Home
News

షియోమి తో మీ దీపావళి సంబరాలు కేవలం 1 రూపాయికే రెడ్‌మి స్మార్ట్‌ఫోన్

పండుగల సీజన్ నేపథ్యంలో ఫెస్టివల్ షాపింగ్ ఊపందుకుంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లు ఇప్పటికే తమ పండుగ సేల్‌ను ప్రారంభించాయి.

పండుగల సీజన్ నేపథ్యంలో ఫెస్టివల్ షాపింగ్ ఊపందుకుంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లు ఇప్పటికే తమ పండుగ సేల్‌ను ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో షియోమి కూడా పండుగ సేల్‌ను ప్రారంభిస్తుంది.దీపావళిని పురస్కరించుకుని అక్టోబర్ 23వ తేదీ నుంచి అక్టోబర్ 25వ తేదీ వరకు భారీ ఆఫర్లతో దివాళీ సేల్‌ను నిర్వహించేందుకు సిద్ధంగా ఉంది. ఈ మూడు రోజుల సేల్‌‍లో భాగంగా షియోమీ తన అన్ని స్మార్ట్‌ఫోన్‌లతో పాటు టీవల పై భారీ రాయితీల పై విక్రయించనుంది.దీంతో పాటు ఫ్లాష్ సేల్ పేరుతో షియోమి ఫోన్లను కేవలం 1 రూపాయికే అందించనుంది.

1 రూపాయికే స్మార్ట్‌ఫోన్‌..

1 రూపాయికే స్మార్ట్‌ఫోన్‌..

షియోమి తన ఫ్లాష్‌ ​సేల్‌లో 1 రూపాయికే అందిస్తోంది. ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు ఈ స్పెషల్‌ సేల్‌ నిర్వహిస్తోంది. లిమిటెడ్‌ సంఖ్యలో డివైస్‌లు అందుబాటులో ఉన్నాయని, ఫస్ట్‌ కం ఫస్ట్‌ సర్వ్‌ ప్రకారం ఈ సేల్‌ నిర్వహించనున్నట్టు కంపెనీ ప్రకటించింది.

షియోమి చెందిన ఇతర ఉత్పత్తులపై......

షియోమి చెందిన ఇతర ఉత్పత్తులపై......

షియోమి తన పార్ట్‌నర్ సైట్లతోపాటు, పాటు తన ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌లో ఈ దీపావళి సేల్‌ను నిర్వహిస్తోంది. ఇందులో రూ.1కే పలు షియోమీ ఫోన్లను పొందే అవకాశం కల్పిస్తోంది. వీటితో పాటు షియోమి చెందిన ఇతర ఉత్పత్తులపై డిస్కౌంట్లను కూడా అందించనుంది.

క్యాష్ బ్యాక్ ఆఫర్స్....

క్యాష్ బ్యాక్ ఆఫర్స్....

ఈ దీపావళి సేల్ లో SBI క్రెడిట్ కార్డుతో రూ .7,500 లకు ఏదైనా కొనుగోలు చేసినట్లయితే, మీకు రూ. 750 క్యాష్ బ్యాక్ లభిస్తుంది.
Xiaomi Redmi Note 5 Pro లేదా Poco F1 ను Paytm ద్వారా కొనుగోలు చేసి రూ.500 ఆఫ్ లభిస్తుంది.
మీ MobiKwik వాలెట్ ను ఉపయోగించి విక్రయ సమయంలో మీరు కొనుగోలు చేసినట్లయితే, మీరు 2,000 రూపాయల వరకు 20 శాతం క్యాష్ బ్యాక్ పొందవచ్చు.
మీరు IXIGO ను ఉపయోగిస్తే, Xiaomi స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై రూ. 3,500 విలువైన కూపన్లను పొందవచ్చు.
అమెజాన్ పే వాల్లెట్ ద్వారా LED స్మార్ట్ TV 4A పై 500 రూపాయలు ఆఫ్ పొందవచ్చు.

దివాళి విత్ ఎంఐ : స్మార్ట్ ఫోన్ డిస్కౌంట్స్...

దివాళి విత్ ఎంఐ : స్మార్ట్ ఫోన్ డిస్కౌంట్స్...

Xiaomi యొక్క వెబ్సైట్ ప్రకారం, Redmi Note 5 Pro , Redmi Y2 మరియు Redmi A2 పై రూ. 2,000 డిస్కౌంట్ ఉంటుంది. Xiaomi Mi LED TV 4A పై Rs 1,000 డిస్కౌంట్ లభిస్తుంది వీటితో పాటు 10,000 mAh మరియు 20,000 MAh Mi పవర్ బ్యాంక్ 2i కూడా రూపాయలలో 100 డిస్కౌంట్ ఉంటుంది.

ఎంఐ బ్లూటూత్ హెడ్సెట్ బేసిక్ బ్లాక్,ఎంఐ ఇయర్ ఫోన్ బేసిక్ బ్లాక్ అండ్ రెడ్ మరియు ఎంఐ ఇయర్ఫోన్స్ బ్లాక్ అండ్ సిల్వర్ వీటి పై కూడా డిస్కౌంట్లు లభిస్తాయి.

ఎంఐ రూటర్ 3C విక్రయ సమయంలో 999 రూపాయలకు బదులుగా 899 రూపాయలకు విక్రయిస్తుంది.Mi body Composition Scale, Mi Selfie Stick, Selfie Stick Tripod, Mi Bluetooth Speaker Basic 2 మరియు Mi Band HRX Edition వంటి ఇతర ఉత్పత్తుల్లో కూడా ఆఫర్లు లభిస్తాయి.

 

ఆఫ్ లైన్ స్టోర్స్ లో దివాళి సేల్...

ఆఫ్ లైన్ స్టోర్స్ లో దివాళి సేల్...

షియోమి సంస్థ ఆన్ లైన్ సేల్ తో పాటు ఆఫ్ లైన్ స్టోర్స్ లో కూడా దివాళి సేల్ నిర్వహిస్తుంది. ఈ ఆఫ్ లైన్ సేల్ అక్టోబర్ 23 న మొదలై నవంబర్ 7న ముగుస్తుంది.

Best Mobiles in India

English summary
DIWALI WITH MI: OFFERS ON XIAOMI REDMI NOTE 5 PRO, MI A2, MI LED TV 4A AND MORE.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X