గూగుల్, ఫేస్‌బుక్, యూట్యూబ్.. మొదట్లో ఏలా ఉండేవి?

Posted By:

గూగుల్.. ఫేస్‌బుక్.. యూట్యూబ్.. ట్విట్టర్, ఆన్‌లైన్ ప్రపంచంలో కీలకపాత్ర పోషిస్తున్న ఈ వెబ్ సర్వీసుల హోమ్ పేజీలు ఒకప్పుడు ఏలా ఉండేయ్..?, ఇప్పుడే ఏ విధంగా మార్పు చెందాయ్..?. ఇలాంటి ప్రశ్నలకు ఈ శీర్షిక ఓ సమాధానంగా నిలవనుంది. ప్రముఖ వెబ్‌సైట్‌ల గత ఇంకా ప్రస్తుత హోమ్ పేజీలను ఈ క్రింది స్లైడ్ షోలో చూపించటం జరుగుతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రముఖ వెబ్‌సైట్‌ల ఆరంభ హోమ్ పేజీలు

యూట్యూబ్ 2005,

ప్రముఖ వెబ్‌సైట్‌ల ఆరంభ హోమ్ పేజీలు

యూట్యూబ్ 2013,

ప్రముఖ వెబ్‌సైట్‌ల ఆరంభ హోమ్ పేజీలు

ట్విట్టర్ - అక్టోబర్, 2006,

ప్రముఖ వెబ్‌సైట్‌ల ఆరంభ హోమ్ పేజీలు

ట్విట్టర్ - 2013,

ప్రముఖ వెబ్‌సైట్‌ల ఆరంభ హోమ్ పేజీలు

యాహూ! - 1994,

ప్రముఖ వెబ్‌సైట్‌ల ఆరంభ హోమ్ పేజీలు

యాహూ! - 2013,

ప్రముఖ వెబ్‌సైట్‌ల ఆరంభ హోమ్ పేజీలు

గూగుల్ - 1998,

ప్రముఖ వెబ్‌సైట్‌ల ఆరంభ హోమ్ పేజీలు

గూగుల్ - 2013,

ప్రముఖ వెబ్‌సైట్‌ల ఆరంభ ముఖచిత్రాలు

ఈబే 2013

ప్రముఖ వెబ్‌సైట్‌ల ఆరంభ ముఖచిత్రాలు

ఈబే 2013

ప్రముఖ వెబ్‌సైట్‌ల ముఖచిత్రాలు

ఫ్లికర్- ఏప్రిల్ 2004,

ప్రముఖ వెబ్‌సైట్‌ల ముఖచిత్రాలు

ఫ్లికర్- ఏప్రిల్ 2013

ప్రముఖ వెబ్‌సైట్‌ల ముఖచిత్రాలు

ఫేస్‌బుక్ - 2004

ప్రముఖ వెబ్‌సైట్‌ల ముఖచిత్రాలు

ఫేస్‌బుక్ - 2013

ప్రముఖ వెబ్‌సైట్‌ల ముఖచిత్రాలు

లింకిడిన్ - 2003

ప్రముఖ వెబ్‌సైట్‌ల ముఖచిత్రాలు

లింకిడిన్ - 2013

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫేస్‌బుక్ వినియోగం రోజురోజుకు పెరుగుతున్న నేపధ్యంలో హ్యాకింగ్ ఘటనలు తరచూ నమోదవుతున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఫేస్‌బుక్ ఖాతాదారులు హ్యాకింగ్ బారిన పడినప్పుడు చేపట్టవల్సిన అత్యవసర చర్యలను సూచించటం జరుగుతోంది. మొదటి స్టెప్‌లో భాగంగా మీ ఫేస్‌బుక్ అకౌంట్ హోమ్ పేజీ పై కుడి వైపు‌న కనిపించే ‘గేర్ ఐకాన్' పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఓ డ్రాప్-డౌన్ మెనూ ఓపెన్ అవుతుంది. మెనూలోని సెట్టింగ్స్ ఆప్షన్‌లోకి వెళ్లండి. సెట్టింగ్స్ పేజీలోకి వెళ్లిన తరువాత ఆ పేజీలో ఎడమవైపు కనిపించే ‘సెక్యూరిటీ' ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఆ తరువాత సెక్యూరిటీ సెట్టింగ్స్‌లో కనిపించే *Active Sessions* వద్దకు వెళ్లండి. ఆ పక్కగా కనిపించే *Edit* పై క్లిక్ చేయండి. ఈ సెక్షన్‌లో మీ ఫేస్‌బుక్ అకౌంట్ లాగిన్‌కు సంబంధించి రికార్డులు ఉంటాయి. వాటిలో అనుమానస్పద లాగిన్ మీ కంటపడినట్లయితే సంబంధిత సెషన్ పైన కనిపించే *End All Activity* పై క్లిక్ చేయండి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Early Homepages of popular social networking websites. Read more in Telugu Gizbot......
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot