మనం తీస్తే సెల్ఫీ.. ఏనుగు తీస్తే ‘ఎల్ఫీ’

Posted By:

మనం తీస్తే సెల్ఫీ.. ఏనుగు తీస్తే ‘ఎల్ఫీ’

కెమెరా ముందు నిలుచొని మనకి మనంగా తీసుకునేదాన్ని సెల్ఫీ అని పిలుస్తాం.. మరి ఓ ఏనుగు తనకి తానుగా సొంతంగా తీసుకున్న ఫోటోను ఏమంటాం. ‘ఎల్ఫీ' అని తప్ప!

(చదవండి:)

మనం తీస్తే సెల్ఫీ.. ఏనుగు తీస్తే ‘ఎల్ఫీ’

కెనాడాకు చెందిన పర్యాటకుడు క్రిస్టియన్ లెబ్లాంక్ పర్యటన నిమిత్తం థాయ్‌లాండ్‌కు వెళ్లారు. అక్కడ కో పనాగ్‌కు వెళ్లిన ఆయన ఓ ఏనుగుకు అరటి పండ్లను తినిపిస్తున్నారు. ఇంతలో అరటి పండ్లు అయిపోవటంతో మరిన్ని తీసుకురాటానికి వెళ్లారు.

(చదవండి: )

మనం తీస్తే సెల్ఫీ.. ఏనుగు తీస్తే ‘ఎల్ఫీ’

పండ్లు తీసుకువచ్చే తొందరలో సెల్ఫ్ టైమర్ ఆన్ చేసి ఉన్న తన గో ప్రో కెమెరాను ఆ ఏనుగ వద్దే వదిలి వెళ్లారు. వెంటనే ఆ గో ప్రో కెమెరాను అందుకున్న గజరాజు ఇష్టం వచ్చినట్లుగా ఫోటోలు తీసేసింది. కొన్ని ఫోటోల్లో తన ఫోటో కూడా ఉండటంతో క్రిస్టియన్ ఆనందానికి అవుధులు లేవు.

(చదవండి: )

English summary
Elephant takes selfie after grabbing man's GoPro. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot