అంగారకుడి పైకి పాము రోబోట్లు!

|

ప్రస్తుతం అంగారక గ్రహంపై ఉపగ్రహాలు ఇంకా రోవర్ల సాయంతో పరిశోధనలు సాగుతున్నాయి. మార్స్ పై జరుగుతున్న అన్వేషణలను మరింత ముమ్మరం చేసే క్రమంలో ఐరోపా అంతరిక్ష సంస్థ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) పాము తరహా రోబోట్లను అక్కడికి పంపాలని యోచిస్తోంది. ఈ ప్రాజెక్టు విజయవంతమైనట్లయితే త్వరలోనే అంగారకుడి పై అన్వేషణ సాగిస్తున్న రోవర్లకు ఈ పాము రోబోట్లు జతవుతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.

 

చక్రాలతో కూడిన రోవర్లతో పోలిస్తే పాము లాంటి రోబోట్లు అంగారకుని పై చురుకుగా పరిశోధనలు సాగించగలవని ఈఎస్ఏ పరిశోధకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ పాము రోబోట్లు చురుకైన కదలికలను కలిగి ఏ ప్రేదేశంలోకైనా సునాయాశంగా చొచ్చుకెళ్లగలవని నిపుణులు అంటున్నారు.

అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఇప్పటి వరకు అంగారకుడి పై నాలుగు రోవర్లను ప్రవేశపెట్టింది. ఇవి రెడ్ ప్లానెట్ పై నమూనాలు సేకరించటంతో పాటు అక్కడి వాతావరణాన్ని ఎప్పటికప్పుడు ఫోటోల రూపంలో నాసాకు చేరవేస్తున్నాయి.

ఈ రోవర్లు అన్వేషణలు సాగిస్తున్నతీరుతెన్నుల గురించి శాస్త్రవేత్తలైన పాల్ లిల్జ్ బ్యాక్, అక్సెల్ ట్రాన్సేథ్‌లు స్పందిస్తూ, వారి మాటల్లోనే ‘అంగారకుని పై ఉన్న ఇసుకలో కూరుకుపోవడం కారణంగా స్పిరట్ రోవర్ నిలిచిపోవల్సి వచ్చింది. ఈ రోవర్లు పరిశోధనలు అవసరమనుకున్న అన్ని ప్రాంతాల్లోకి వెళ్లలేవు'. పాము రూపంలో ఉన్న రోబోల పనితీరును అధ్యయనం చేసే బాధ్యతను ఈఏస్ఏ ఈ ఇద్దరి శాస్త్రవేత్తలకు అప్పగించింది. ఈ పాము తరహా రోవర్లు సుదూర ప్రయాణాలు చేయగల సామర్ధ్యం ఉంటుందని. ఉపరితలం పై పాకుతూ, సాధారణ రోవర్లు వెళ్లలేని ప్రాంతాల్లోకి ఇవి చొరబడగలిగే సత్తా పాము రోబోట్లకు ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

అంగారకుడి పైకి పాము రోబోట్లు!

అంగారకుడి పైకి పాము రోబోట్లు!

అంగారకుడి పైకి పాము రోబోట్లు!

అంగారకుడి పైకి పాము రోబోట్లు!

అంగారకుడి పైకి పాము రోబోట్లు!

అంగారకుడి పైకి పాము రోబోట్లు!

అంగారకుడి పైకి పాము రోబోట్లు!

అంగారకుడి పైకి పాము రోబోట్లు!

అంగారకుడి పైకి పాము రోబోట్లు!

అంగారకుడి పైకి పాము రోబోట్లు!
 

అంగారకుడి పైకి పాము రోబోట్లు!

అంగారకుడి పైకి పాము రోబోట్లు!

అంగారకుడి పైకి పాము రోబోట్లు!

అంగారకుడి పైకి పాము రోబోట్లు!

అంగారకుడి పైకి పాము రోబోట్లు!

అంగారకుడి పైకి పాము రోబోట్లు!

అంగారకుడి పైకి పాము రోబోట్లు!

అంగారకుడి పైకి పాము రోబోట్లు!

అంగారకుడి పైకి పాము రోబోట్లు!

అంగారకుడి పైకి పాము రోబోట్లు!

అంగారకుడి పైకి పాము రోబోట్లు!

అంగారకుడి పైకి పాము రోబోట్లు!

అంగారకుడి పైకి పాము రోబోట్లు!

అంగారకుడి పైకి పాము రోబోట్లు!

అంగారకుడి పైకి పాము రోబోట్లు!

అంగారకుడి పైకి పాము రోబోట్లు!

అంగారకుడి పైకి పాము రోబోట్లు!

అంగారకుడి పైకి పాము రోబోట్లు!

అంగారకుడి పైకి పాము రోబోట్లు!

అంగారకుడి పైకి పాము రోబోట్లు!

అంగారకుడి పైకి పాము రోబోట్లు!

అంగారకుడి పైకి పాము రోబోట్లు!

అంగారకుడి పైకి పాము రోబోట్లు!

అంగారకుడి పైకి పాము రోబోట్లు!

అంగారకుడి పైకి పాము రోబోట్లు!

అంగారకుడి పైకి పాము రోబోట్లు!

అంగారకుడి పైకి పాము రోబోట్లు!

అంగారకుడి పైకి పాము రోబోట్లు!

అంగారకుడి పైకి పాము రోబోట్లు!

అంగారకుడి పైకి పాము రోబోట్లు!

అంగారకుడి పైకి పాము రోబోట్లు!

అంగారకుడి పైకి పాము రోబోట్లు!

అంగారకుడి పైకి పాము రోబోట్లు!

అంగారకుడి పైకి పాము రోబోట్లు!

అంగారకుడి పైకి పాము రోబోట్లు!

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X