Just In
- 2 hrs ago
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- 4 hrs ago
Moto E13 స్మార్ట్ ఫోన్ ధర మరియు లాంచ్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్లు!
- 7 hrs ago
TTD ద్వారా కొత్త మొబైల్ యాప్! ఉపయోగాలు ఏమిటో చూడండి!
- 24 hrs ago
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
Don't Miss
- Sports
Australia Open 2023 క్వీన్ అరినా సబలెంక..!
- Lifestyle
Astrology Tips: స్త్రీలు చేయకూడని పనులు.. వాటిని చేయడం వల్ల ఇంట్లో దరిద్రమే
- News
YCPకి నియోజకవర్గాన్ని రాసిస్తున్న TDP సీనియర్ నేత!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Finance
Multibagger Stock: ఒక సంవత్సరంలో 1000 శాతం రాబడి అందించిన మల్టీబ్యాగర్ స్టాక్ ఇదే..!
- Movies
సీనియర్ నటి జమున బయోపిక్.. ఆ బ్యూటీఫుల్ హీరోయిన్ కోసం చర్చలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
ఉద్యోగాల కోసం ఇంజినీర్లు పాట్లు!!
ఇంజినీరింగ్ డిగ్రీకి సంబంధించి మన దేశంలో ఏటా కల్పిస్తున్న ప్రవేశాల సంఖ్య ప్రపంచంలోని ఏ దేశంలోనూ కల్పించటం లేదు. మన దేశంలో ఏటా 7 లక్షల మంది ఇంజనీరింగ్ కళాశాలల్లో చేరుతున్నట్లు ఓ అంచనా. ఇంత మందికి మన దేశంలో ఉద్యోగాలు లభించటం కల్ల.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఇంజినీరింగ్ ఉద్యోగాలకు సంబంధించి అవకశాలు ఇతర దేశాల్లో పుష్కలంగా ఉన్నప్పటికి ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పోటీపడి విదేశాల్లో ఉద్యోగం సంపాదించే ప్రతిభ మన విద్యార్థుల్లో 5శాతం కన్నా ఎక్కువ మందికి లేదు. ఏఐసీటీఈ సేకరించిన డేటా ప్రకారం ఇండియాలో మొత్తం 1,511 ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఈ కళశాలల ద్వారా 2006-07 విద్యా సంవత్సరానికి గాను 5,50,000 మంది డిగ్రీ పట్టాలను పొందారు. ఈ ఆర్థిక సంవత్సారానికి సంబంధించి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.
కంపెనీల్లో కొలువులు తక్కువుగా ఉండటం. ఉన్న ఉద్యోగాలకు పోటీ అధికంగా ఉంటం ఒక కారణం. మరో వైపు ఆర్థిక లోటు పరిశ్రమలను వెంటాడుతుండటంతో ఉద్యోగ నియామకాలు తక్కువుగా ఉంటున్నాయి.
ఇంజనీరింగ్ విద్యలో నిన్న... మొన్న ఉత్తీర్ణులై నిరద్యుగోలుగా ఉన్న వారిని బోధకులుగా నియమిస్తున్నారు. దింతో బోధనా వ్యవస్థ అద్వాన్నంగా మారుతోంది. అత్యధిక శాతం ఇంజనీరింగ్ కళాశాలల్లో ఇదే దుస్థితి.
ఇంజనీరింగ్ ఉద్యోగాలకు సంబంధించి అవకశాలు ఇతర దేశాల్లో పుష్కలంగా ఉన్నప్పటికి ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పోటీపడి విదేశాల్లో ఉద్యోగం సంపాదించే ప్రతిభ మన విద్యార్థుల్లో 5శాతం కన్నా ఎక్కువ మందికి లేదు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470