Home
News

Ekinox3, మీ స్మార్ట్‌ హోమ్‌కు పర్‌ఫెక్ట్ జోడి

By Sivanjaneyulu Bommu

ఎలక్ట్రికల్ అండ్ డిజిటల్ బిల్డింగ్ మౌలిక వసతుల రంగంలోకి సరికొత్త బెంచ్‌మార్క్స్‌తో Legrand సంస్థ దూసుకొచ్చింది. అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా ఎలక్ట్రికల్ ఉత్పత్తులు తయారు చేయటంలో అపారమైన అనుభవాన్ని సొంతం చేసుకున్న లీగ్రాండ్ సంస్థ, లోకల్ మార్కెట్లకు అనుగుణంగా కమర్షియల్, రెసిడెన్షియల్, ఇండస్ట్రియల్ ఇంకా ఆతిథ్య అవసరాలకు కస్టమైజిడ్ స్మార్ట్ టెక్నాలజీని సమకూరుస్తోంది. ప్రపంచపు అతిపెద్ద మౌలిక వసతుల కంపెనీలలో ఒకటైన లీగ్రాండ్ 180 పై చిలుకు దేశాల్లో మార్కెటింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తోంది.

Ekinox3

నేటి ఆధునిక స్మార్ట్ హోమ్‌లకు అనుగుణంగా సరికొత్త డిస్ట్రిబ్యూషన్ బోర్డులను లీగ్రాండ్ సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చింది. Ekinox3 శ్రేణి నుంచి వస్తోన్న ఈ అత్యాధునిక డిస్ట్రిబ్యూషన్ బోర్డ్స్, ఐ క్యాచింగ్ డిజైన్ అలానే ఇన్‌స్టాలర్ ఫ్రెండ్లీ ఫీచర్లతో ఆకట్టుకునే విధంగా ఉంటాయి.

Ekinox3

ఆధునిక టెక్నాలజీకి సౌందర్యాన్ని మిక్స్ చేస్తూ పర్‌ఫెక్ట్ కాంభినేషన్‌లో డిజైన్ చేయబడిన ఈ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్స్ మీ ఇంటి అందాన్ని రెట్టింపు చేయటంతో పాటు నమ్మకమైన పనితీరును కనబరుస్తాయి.

Ekinox3

అన్ని రకాల ఇంటీరియర్లకు సెట్ అయ్యే విధంగా ఈ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్స్ లీగ్రాండ్ సంస్థ డిజైన్ చేసింది. రౌండెడ్ కార్నర్స్, ఇంటిగ్రేటెడ్ డోర్ ఎర్తింగ్ సిస్టం, కలర్ విత్ మాటీ ఫినిష్ టెక్స్ట్యర్ వంటి ఫీచర్లు Ekinox3 బోర్డులకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. Ekinox3 డిస్ట్రిబ్యూషన్ బోర్డ్స్ గురించి పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Ekinox3: The perfect companion for future smart homes. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X