యాపిల్ వాచ్ గురించి మీరు తెలుసుకోవల్సిన విషయాలు

|

విప్లవాత్మక ఫీచర్లతో ఆకర్షణీయంగా రూపుదిద్దుకున్న యాపిల్ వాచ్ విడుదలకు సంబంధించి కీలక వివరాలను యాపిల్ వెల్లడించింది. ఈ వాచ్ విడుదల కాబోయే మొదటి తొమ్మిది దేశాల్లో ఏప్రిల్ 10 నుంచి ముందస్తు బుకింగ్ లు ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 25 నుంచి డివైస్ లభ్యమవుతుంది. యాపిల్ వాచ్ ‘స్పోర్ట్' వేరియంట్ ధర $349 నుంచి ప్రారంభమవుతుంది. 18 క్యారెట్ గోల్డ్ యాపిల్ వాచ్ ఎడిషన్ ధర 10,000 డాలర్ల నుంచి ప్రారంభమవుతుంది. ఈ స్మార్ట్ వేరబుల్ డివైస్‌లో నిక్షిప్తం చేసిన టాప్టిక్ ఇంజిన్ వాచ్‌కు నోటిఫికేషన్ అందిన ప్రతిసారి ఓ నిగూఢమైన వైబ్రేషన్‌ను కలగజేస్తుంది. యాపిల్ వాచ్ మొత్తం మూడు ఎడిషన్‌లలో అందుబాటులోకి రానుంది. వాటి వివరాలు.. యాపిల్ వాచ్, యాపిల్ వాచ్ స్పోర్ట్స్, యాపిల్ వాచ్ ఎడిషన్.

 

 యాపిల్ వాచ్ గురించి మీరు తెలుసుకోవల్సిన విషయాలు

యాపిల్ వాచ్ గురించి మీరు తెలుసుకోవల్సిన విషయాలు

యాపిల్ వాచ్‌ను హెల్త్ ఇంకా ఫిట్నెస్ బ్యాండ్‌లా ఉపయోగించుకోవచ్చు

 యాపిల్ వాచ్ గురించి మీరు తెలుసుకోవల్సిన విషయాలు

యాపిల్ వాచ్ గురించి మీరు తెలుసుకోవల్సిన విషయాలు

ప్రత్యేకమైన కస్టమ్ యూజర్ ఇంటర్‌ఫేస్‌తో రూపకల్పన కాబడిన ఈ స్మార్ట్‌వాచ్‌కు ‘డిజిటల్ క్రౌన్' ప్రధాన ఆకర్షణ కానుంది.వాచ్ కుడివైపు భాగంలో ఏర్పాటు చేసిన ఈ డిజిటల్ క్రౌన్ బటన్‌ను ప్రెస్ చేయటం ద్వారా వాచ్ డిస్‌ప్లేను తాకకుండానే ఆన్ - స్ర్కీన్ యాక్షన్‌లను నిర్విహించుకోవచ్చు. డిజిటల్ క్రౌన్ బటన్ యాపిల్ వాచ్‌కు హోమ్ బటన్ గాను ఉపయోగపడుతుంది. ఈ బటన్ ద్వారానే యాపిల్ వాయిస్ సెర్చ్ ఫీచర్ ‘సిరీ'ని యాక్సెస్ చేసుకోవచ్చు. యాపిల్ వాచ్ డిస్‌ప్లే పటిష్టమైన ఫ్లెక్సిబుల్ రెటీనా ప్యానల్‌ను కలిగి ఉంటుంది. పటిష్టమైన సఫైర్ గ్లాస్‌ను వాచ్ డిస్‌ప్లే పై అమర్చారు.

 యాపిల్ వాచ్ గురించి మీరు తెలుసుకోవల్సిన విషయాలు
 

యాపిల్ వాచ్ గురించి మీరు తెలుసుకోవల్సిన విషయాలు

ఈ స్మార్ట్ వేరబుల్ డివైస్‌లో నిక్షిప్తం చేసిన టాప్టిక్ ఇంజిన్ వాచ్‌కు నోటిఫికేషన్ అందిన ప్రతిసారి ఓ నిగూఢమైన వైబ్రేషన్‌ను కలగజేస్తుంది.యాపిల్ కంపెనీ స్వయంగా డిజైన్ చేసిన ఎస్ ఎస్ఐపీ సూక్ష్మ కంప్యూటర్ ఆర్కిటెక్చర్‌ను ఈ వాచ్‌లో ఏర్పాటు చేసారు.

 యాపిల్ వాచ్ గురించి మీరు తెలుసుకోవల్సిన విషయాలు

యాపిల్ వాచ్ గురించి మీరు తెలుసుకోవల్సిన విషయాలు

ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్‌లలో ఏర్పాటు చేసిన యాపిల్ పే అనే పేమెంట్ అప్లికేషన్‌ను ఈ స్మార్ట్‌వాచ్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫీచర్ ద్వారా బిల్లులను సౌకర్యవంతంగా అలానే సురక్షితంగా చెల్లించవచ్చు.

 యాపిల్ వాచ్ గురించి మీరు తెలుసుకోవల్సిన విషయాలు

యాపిల్ వాచ్ గురించి మీరు తెలుసుకోవల్సిన విషయాలు

సిరి వాయిస్ కమాండ్ అప్లికేషన్‌ను ఈ వాచ్ సపోర్ట్ చేస్తుంది.

 యాపిల్ వాచ్ గురించి మీరు తెలుసుకోవల్సిన విషయాలు

యాపిల్ వాచ్ గురించి మీరు తెలుసుకోవల్సిన విషయాలు

మీ ఐఫోన్‌కు సంబంధించిన కార్యకలాపాలను నేరుగా ఈ స్మార్ట్ వాచ్ ద్వారానే నిర్వహించుకోవచ్చు. వాచ్‌ను స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానించిన అనంతరం నేరుగా వాచ్ ద్వారానే కాల్స్ చేయవచ్చు, కాల్స్ రిసీవ్ చేసుకోవచ్చు, మెసేజ్‌లను చెక్ చూసుకోవచ్చు.

 యాపిల్ వాచ్ గురించి మీరు తెలుసుకోవల్సిన విషయాలు

యాపిల్ వాచ్ గురించి మీరు తెలుసుకోవల్సిన విషయాలు

మ్యాగ్నటిక చార్జర్ ఆధారంగా యాపిల్ వాచ్‌ను చార్జ్ చేసుకోవచ్చు. 18 గంటల బ్యాకప్‌తో

యాపిల్ వాచ్, తాజాగా విడుదలైన ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్‌లతో పాటు ఐఫోన్ 5ఎస్, ఐఫోన్ 5సీ, ఐఫోన్ 5 స్మార్ట్‌పోన్‌లను కూడా సపోర్ట్ చేస్తుంది. ప్రత్యేకమైన కస్టమ్ యూజర్ ఇంటర్‌ఫేస్‌తో రూపకల్పన కాబడిన ఈ స్మార్ట్‌వాచ్‌కు ‘డిజిటల్ క్రౌన్' ప్రధాన ఆకర్షణ కానుంది.వాచ్ కుడివైపు భాగంలో ఏర్పాటు చేసిన ఈ డిజిటల్ క్రౌన్ బటన్‌ను ప్రెస్ చేయటం ద్వారా వాచ్ డిస్‌ప్లేను తాకకుండానే ఆన్ - స్ర్కీన్ యాక్షన్‌లను నిర్విహించుకోవచ్చు. డిజిటల్ క్రౌన్ బటన్ యాపిల్ వాచ్‌కు హోమ్ బటన్ గాను ఉపయోగపడుతుంది. ఈ బటన్ ద్వారానే యాపిల్ వాయిస్ సెర్చ్ ఫీచర్ ‘సిరీ'ని యాక్సెస్ చేసుకోవచ్చు. యాపిల్ వాచ్ డిస్‌ప్లే పటిష్టమైన ఫ్లెక్సిబుల్ రెటీనా ప్యానల్‌ను కలిగి ఉంటుంది. పటిష్టమైన సఫైర్ గ్లాస్‌ను వాచ్ డిస్‌ప్లే పై అమర్చారు. ఈ స్మార్ట్ వేరబుల్ డివైస్‌లో నిక్షిప్తం చేసిన టాప్టిక్ ఇంజిన్ వాచ్‌కు నోటిఫికేషన్ అందిన ప్రతిసారి ఓ నిగూఢమైన వైబ్రేషన్‌ను కలగజేస్తుంది.యాపిల్ కంపెనీ స్వయంగా డిజైన్ చేసిన ఎస్ ఎస్ఐపీ సూక్ష్మ కంప్యూటర్ ఆర్కిటెక్చర్‌ను ఈ వాచ్‌లో ఏర్పాటు చేసారు.
డెవలపర్ల కోసం వాచ్ కిట్ పేరుతో సరికొత్త వ్యవస్థను యాపిల్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఔత్సాహికులు ఈ వాచ్కిట్‌ను ఉపయోగించుకుని డెవలపర్లు యాపిల్ వాచ్ కోసం కొత్త టూల్స్‌ను వృద్థి చేయవచ్చు. ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్‌లలో ఏర్పాటు చేసిన యాపిల్ పే అనే పేమెంట్ అప్లికేషన్‌ను ఈ స్మార్ట్‌వాచ్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫీచర్ ద్వారా బిల్లులను సౌకర్యవంతంగా అలానే సురక్షితంగా చెల్లించవచ్చు.

యాపిల్ వాచ్‌ను వినియోగదారులు పూర్తిస్థాయి ఆరోగ్య సంబంధిత అలానే వ్యాయమ సంబంధిత ఉపకరణంలా ఉపయోగించుకోవచ్చని ఆవిష్కరణ సందర్భంగా కంపెనీ సీఈఓ టిమ్ కుక్ స్పష్టం చేసారు. వినియోగదారుడి ఫిట్నెస్‌తో పాటు ఆరోగ్యాన్ని పర్యవేక్షించే ప్రత్యేక సెన్సార్ వ్యవస్థను యాపిల్ ఈ స్మార్ట్‌వాచ్‌లో నిక్షిప్తం చేసింది. మీ ఐఫోన్‌కు సంబంధించిన కార్యకలాపాలను నేరుగా ఈ స్మార్ట్ వాచ్ ద్వారానే నిర్వహించుకోవచ్చు. వాచ్‌ను స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానించిన అనంతరం నేరుగా వాచ్ ద్వారానే కాల్స్ చేయవచ్చు, కాల్స్ రిసీవ్ చేసుకోవచ్చు, మెసేజ్‌లను చెక్ చూసుకోవచ్చు.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

Best Mobiles in India

English summary
Everything You Need To Know About The Apple Watch. Read more in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X