ఉద్యోగులు మెచ్చిన బెస్ట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలు!

|

ప్రముఖ సంస్థ గ్లాస్‌డోర్ (Glassdoor), 2013కుగాను ఉద్యోగులచే బేష్ అనిపించుకున్న 50 అత్యుత్తమ ఐటీ కంపెనీల జాబితాను వెలువరించింది. వాటిలో 20 కంపెనీల జాబితాను మీ ముందుంచుతున్నాం. యాపిల్, గూగల్, ఫేస్‍‌బుక్, ఇంటెల్ వంటి దిగ్గజ సంస్థలకు ఈ జాబితాలో చోటు దక్కటం విశేషం. బెస్ట్ ఐటీ కంపెనీల జాబితాను క్రింది ఫోటో‌స్లైడ్‌లో చూడొచ్చు.

ఆ హీరోయిన్‌ల అసలు రూపం అదా..?

ఆధునిక తరం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు ఐటీ అడ్గాగా నిలిచిన సిలికాన్ సిటీ బెంగుళూరు ప్రపంచశ్రేణి గుర్తింపుతో మరిన్ని ఐటీ వనరులను సమకూర్చుకుంటోంది. ఈ ప్రాంతంలో ఐటీ అభివృద్ధి పుష్కలంగా ఉండటంతో ప్రపంచదేశాలకు చెందిన ప్రముఖ కంపెనీలు తమ తమ కార్యకలాపాలను ఇక్కడకు విస్తరింపజేసాయి. బెంగుళూరు ప్రాంతంలోని సర్ సీవీ రామన్ నగర్ ప్రాంతం బ్యాగ్‌మానీ టెక్ పార్కుతో (Bagmane Tech Park) సందర వాతవరణాన్ని తలపిస్తోంది. యాహూ!, మోటరోలా, డోవర్ కార్పొరేషన్, సైప్రెస్ సెమీ‌కండెక్టర్, ఇన్ఫర్మేటికా, ఒరాకిల్, హెచ్‌పి, లెనోవో, లింకిడిన్, సామ్‌సంగ్ ఇండియా, డెల్, టెస్కో హిందస్థాన్ సర్వీస్ వంటి ప్రధాన కంపెనీలు ఈ సాఫ్ట్‌వేర్ టెక్ పార్కులో కొలువుతీరి ఉన్నాయి.

ఉద్యోగులు మెచ్చిన బెస్ట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలు!

ఉద్యోగులు మెచ్చిన బెస్ట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలు!

1.) ఫేస్‌బుక్ (సోషల్ నెట్‌వర్కింగ్ సైట్):
కంపెనీ రేటింగ్: 4.7,
సీఈఓ అప్రూవల్: మార్క్ జూకర్ బెర్గ్, 99శాతం.

ఉద్యోగులు మెచ్చిన బెస్ట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలు!

ఉద్యోగులు మెచ్చిన బెస్ట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలు!

2.) రివర్‌బెడ్ టెక్నాలజీ (నెట్‌వర్కింగ్ అప్లికేషన్స్):
కంపెనీ రేటింగ్: 4.5
సీఈఓ అప్రూవల్: జెర్మీ కెన్నీలీ, 96శాతం.

ఉద్యోగులు మెచ్చిన బెస్ట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలు!

ఉద్యోగులు మెచ్చిన బెస్ట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలు!

3.) గూగుల్ (ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్):
కంపెనీ రేటింగ్: 4.3,
సీఈఓ అప్రూవల్: లారీ పేజ్, 94శాతం.

ఉద్యోగులు మెచ్చిన బెస్ట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలు!
 
ఉద్యోగులు మెచ్చిన బెస్ట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలు!

4.) నేషనల్ ఇన్స్ ట్రుమెంట్స్:
కంపెనీ రేటింగ్ : 4.2
సీఈఓ అప్రూవల్: జైమ్స్ ట్రుచార్డ్, 100శాతం.

ఉద్యోగులు మెచ్చిన బెస్ట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలు!

ఉద్యోగులు మెచ్చిన బెస్ట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలు!

5.) లింకిడిన్:
కంపెనీ రేటింగ్: 4.1
సీఈఓ అప్రూవల్: జెఫ్ వియ్‌నర్, 91శాతం.

ఉద్యోగులు మెచ్చిన బెస్ట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలు!

ఉద్యోగులు మెచ్చిన బెస్ట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలు!

6.) ర్యాక్‌స్పేస్ మేనేజ్ మెంట్:
కంపెనీ రేటింగ్: 4.1,
సీఈఓ అప్రూవల్: లాన్హమ్ నేపియర్, 98శాతం.

ఉద్యోగులు మెచ్చిన బెస్ట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలు!

ఉద్యోగులు మెచ్చిన బెస్ట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలు!

7.) అకామై ఫోస్టర్స్:
కంపెనీ రేటింగ్: 4.1,
సీఈఓ అప్రూవల్: పాల్‌సాగన్, 91శాతం.

ఉద్యోగులు మెచ్చిన బెస్ట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలు!

ఉద్యోగులు మెచ్చిన బెస్ట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలు!

8.) వర్క్ డే:
కంపెనీ రేటింగ్: 4.0
సీఈఓ: అనీల్ బుష్రీ,

ఉద్యోగులు మెచ్చిన బెస్ట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలు!

ఉద్యోగులు మెచ్చిన బెస్ట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలు!

9.) సేల్స్ ఫోర్స్ (Sales force):
కంపెనీ రేటింగ్: 4.0
సీఈఓ అప్రూవల్: మార్క్ బెనీయాఫ్, 96శాతం.

ఉద్యోగులు మెచ్చిన బెస్ట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలు!

ఉద్యోగులు మెచ్చిన బెస్ట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలు!

10.) సిట్రిక్స్ సిస్టమ్స్:
కంపెనీ రేటింగ్: 4.0,
సీఈఓ అప్రూవల్: మార్క్ టెంపిల్టన్, 96శాతం.

ఉద్యోగులు మెచ్చిన బెస్ట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలు!

ఉద్యోగులు మెచ్చిన బెస్ట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలు!

11.) ఆర్బిట్జ్:
కంపెనీ రేటింగ్: 4.0,
సీఈఓ అప్రూవల్: బార్నే హార్‌ఫోర్డ్, 87%.

ఉద్యోగులు మెచ్చిన బెస్ట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలు!

ఉద్యోగులు మెచ్చిన బెస్ట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలు!

12.) మిట్రీ ఫోస్టర్స్:
కంపెనీ రేటింగ్: 4.0
సీఈఓ అప్రూవల్: అల్ఫ్రెడ్ గ్రాస్సో, 84శాతం.

ఉద్యోగులు మెచ్చిన బెస్ట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలు!

ఉద్యోగులు మెచ్చిన బెస్ట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలు!

13.) ఎజిలెంట్ టెక్నాలజీస్:
కంపెనీ రేటింగ్: 3.9,
సీఈఓ అప్రూవల్: బిల్ సుల్లివన్, 76శాతం.

ఉద్యోగులు మెచ్చిన బెస్ట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలు!

ఉద్యోగులు మెచ్చిన బెస్ట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలు!

14.) ఇంటెల్:
కంపెనీ రేటింగ్: 3.9,
సీఈఓ అప్రూవల్: పాల్ ఓటెల్లీనీ, 90శాతం.

ఉద్యోగులు మెచ్చిన బెస్ట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలు!

ఉద్యోగులు మెచ్చిన బెస్ట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలు!

15.) రెడ్ హ్యాట్ :

కంపెనీ రేటింగ్: 3.9,
సీఈఓ అప్రూవల్: జిమ్ వైట్‌హర్స్ట్.

ఉద్యోగులు మెచ్చిన బెస్ట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలు!

ఉద్యోగులు మెచ్చిన బెస్ట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలు!

16.) యాపిల్:
కంపెనీ రేటింగ్: 3.9,
సీఈఓ అప్రూవల్: టిమ్ కుక్, 93శాతం.

ఉద్యోగులు మెచ్చిన బెస్ట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలు!

ఉద్యోగులు మెచ్చిన బెస్ట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలు!

17.) మ్యాథ్‌వర్క్స్ :
కంపెనీ రేటింగ్: 3.9,
సీఈఓ అప్రూవల్: జాక్ లిటిల్, 82 శాతం.

ఉద్యోగులు మెచ్చిన బెస్ట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలు!

ఉద్యోగులు మెచ్చిన బెస్ట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలు!

18.) క్వాల్కమ్:
కంపెనీ రేటింగ్: 3.9,
సీఈఓ అప్రూవల్: పాల్ జాకబ్స్, 94శాతం.

ఉద్యోగులు మెచ్చిన బెస్ట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలు!

ఉద్యోగులు మెచ్చిన బెస్ట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలు!

19.) సాప్ ( SAP ):

కంపెనీ రేటింగ్: 3.9,
సీఈఓ అప్రూవల్: బిల్ మెక్‌డెర్మాట్ ఇంకా జిమ్ హేగ్‌మాన్ స్నేబు, 100శాతం.

ఉద్యోగులు మెచ్చిన బెస్ట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలు!

ఉద్యోగులు మెచ్చిన బెస్ట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలు!

20.) ఈటన్ ఎమ్‌పవర్స్:

కంపెనీ రేటింగ్: 3.8
సీఈఓ : శాండీ కట్లర్.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X