వినాశనం తప్పదా!!

|

సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్నే అనర్థాలు ఉన్నాయన్నది విశ్లేషకుల వాదన. కంప్యూటర్లు.. టెలివిజన్లు... మొబైల్ ఫోన్లు.. ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు ఇలా అనేక రకాల ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు సామాన్య, మధ్య తరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో లభ్యమవుతుండటంతో వీటి వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. ఆధునిక ఫీచర్లతో కూడిన సాంకేతిక పరికరాలు అందుబాటులోకి వస్తుండటంతో ఉపయోగిస్తున్న వస్తువులను పక్కన పెట్టేసి కొత్త వస్తువుల పై మోజు పెంచుకుంటున్నారు నేటి ఆధునిక ప్రజానీకం. ఈ క్రమంలో

ఎలక్ట్రానిక్ వ్యర్థాల శాతం ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు పెరగిపోతోందని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులలో ప్రమాదకరమైన లోహాలు వినియోగిస్తారన్న వాస్తవం మనందరికి తెలుసు.

ఇవి నిరుపయోగంగా మారి భూమి పొరల్లోకి వెళ్లడం వల్ల రేడియేషన్ పెరుగుతోంది. సెల్‌ఫోన్ బ్యాటరీలలో ఉంటే లీటియా, లెడ్ పదార్థాలు ఆరోగ్యానికి పెద్ద ముప్పు. టీవీ, కంప్యూటర్ పిక్షర్ ట్యూబ్‌లలోని రసాయనాలు చర్మ, ఇతర వ్యాధులకు కారణమవుతున్నాయిని వైద్యులు అంటున్నారు. ఈ-వ్యర్థాలు పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఇ-వ్యర్థాలను తగ్గించవల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

వినాశనం తప్పదా!!

వినాశనం తప్పదా!!

వినాశనం తప్పదా!!

ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న ఈ-వ్యర్థాలు

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X