సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిల్ల దయ్యం వీడియో

అసలు దయ్యాలు ఉన్నాయా? ఉంటే మనకు కనపడవేం అనేది చాలా మంది వేసే ప్రశ్న. కొందరు మాత్రం మేము దయ్యాలను చూశామని అంటే.. అదంతా వారి భ్రాంతి అని హేతువాదులు కొట్టిపారేస్తుంటారు.

|

అసలు దయ్యాలు ఉన్నాయా? ఉంటే మనకు కనపడవేం అనేది చాలా మంది వేసే ప్రశ్న. కొందరు మాత్రం మేము దయ్యాలను చూశామని అంటే.. అదంతా వారి భ్రాంతి అని హేతువాదులు కొట్టిపారేస్తుంటారు. ఇంతకీ దయ్యాలు ఉన్నాయో లేదో అనేది మాత్రం ఎప్పటికి వీడని మిస్టరీ గానే మిగిలిపోయింది.ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియాలో ఓ ఒంటి కాలు దయ్యం వీడియో వైరల్ అవుతుంది . ఈ వీడియో చూస్తే తప్పకుండా ఆశ్చర్యానికి లోనవుతారు .

సితౌలుక్ అనే యువకుడు ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ పిల్ల దెయ్యాని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

 పొలాల్లో కనిపించే పిల్లల సైజులో దెయ్యాలను ‘గొంగ్ గోయ్’ అని పిలుస్తారు.....

పొలాల్లో కనిపించే పిల్లల సైజులో దెయ్యాలను ‘గొంగ్ గోయ్’ అని పిలుస్తారు.....

థాయ్‌లాండ్ పురాణాలు ప్రకారం.. పొలాల్లో కనిపించే పిల్లల సైజులో దెయ్యాలను ‘గొంగ్ గోయ్' అని పిలుస్తారు. ఈ వీడియోలో ఉన్న దెయ్యం కూడా అచ్చం అలాగే ఉంది.

రోడ్డు పక్కన ఓ తెల్లని వస్త్రాల్లో కుంటుతూ వెళ్తున్న...

రోడ్డు పక్కన ఓ తెల్లని వస్త్రాల్లో కుంటుతూ వెళ్తున్న...

థాయ్‌లాండ్‌లో పోలాల మధ్య నుంచి వెళ్తున్న వాహనదారులకు రోడ్డు పక్కన ఓ తెల్లని వస్త్రాల్లో కుంటుతూ వెళ్తున్న ఆకారం ఒకటి కనిపించింది. దీంతో వెంటనే వాళ్లు దాన్ని కెమేరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

చైనా పురాణాల ప్రకారం.....

చైనా పురాణాల ప్రకారం.....

ఇక చైనా పురాణాల ప్రకారం.. దెయ్యాలు నడవలేవని, అవి గెంతాయని చెబుతారు. మొత్తానికి ఈ రెండు లక్షణాలు కలిసిన దెయ్యం పిల్ల కనిపించడంతో వారి నమ్మకం మరింత రెట్టిపయ్యింది.

దెయ్యాలపై నమ్మకం లేనివారు....

దెయ్యాలపై నమ్మకం లేనివారు....

అయితే, దెయ్యాలపై నమ్మకం లేనివారు అదంతా ఫేక్ అని కొట్టిపడేస్తున్నారు. ఎవరో దెయ్యంలా దుస్తులు ధరించి అటుగా వెళ్లే వాహనదారులను భయపెట్టడానికి అలా చేసి ఉంటారని తెలుపుతున్నారు.

అదిగో దెయ్యం.. ఇదిగో దెయ్యం..?

అదిగో దెయ్యం.. ఇదిగో దెయ్యం..?

అతీత శక్తులు ఉనికి పై అనేక సందేహాలు ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. అక్షర జ్ఞాన౦ అంతరిక్షానికి వెళుతున్నప్పటికి పలువురిలో మాత్రం ఎటువంటి మార్పు రావటం లేదు. చనిపోయిన వారు ఆత్మలుగా మారుతారంటు కొందరు.. దయ్యాలు, క్షుద్రశక్తులు మన వెంట తిరుగుతున్నాయంటూ మరికొందరు ఇలా గ్రామీణ స్థాయి నుండి ఇటు చదువుకున్న వారి వరకు అనాగిరక చర్యలను ప్రోత్సహిస్తూనే ఉన్నారు. టెక్నాలజీ పేరుతో మనిషి అభివృద్ది చెందుతున్నా చాపు క్రింద నీరులా మూడ నమ్మకాలు పురుడుపోసుకుంటూనే ఉన్నాయి.

అమెరికాలో నిర్వహించిన ఓ సర్వే ఆసక్తికర విషయాలను వెలుగులోకి తీసుకువచ్చింది...

అమెరికాలో నిర్వహించిన ఓ సర్వే ఆసక్తికర విషయాలను వెలుగులోకి తీసుకువచ్చింది...

సీబీఎస్ న్యూస్ అనే ప్రముఖ వార్తా సంస్థ 2005లో అమెరికాలో నిర్వహించిన ఓ సర్వే ఆసక్తికర విషయాలను వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ సర్వే లో భాగంగా 48 శాతం మంది అమెరికన్లు ఆత్మలను నమ్ముతున్నట్లు వెల్లడయ్యింది. ఇదే అంశానికి సంబంధించి ఇతర సంస్థలు నిర్వహించిన సర్వేల్లోనూ 20 నుంచి 50 శాతం మంది దొయ్యాలను నమ్ముతున్నట్లు తేలింది. ఈ గణాంకాలను విశ్లేషించినట్లయితే దొయ్యాలు, భూతాలను నమ్మే వారి కంటే నమ్మని వారి సంఖ్య ఎక్కువుగా ఉన్నట్లు తెలుస్తుంది.అయితే చాల మందిలో ఈ ఆత్మల పట్ల ఓ రకమైన కన్ఫ్యూషన్ వాతావరణం నెలకుందని ఈ అధ్యయనాలు వెల్లడించాయి. ఈ రకమైన ఆందోళనతో సతమతమవుతోన్న పలువురు తమ అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు నిపుణులను సైతం రంగంలోకి దింపుతున్నారట. ఘోస్ట్ హంటర్స్ అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి దొయ్యాలు ఉన్నది, లేనిది నిర్ధారించేస్తారట. అసాధారణ శక్తులకు సంబంధించిన అంతుచిక్కని గుట్టును శోధించేందుకు ఘోస్ట్ హంటర్లు ఉపయోగిస్తున్న టెక్నాలజీని ఇప్పుడు చూద్దాం...

గోస్ట్ హంటింగ్ స్టార్టర్ కిట్

గోస్ట్ హంటింగ్ స్టార్టర్ కిట్

టామ్స్ గాడ్జెట్స్ సంస్థ అందిస్తోన్న గోస్ట్ హంటింగ్ స్టార్టర్ కిట్ ఇది. అతీత శక్తుల అన్వేషణకు అవసరమైన ఈఎమ్ఎఫ్ మీటర్, బీమ్ బారియర్ అలారమ్ సెట్, ఇన్‌ఫ్రారెడ్ థర్మామీటర్ ఇంకా ఫ్లాష్ లైట్ లు ఉంటాయి.

కెమెరా ఎక్విపిడ్ నైట్ విజన్ స్కోప్

కెమెరా ఎక్విపిడ్ నైట్ విజన్ స్కోప్

ఈ కెమెరా ఎక్విపిడ్ నైట్ విజన్ స్కోప్ ద్వారా మన చుట్టు ప్రరిభ్రమించే అతీత శక్తులను తెలుసుకోవచ్చట.

పారాబోలిక్ మైక్రోఫోన్

పారాబోలిక్ మైక్రోఫోన్

ఈ పారాబోలిక్ మైక్రోఫోన్ అనుమానస్పద శబ్ధాలను ఇట్టే పసిగట్టగలదట.

మోషన్ డిటెక్టర్

మోషన్ డిటెక్టర్

ఈ మోషన్ డిటెక్టర్ అతీత భావనలను అన్వేషించటంలో కీలక పాత్ర పోషిస్తుందట.

కెమెరా ట్రాప్

కెమెరా ట్రాప్

మీ సమీపంలోని అతీతశక్తుల కదలికలను ఈ కెమెరా ట్రాప్ బంధించగలదట.

గోస్ట్ బాక్స్

గోస్ట్ బాక్స్

ఈ గోస్ట్ బాక్స్ అనుమానాస్పద ఆడియో తరంగాలను రికార్డ్ చేయగలదు.

ఇన్‌ఫ్రారెడ్ థర్మామీటర్

ఇన్‌ఫ్రారెడ్ థర్మామీటర్

అతీత భావనలను అన్వేషించేందుకు ఉపయోగించే ఇన్‌ఫ్రారెడ్ థర్మామీటర్.

ఈఎమ్ఎఫ్ మీటర్స్

ఈఎమ్ఎఫ్ మీటర్స్

అతీత భావనలను అన్వేషించేందుకు ఉపయోగించే ఈఎమ్ఎఫ్ మీటర్స్.

ఈవీపీ గాడ్జెట్

ఈవీపీ గాడ్జెట్

ఈ ప్రొఫెషనల్ ఈవీపీ గాడ్జెట్ తాను గ్రహించిన శబ్థాలను ఏకకాలంలో ప్లేబ్యాక్ చేయటంతో పాటు రికార్డ్ చేస్తుంది. అతీత భావన పరిశోధనల్లో ఈ గాడ్జెట్ ను ఎక్కువగా ఉపయోగిస్తారు.

 

 

గోస్ట్ హంటింగ్ గేర్

గోస్ట్ హంటింగ్ గేర్

పారానార్మల్ పరిశోధకులైన రోనా అండర్సన్, బెన్ మికాన్‌లు గోస్ట్ హంటింగ్ గేర్ సహాయంతో తమ పరిశోధనలను సాగిస్తున్న దృశ్యం.

Best Mobiles in India

English summary
Eerie video of ‘one-legged ghost child’ goes viral on social media – Watch video.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X