D-link 3జీ డేటా కార్డ్స్ పై భారీ తగ్గింపు

|

ఇంటర్నెట్ వినియోగం రోజురోజుకు పెరుగుతోన్న నేపథ్యంలో డేటా కార్డ్‌ల వాడకం కూడా దేశవ్యాప్తంగా విస్తృతమవుతోంది. గతంలో టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్లు మాత్రమే డేటా కార్డ్‌లను అందుబాటులో ఉంచేవి. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు, మార్కెట్లోకి అనేక కంపెనీలు 3జీ డేటా కార్డ్‌లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి.

Read More : మోటరోలా ఫోన్‌ల పై కళ్లు చెదిరే ఆఫర్లు

3జీ డేటా కార్డ్స్ ద్వారా వేగవంతమైన ఇన్‌స్టెంట్ ఇంటర్నెట్‌ను పొందవచ్చు. ఈ వైర్‌లైస్ డివైస్‌లను ఒక్క ఇంటర్నెట్ కోసమే కాకుండా అనేక అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు. దీపావళి స్పెషల్ సేల్ లో భాగంగా భారీ తగ్గింపు ధరల పై సేల్ అవుతోన్న 10 బెస్ట్ 3జీ డేటా కార్డుల వివరాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు..

 3జీ డేటా కార్డ్స్ పై భారీ తగ్గింపు

3జీ డేటా కార్డ్స్ పై భారీ తగ్గింపు

ఎంటీఎస్ బ్లేజ్ అల్ట్రా వై-ఫై 3జీప్లస్ డాంగిల్
కేవలం రూ.746కే
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 3జీ డేటా కార్డ్స్ పై భారీ తగ్గింపు

3జీ డేటా కార్డ్స్ పై భారీ తగ్గింపు

ఐబాల్ 7.2 ఎంపీ - 18 డేటా కార్డ్
కేవలం రూ.959కే
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 3జీ డేటా కార్డ్స్ పై భారీ తగ్గింపు

3జీ డేటా కార్డ్స్ పై భారీ తగ్గింపు

డీ-లింక్ డీడబ్ల్యూపీ 157 3జీ మోడెమ్ డేటా కార్డ్ (21 ఎంబీపీఎస్)
పై 50 శాతం తగ్గింపు
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 3జీ డేటా కార్డ్స్ పై భారీ తగ్గింపు

3జీ డేటా కార్డ్స్ పై భారీ తగ్గింపు

టీపీ-లింక్ TL-WN727N 150 ఎంబీపీఎస్ వైర్ లెస్ యూఎస్బీ అడాప్టర్ పై 50 శాతం తగ్గింపు
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 3జీ డేటా కార్డ్స్ పై భారీ తగ్గింపు

3జీ డేటా కార్డ్స్ పై భారీ తగ్గింపు

సలోరా జాపర్ (Salora Zapper) 14.4 ఎంబీపీఎస్ 3జీ డేటా కార్డ్ పై 50శాతం ఫ్లాట్ తగ్గింపు
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 3జీ డేటా కార్డ్స్ పై భారీ తగ్గింపు

3జీ డేటా కార్డ్స్ పై భారీ తగ్గింపు

ZTE MF197 14.4 ఎంబీపీఎస్ 3జీ డేటా కార్డ్ కేవలం రూ.999కే
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

3జీ డేటా కార్డ్స్ పై భారీ తగ్గింపు

3జీ డేటా కార్డ్స్ పై భారీ తగ్గింపు

iBall Airway 7.2MP-18 యూఎస్బీ మోడెమ్ పై 40శాతం తగ్గింపు

కొనుగోలు చేసేనందుకు క్లిక్ చేయండి.

3జీ డేటా కార్డ్స్ పై భారీ తగ్గింపు

3జీ డేటా కార్డ్స్ పై భారీ తగ్గింపు

Alora Zapper 14.4Mbps 3జీ డేటా కార్డ్ పై ఫ్లాట్ 50 శాతం తగ్గింపు
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

3జీ డేటా కార్డ్స్ పై భారీ తగ్గింపు

3జీ డేటా కార్డ్స్ పై భారీ తగ్గింపు

Wayona W319H 7.2 Mbps యూఎస్బీ డేటా కార్డ్ పై 50 శాతం ఫ్లాట్ తగ్గింపు. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

3జీ డేటా కార్డ్స్ పై భారీ తగ్గింపు

3జీ డేటా కార్డ్స్ పై భారీ తగ్గింపు

మారుతి ఎం70 7.2ఎంబీపీఎస్ డేటా కార్డ్ కేవలం రూ.789కే
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Diwali Sale 2015: Top 10 Data Cards Under Rs.999. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X