990.
ధర తగ్గింపులో భాగంగా ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఈబే, అసూస్ ఎఫ్201ఈ - కెఎక్స్034హెచ్ మోడల్ ల్యాపీని రూ.22,394కి ఆఫర్ చేస్తుంది.
ఈ డీల్‌లో భాగంగా పొందే రాయితీ విలువ రూ.3,596.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

దీపావళి ధమాకా: ల్యాప్‌టాప్‌ల పై గొప్ప తగ్గింపు ధరలు!

దీపావళి ధమాకా: ల్యాప్‌టాప్‌ల పై గొప్ప తగ్గింపు ధరలు!

డెల్ ఇన్స్‌పిరాన్ 15 3521 ల్యాప్‌టాప్ (Dell Inspiron 15 3521 Laptop):

15.6అంగుళాల డబ్ల్యూఎల్ఈడి డిస్‌ప్లే,
1.8గిగాహెట్జ్ 3వ తరం ఇంటెల్‌కోర్ ఐ3 3217యూ ప్రాసెసర్,
4జీబి ర్యామ్,
500జీబి హార్డ్‌డిస్క్ డ్రైవ్, డీఓఎస్,
1.0 మెగా పిక్సల్ హైడెఫినిషన్ వెబ్ క్యామ్,
4సెల్ బ్యాటరీ.
ల్యాపీ అసలు ధర రూ.37,000.
ప్రత్యేక తగ్గింపులో భాగంగా ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఈ ల్యాపీని రూ.30,490కి ఆఫర్ చేస్తుంది.
ఈ డీల్‌లో భాగంగా పొందే రాయితీ విలువ రూ.6,510.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

దీపావళి ధమాకా: ల్యాప్‌టాప్‌ల పై గొప్ప తగ్గింపు ధరలు!

దీపావళి ధమాకా: ల్యాప్‌టాప్‌ల పై గొప్ప తగ్గింపు ధరలు!

లెనోవో ఎసెన్షియల్ జీ500ఎస్ (Lenovo Essential G500s):

15.6అంగుళాల హైడెఫినిషన్ ఎల్ఈడి డిస్‌ప్లే,
3వ తరం ఇంటెల్ కోర్ ఐ3- 3110ఎమ్ ప్రాసెసర్,
విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం, 2జీబి గ్రాఫిక్స్,
4జీబి ర్యామ్, 500జీబి హార్డ్‌డిస్క్ డ్రైవ్,
4 సెల్ బ్యాటరీ.
ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో భాగంగా ఈ ల్యాపీ ధర రూ.36,990.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

దీపావళి ధమాకా: ల్యాప్‌టాప్‌ల పై గొప్ప తగ్గింపు ధరలు!

దీపావళి ధమాకా: ల్యాప్‌టాప్‌ల పై గొప్ప తగ్గింపు ధరలు!

హెచ్‌పి పెవిలియన్ 15- ఇ016టీఎక్స్ ల్యాప్‌టాప్ ( HP Pavilion 15-E016TX Laptop):

3వ తరం సీఐ5 2.6గిగాహెట్జ్ ప్రాసెసర్,
4జీబి ర్యామ్,
1టీబీ హార్డ్‌డిస్క్ డ్రైవ్,
విండోస్8 64 బిట్ ఆపరేటింగ్ సిస్టం,
2జీబి గ్రాఫ్,
ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో భాగంగా ఈ ల్యాపీని రూ.39,990కి సొంతం చేసుకోవచ్చు. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

ర్యామ్ పరిస్థితి ఎంటి..? మీరు కొనోగులు చేసే ల్యాప్‌టాప్ ఇంటి అవసరాల నిమిత్తమా..? అయితే మీరు ఎంపిక చేసుసుకునే ల్యాపీ 4జీబి అంతకన్నా ఎక్కువ ర్యామ్ సామర్ధ్యాన్ని కలిగి ఉండాలి. మీరు కొనుగోలు చేసే ల్యాప్ టాప్ కాలేజ్ అవసరాల నిమిత్తమా..? 4జీబి ర్యామ్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటే సరిపోతుంది. మీరు కోనుగోలు చేసే ల్యాప్‌టాప్ ఆఫీస్ అవసరాల నిమిత్తమా..? 4జీబి అంతకన్నా ఎక్కువ ర్యామ్ సామర్ధ్యాన్ని కలిగి ఉండాలి. మీరు కొనుగోలు చేసే ల్యాప్‌టాప్ మల్టీ మీడియా అవసరాల నిమిత్తమా 6జీబి అంతకన్నా ఎక్కువ ర్యామ్ సామర్ధ్యాన్ని కలిగి ఉండాలి. మీరు కొనుగోలు చేసే ల్యాప్ టాప్ గేమింగ్ అవసరాల కొరకైతే 4జీబి అంతకన్నా ఎక్కువ ర్యామ్ సామర్ధ్యాన్ని కలిగి ఉండాలి

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X