ప్రపంచంలోని 9 అత్యుత్తమ హైటెక్ నగరాలు

Posted By:

గూగుల్.. ఫేస్‌బుక్.. మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు తమ ప్రస్థానాన్ని అమెరికా నుంచి ప్రారంభించి ప్రపంచానికే కేంద్ర బింధువుగా నిలిచాయి. టెక్నాలజీ ప్రపంచంలో కీలక పాత్రోపోషిస్తున్న అనేక కంపెనీలు అమెరికాలోనే ఉండటం విశేషం. గతకొన్ని సంవత్సరాలుగా ఐటీ విభాగానికి అమెరికా అడ్డగా నిలుస్తోంది. అయితే, కాలానుగుణంగా చోటుచేసుకున్న మార్పులు టెక్నాలజీ వినియోగాన్ని మరింత విస్తరింపజేయటంతో అనేక నగరాలు టెక్నాలజీని వనరులను పుష్కలంగా సమకూర్చుకుని హైటక్ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. నేటిప్రత్యేక శీర్షికలో భాగంగా పుష్కలమైన ఐటీ వనరులను కలిగి ఉన్న 9 అంతర్జాతీయ స్టార్టప్ హబ్‌లను పరిచయం చేస్తున్నాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రపంచంలోని 9 అత్యుత్తమ హైటెక్ నగరాలు


1.) బెంగుళూరు, ఇండియా,

ప్రపంచంలోని 9 అత్యుత్తమ హైటెక్ నగరాలు


2.) బోగోటా, కొలంబియా,

ప్రపంచంలోని 9 అత్యుత్తమ హైటెక్ నగరాలు

3.) డబ్లిన్ , ఐర్లాండ్,

ప్రపంచంలోని 9 అత్యుత్తమ హైటెక్ నగరాలు

4.) లిస్బన్, పోర్చుగల్,

ప్రపంచంలోని 9 అత్యుత్తమ హైటెక్ నగరాలు

5.) నైరోబీ, కెన్యా,

ప్రపంచంలోని 9 అత్యుత్తమ హైటెక్ నగరాలు

6.) సెయింట్ పీటర్స్ బర్గ్, రష్యా,

ప్రపంచంలోని 9 అత్యుత్తమ హైటెక్ నగరాలు

7.) స్టాక్‌హోమ్, స్విడెన్

ప్రపంచంలోని 9 అత్యుత్తమ హైటెక్ నగరాలు


8.) టొరెంటో, కెనడా,

ప్రపంచంలోని 9 అత్యుత్తమ హైటెక్ నగరాలు

9.) ఆమ్స్టర్డ్యామ్ , నెదర్లాండ్స్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot