Home
News

రూ. 5 లక్షల స్కాలర్ షిప్ ఇస్తున్న గూగుల్ ఎందుకో తెలుసుకోండి

సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ సోమవారం Doodle 4 Google అనే సరి కొత్త స్కాలర్ షిప్ ప్రోగ్రామ్ ను ప్రకటించింది.

By Anil

సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ సోమవారం Doodle 4 Google అనే సరి కొత్త స్కాలర్ షిప్ ప్రోగ్రామ్ ను ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు గూగుల్ ఆఫర్ చేస్తున్న స్కాలర్ షిప్ పొందాలి అనుకుంటే Doodle 4 Google అనీ కాంపిటీషన్ లో పాల్గొనవచ్చు.ఈ కాంపిటీషన్ లో 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులు వరకు పాల్గొనవచ్చు. కాంపిటీషన్ లో పాల్గొనే ప్రతి విద్యార్ధి చేయాల్సిన పని ఏంటంటే గూగుల్ యొక్క Doodleను తయారుచేయాలి.ఈ ఇయర్ గూగుల్ యొక్క theme వచ్చి "what inspires you ". ఈ కాంపిటీషన్ లో గెలుపొందిన 'మొదటి విజేతకు 5 లక్షల స్కాలర్ షిప్ గూగుల్ కంపెనీ ఆఫర్ చేయబోతుంది.

రూ. 5 లక్షల స్కాలర్ షిప్....

రూ. 5 లక్షల స్కాలర్ షిప్....

గూగుల్ యొక్క ఈ Doodle ను G-O-O-G-L-E crayons,clay,వాటర్ కలర్స్ లేదా గ్రాఫిక్ డిజైన్ ను ఉపయోగించి తయారుచేయవచ్చు.
ఈ కాంపిటీషన్ లోని విజేత కు గూగుల్ రూ. 5 లక్షల స్కాలర్ షిప్ ఇవ్వనుంది. అదే గాకా చిల్డ్రన్స్ డే రోజున గూగుల్ యొక్క home page లో విజేత ఫోటో ఉంచబడుతుంది.

1వ తరగతి  నుంచి 10 వ తరగతి విద్యార్థులవరకు పాల్గొనవచ్చు....

1వ తరగతి నుంచి 10 వ తరగతి విద్యార్థులవరకు పాల్గొనవచ్చు....

గూగుల్ కంపెనీ నిర్వహిస్తున్న ఈ కాంపిటీషన్ లో 1వ తరగతి నుంచి 10 వ తరగతి విద్యార్థులవరకు పాల్గొనవచ్చు

అక్టోబర్ 6 లోపల అప్లికేషన్ ను....

అక్టోబర్ 6 లోపల అప్లికేషన్ ను....

ఈ కాంపిటీషన్ లో పాల్గొనే విద్యార్థులు అక్టోబర్ 6 లోపల అప్లికేషన్ ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

2009లో మొదటి ఎడిషన్ theme వచ్చి....

2009లో మొదటి ఎడిషన్ theme వచ్చి....

ఇలాంటి కాంపిటీషన్ ను నిర్వహించడం గూగుల్ కి కొత్త ఏమి కాదు మొదటి సారి 2009లో "Doodle 4 Google India"అనే పేరుతో కాంపిటీషన్ నిర్వహించింది. అప్పటి ఎడిషన్ theme వచ్చి "My India"

న్యాయనిర్ణేతగా Ryan Germick....

న్యాయనిర్ణేతగా Ryan Germick....

ఒరిజినల్ doodle టీం లీడర్ ,Ryan Germick తో పాటు గెస్ట్ జడ్జెస్ తో కూడిన ప్యానెల్ ఈ సంవత్సరం న్యాయనిర్ణేతలుగా ఎంట్రీలను సమీక్షిస్తారు.

కెనడా, లాటిన్ అమెరికాలో కూడా కాంపిటీషన్....

కెనడా, లాటిన్ అమెరికాలో కూడా కాంపిటీషన్....

ఈ కాంపిటీషన్ ను కెనడా, లాటిన్ అమెరికా మరియు ఆసియ దేశాలలో కూడా గూగుల్ నిర్వహిస్తుంది.

 

 

Best Mobiles in India

English summary
'Doodle 4 Google' can get you Rs 5 lakh scholarship.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X