ఎమర్జెన్సీ యూఎస్బీ ఛార్జర్లు!

|

ఎంతటి గొప్ప స్మార్ట్‌ఫోన్‌కైనా బ్యాటరీ ఛార్జింగ్ తప్పనిసరి. టెక్నాలజీ పై స్సందించే కమ్యూనికేషన్ పరికరాలకు బ్యాటరీ ఛార్జింగ్ ప్రాణ వాయువు ఉంటుంది. అందుబాటులోకి వస్తున్న ఆధునిక పరిజ్ఞానం బ్యాటరీ చార్జింగ్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులను తీసుకువస్తోంది. ఈ ఫోటో శీర్షికలో మీరు చూడబోయే ఎమర్జన్సీ యూఎస్బీ ఛార్జర్లు కంఫర్టబుల్ ఇంకా యూజర్ ఫ్రెండ్లీ ఛార్జింగ్‌ను మీమీ గాడ్జెట్‌లకు సమకూరుస్తాయి. ఇవి ఛార్జింగ్‌ను ముందుగానే స్టోర్ చేసుకుని అత్యవసర సమయంలో మీ డివైజ్ డెడ్ కాకుండా చూస్తాయి. ఇండియన్ మార్కెట్లో బడ్జెట్ ఫ్రండ్లీ ధరల్లో లభ్యమవుతున్న ఎమర్జెన్సీ యూఎస్బీ ఛార్జర్ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.

 

స్మార్ట్‌ఫోన్‌లలో బ్యాటరీ చార్జ్ త్వరగా తగ్గిపోటానికి గల ప్రధాన కారణం స్ర్కీన్. స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లేలు పెద్దవిగా ఉండటంతో ఎక్కువ శక్తిని వినియోగించుకుంటాయి. స్ర్ర్ర్కీన్ బ్రైట్‌నెస్‌ను అవసరానికి సరిపడా ఎంపిక చేసుకోవాలి. ఈ చర్యతో బ్యాటీరీ పవర్ కొంత మేర ఆదా అవుతుంది. బ్లూటూత్‌ను అవసరానికే ఉపయోగించుకోవాలి. చాలా మంది ఈ అప్లికేషన్‌ను ఆన్‌చేసి వదిలేస్తారు.బ్లూటూత్ రన్ అయ్యే సందర్భంలో ఎక్కువ శక్తి కావల్సి ఉంటుంది, కాబట్టి ఈ అప్లికేషన్‌తో పని పూర్తి కాగానే ఆఫ్ చెయ్యటం మర్చిపోవద్దు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

గిజ్‌బాట్ ఫోటోగ్యాలరీ మీ కోసం.

ఎమర్జెన్సీ యూఎస్బీ ఛార్జర్లు!

ఎమర్జెన్సీ యూఎస్బీ ఛార్జర్లు!

Etech Tube Power Bank

ధర రూ. 549,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

 

ఎమర్జెన్సీ యూఎస్బీ ఛార్జర్లు!

ఎమర్జెన్సీ యూఎస్బీ ఛార్జర్లు!

Vox Portable USB Power Bank

ధర రూ.499,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

 

ఎమర్జెన్సీ యూఎస్బీ ఛార్జర్లు!
 

ఎమర్జెన్సీ యూఎస్బీ ఛార్జర్లు!

MAXX Smart Power Bank Charger

ధర రూ.399,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

 

ఎమర్జెన్సీ యూఎస్బీ ఛార్జర్లు!

ఎమర్జెన్సీ యూఎస్బీ ఛార్జర్లు!

Ambrane Power Bank
ధర రూ.699.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

 

ఎమర్జెన్సీ యూఎస్బీ ఛార్జర్లు!

ఎమర్జెన్సీ యూఎస్బీ ఛార్జర్లు!

Adcom Power Bank APB22

ధర రూ.659.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

 

ఎమర్జెన్సీ యూఎస్బీ ఛార్జర్లు!

ఎమర్జెన్సీ యూఎస్బీ ఛార్జర్లు!

Ambrane Power Bank
ధర రూ.699,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X