నెట్ వర్క్ సెట్టింగ్స్ మార్చటం ఇక చాలా సులువు...!

Posted By: Staff

నెట్ వర్క్ సెట్టింగ్స్ మార్చటం ఇక చాలా సులువు...!

Simple IP Config అనే ఉచిత అప్లికేషన్ ని ఉపయోగించి ఎవరైనా చాలా ఈజీ గా నెట్ వర్క్ సెట్టింగ్స్ ఐన IP Address, Subnet Mask, Gateway, and DNS Server లను మార్చవచ్చు. Simple IP Config ని రన్ చేసినప్పుడు అడాప్టర్ల లిస్ట్ చూపిస్తుంది, కావలసిన దానిని ఎంచుకొని దానికి సంబంధించిన IP Settings, DNS Settings మార్చటం అవసరమైతే ఫైర్ వాల్ డిసేబుల్ చెయ్యటం మరియు DHCP ఎనేబుల్ చెయ్యవచ్చు. దీనిని గనుక మీరు డొన్లోడ్ చేసుకొవాలనుకుంటే http://sourceforge.net/projects/simpleipconfig/files/Latest%20Program%20and%20Source/Simple%20IP%20Config%20V1.65.exe/download లింక్‌ని బ్రోజర్‌లో రన్ చేయడమే. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే డొన్లోడ్ చేసుకోని ప్రయోగాలు మొదలు పెట్టండి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting