Home
News

ఎన్నికల వేళ వాట్సప్‌ అలర్ట్ మెసేజ్‌లను ఓ సారి చూడండి

మరికొద్ది రోజుల్లో లోక్ సభ, అసెంబ్లీ స్థానాలకు వార్ జరగనున్న నేపథ్యంలో సోషల్ మీడియా అలర్ట్ అయింది. సోషల్ మీడియాలో పార్టీలు ప్రచా హోరులో మునిగితేలుతుండటంతో సోషల్ మీడియా దిగ్గజాలు కూడా బాగా అలర్ట్ అయ్యా

మరికొద్ది రోజుల్లో లోక్ సభ, అసెంబ్లీ స్థానాలకు వార్ జరగనున్న నేపథ్యంలో సోషల్ మీడియా అలర్ట్ అయింది. సోషల్ మీడియాలో పార్టీలు ప్రచా హోరులో మునిగితేలుతుండటంతో సోషల్ మీడియా దిగ్గజాలు కూడా బాగా అలర్ట్ అయ్యాయి. ముఖ్యంగా ఫేస్‌బుక్, వాట్సప్, ట్విట్టర్ షేర్ చాట్ వంటి సంస్థలు సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ వార్తలను అడ్డుకునేందుకు అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నాయి .

ఎన్నికల వేళ వాట్సప్‌ అలర్ట్ మెసేజ్‌లను ఓ సారి చూడండి

ఈ నేపధ్యంలోనే కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఈ శీర్షికలో భాగంగా వాట్సప్ ఎన్నికల వేళ యూజర్లకు అందిస్తున్న అలర్ట్ ఫీచర్లను ఓ సారి పరిశీలిద్దాం.

Checkpoint Tipline

Checkpoint Tipline

వాట్సప్ లో యూజర్లు అందుకున్న న్యూస్ ని రిపోర్ట్ చేయవచ్చు. ఇది ఫేక్ న్యూస్ అని ఇతరులను అలర్ట్ చేసేలా ఆప్సన్ తీసుకువచ్చారు.

PROTO

PROTO

ఇండియాలోని స్టార్టప్ కంపెనీ ఈ ఫేక్ వార్తలపై సీరియస్ గా కసరత్తు చేస్తోంది. టెక్నాలజీతో ఫేక్ వార్తలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ కంపెనీ వాట్సప్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

 

 

ఎలా పనిచేస్తుంది

ఎలా పనిచేస్తుంది

ఇకపై యూజర్లు +91-9643-000-888 ఈ నంబరుకు కాల్ చేసి ఫేక్ వార్తలపై రిపోర్ట్ ను సబ్ మిట్ చేయవచ్చు.

PROTO's verification

మీరు మెసేజ్ సబ్ మిట్ చేసిన తరువాత PROTO's verification center దీన్ని రిసీవ్ చేసుకుని రెస్పాండ్ అవుతుంది. ఇది నిజమా కాదా అని నిర్థారించుకుంటుంది.

యూజర్లకు ఆ సమాచారం నిజమా కాదా అనేది తెలుసుకునేందుకు సరైన గైడెన్స్ ఇస్తుంది. న్యూస్ నిజమయితే నిజమని ఫేక్ అయితే ది ఫేక్ అని మీకు మెసేజ్ పంపిస్తుంది

pictures, video links, texts వంటివి యూజర్లు పంపినప్పుడు వీటిని వెరిఫికేషన్ చేస్తూ అలర్ట్ చేస్తుంది.

 

అయిదు భాషల్లో

అయిదు భాషల్లో

కాగా ఈ సమాచారాన్ని మొత్తం అయిదు భాషల్లో పంపిస్తుంది. English, Hindi, Telugu, Bengali and Malayalam వంటి వాటిల్లో ఇది పంపిస్తుంది.

సున్నితమైన అంశాలకు చోటు లేదు

సున్నితమైన అంశాలకు చోటు లేదు

కాగా మతం కులం రీజియన్ వంటి అంశాలను చాలా జాగ్రత్తగా షేర్ చేయాలి. లేకుంటే యూజర్లు సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉంది. PROTO మొత్తం స్కాన్ చేసి ఆ అంశం నిజమా కాదా అని నిర్థారిస్తుంది.

 ఇతర దేశాల్లో

ఇతర దేశాల్లో

కాగా ఈ ఫీచర్ ఇప్పటికే విదేశాల్లో అందుబాటులో ఉంది. Mexico and France వంటి దేశాల్లో జరిగిన ఎన్నికల్లో ఈ ఫీచర్లను వాడారు.

More from GizBot

Best Mobiles in India

English summary
Lok Sabha elections: 9 things to know about WhatsApp's new feature for voters
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X