యూట్యూబ్ వీడియోలను తక్కువ డేటా ఖర్చుతో డౌన్‌లోడ్ చేసుకోవటం ఎలా..?

Written By:

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ సర్వీస్ యూట్యూబ్, 'స్మార్ట్ ఆఫ్‌లైన్' పేరుతో సరికొత్త పీచర్‌ను గురువారం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు యూట్యూబ్ వీడియోలను తక్కువ డేటా ఖర్చుతో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. స్మార్ట్ ఆఫ్‌లైన్ ఫీచర్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం...

Read More : 3జీబి ర్యామ్ గోల్డ్ ఎడిషన్ ఫోన్ రూ.7,499కే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్పెషల్ నైట్ డేటా ప్యాక్స్‌

యూట్యూబ్ ‘స్మార్ట్ ఆఫ్‌లైన్’ ఫీచర్ ఎలా పనిచేస్తుంది..?

దేశంలోని ప్రముఖ మొబైల్ ఆపరేటర్లు తమ వినియోగదారులను ఆకర్షించే క్రమంలో చీపర్ నైట్ డేటా రేట్లతో స్పెషల్ డేటా ప్యాక్స్‌ను ఆఫర్ చేస్తున్న విషయం తెలిసిందే. అర్థరాత్రి వేళల్లో మాత్రమే వర్తించే ఈ స్పెషల్ ప్యాక్స్ ద్వారా రాత్రి డేటాను చవకగా పొందే అవకాశం ఉంటుంది.

రాత్రివేళ్లలో

యూట్యూబ్ ‘స్మార్ట్ ఆఫ్‌లైన్’ ఫీచర్ ఎలా పనిచేస్తుంది..?

చాలా మంది యూజర్లు ఈ స్పెషల్ ప్యాక్‌లను ఉపయోగించుకుని యూట్యూబ్ వీడియోలను రాత్రివేళ్లలో డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు.

యూట్యూబ్ సరికొత్త పరిష్కారం

యూట్యూబ్ ‘స్మార్ట్ ఆఫ్‌లైన్’ ఫీచర్ ఎలా పనిచేస్తుంది..?

నిద్ర మేల్కొని ఈ పని చెయవల్సి ఉండటం వల్ల, ఈ సమస్యకు యూట్యూబ్ సరికొత్త పరిష్కారంతో ముందుకొచ్చింది.

స్మార్ట్ ఆఫ్‌లైన్ ఫీచర్ ద్వారా

యూట్యూబ్ ‘స్మార్ట్ ఆఫ్‌లైన్’ ఫీచర్ ఎలా పనిచేస్తుంది..?

యూట్యూబ్ అందుబాటులోకి తీసుకువచ్చిన స్మార్ట్ ఆఫ్‌లైన్ ఫీచర్ ఏదైనా యూట్యూబ్ వీడియోను డౌన్‌లోడ్ చేసుకోవడానికి అర్థరాత్రి వరకు మేల్కొని ఉండాల్సిన అవసరం ఉండదు.

grey arrow పై

యూట్యూబ్ ‘స్మార్ట్ ఆఫ్‌లైన్’ ఫీచర్ ఎలా పనిచేస్తుంది..?

వీడియో క్రింద కనిపించే grey arrow పై క్లిక్ చేయటం ద్వారా ఆ వీడియో ఆఫ్‌లైన్‌లోకి వెళుతుంది.

‘save overnight' ఆప్షన్ పై క్లిక్ చేయటం ద్వారా

యూట్యూబ్ ‘స్మార్ట్ ఆఫ్‌లైన్’ ఫీచర్ ఎలా పనిచేస్తుంది..?

ఆ తరువాత కనిపించే ‘save overnight' ఆప్షన్ పై క్లిక్ చేయటం ద్వారా, రాత్రి డేటా ప్లాన్‌లో భాగంగా ఆ వీడియో దానంతటకదే డౌన్‌లోడ్ అయిపోతుంది.

యిర్‌టెల్, టెలినార్ యూజర్లు

యూట్యూబ్ ‘స్మార్ట్ ఆఫ్‌లైన్’ ఫీచర్ ఎలా పనిచేస్తుంది..?

దీంతో రాత్రివేళ మీరు మేల్కొని ఉండాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం ఈ ఫీచర్‌‍ను ఎయిర్‌టెల్, టెలినార్ యూజర్లు ఉపయోగించుకోగలుగుతారు.

వై-ఫై నెట్‌వర్క్స్ పై ఈ ఫీచర్ పనిచేయదు

యూట్యూబ్ ‘స్మార్ట్ ఆఫ్‌లైన్’ ఫీచర్ ఎలా పనిచేస్తుంది..?

వై-ఫై నెట్‌వర్క్స్ పై ఈ ఫీచర్ పనిచేయదు. లేటెస్ట్ వర్షన్ యూట్యూబ్ యాప్‌ను మీ మొబైల్‌‌లో పొందటం ద్వారా ‘స్మార్ట్ ఆఫ్‌లైన్' బెనిఫిట్స్‌ను పొందవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Download YouTube videos overnight on cheaper data rates. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting