క్రేజీగా ప్రపోజ్ చేసాడు...

Written By:

క్రేజీగా ప్రపోజ్ చేసాడు...

ఈ ఆధునిక టెక్నాలజీ ప్రపంచంలో ఎటు చూసిన అద్భుతాలే, ఏం చేసినా సంచలనాలే. తన గర్ల్ ఫ్రెండ్ కు పెళ్లి మ్యాటర్ ను ప్రపోజ్ చేసేందుకు ఓ కుర్రవాడు వినూత్న తరహాలో వర్చువల్ రియాల్టీ హెడ్ సెట్ ను ఎంచుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. సదరు ఇంజినీర్ వీడియో గేమింగ్ కంపెనీ Valveలో పనిచేస్తున్నాడు.

క్రేజీగా ప్రపోజ్ చేసాడు...

ఈ క్రమంలో తన గర్ల ఫ్రెండ్ కు HTC Vive VR హ్యాండ్ సెట్ గురించి డెమో ఇస్తూ తన ప్రేమ వ్యవహారాన్ని ప్రపోజ్ చేసాడు. ఈ వైవ్ వీఆర్ హెడ్‌సెట్ రూమ్ స్కేల్ వర్చువల్ రియాల్టీ వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇంకా ఈ హెడ్ సెట్ మార్కెట్లోకి రాలేదు.

English summary
Engineer Proposes His Girlfriend Using Virtual Reality And It Totally Works
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot