ఫేస్‌బుక్ కవర్ ఫోటోలు (అబ్బాయిల కోసం)

Posted By: Prashanth

ఫేస్‌బుక్ కవర్ ఫోటోలు (అబ్బాయిల కోసం)

 

 

ఫేస్‌బుక్‌లో అకౌంట్ ఉన్న అబ్బాయిలకు ఈ ఫోటో గ్యాలరీ శీర్షిక మరింత ఉపయుక్తంగా నిలుస్తుంది. తమ ఫేస్‌బుక్ కవర్ పేజీని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలనుకునే మగవారి కోసం పలు కవర్ ఫోటోలను క్రింది గ్యాలరీలో ఏర్పాటు చేయటం జరిగింది. వీటిలో నచ్చిన వాటిని డౌన్‌లోడ్ చేసుకుని మీ ఫేస్‌బుక్ కవర్ ఫోటోగా మలచుకోవచ్చు. ‘ఫేస్‌బుక్’ త్వరలో మరో ఆకర్షణీయ అప్లికేషన్‌ను అందుబాటులోకి తేనుంది. ఫేస్‌బుక్ స్నేహితులకు మొబైల్ నుంచి ఉచితంగా వాయిస్ కాల్స్, వాయిస్ సందేశాలు చేసుకునేందుకు ఈ సరికొత్త అప్లికేషన్ దోహదపడనుంది.

ఇవికూడా చదవండి:

[gallery link="file"]

సీఈఎస్ ఎగ్జిబిషన్‌లో ఆ హాటెస్ట్ గాడ్జెట్స్….!

లేటెస్ట్ మొబైల్ ఫోన్స్ (రూ.4,000 నుంచి)

నమ్మశక్యం కాని వింతలు!

Read In Malayalam

 

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot