ఈ ప్రపంచం ఎక్కడికి పోతోంది..?

Posted By:

నేటి ఆధునిక మనిషి జీవన శైలిలో టెక్నాలజీ ఓ భాగంగా మారిపోయింది. స్మార్ట్‌ఫోన్.. ట్యాబ్లెట్ ఇలా ఇటీవల అందుబాటులోకి వచ్చిన అనేకమైన స్మార్ట్ సాంకేతిక ఉత్పత్తులు ఆధునిక జనరేషన్‌కు అద్దం పడుతున్నాయి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

సరికొత్త గాడ్జెట్ డిజైన్‌ల రూపకల్పనతో ఇండస్ట్రియల్ డిజైనర్లు టెక్నాలజీ ప్రపంచాన్ని కనవిందు చేస్తున్నారు. తమ ఆధునిక భావాలకు సాంకేతికను జోడించి ఆశ్చర్యపరిచే కాన్సెప్ట్ డిజైన్‌లను వీరు వెలుగులోకి తీసుకువస్తున్నారు. ఈ ఫోటో శీర్షికలో మీరు చూడబోయే పలు సాంకేతిక ఉత్పత్తుల డిజైన్‌లు యూజర్ ఫ్రెండ్లీ పనితీరును కలిగి కొత్త తరహా అనుభూతులకు లోను చేస్తాయి.

ఊహించని స్థాయిలో విస్తరిస్తున్న సాంకేతిక అసాధ్యాలను సైతం సుసాధ్యం చేసేస్తోంది!. కలలుగానే మిగిలిపోతాయనుకున్న పలు స్వప్నాలను ఆధునిక వర్షన్ టెక్నాలజీ నిజాలుగా మలుస్తుంది. మీ జీవన శైలిని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే అద్భుత సాంకేతిక పరికరాలు మున్ముందు ఖచ్చితంగా రాబోతున్నాయి.

నేటి ప్రత్యేక శీర్షికలో టెక్నాలజీ విభాగంలో కొత్త పోకడలకు నాంది పలికిన పలు క్రియేటివ్ ఉత్పత్తులను మీతో షేర్ చేసుకుంటున్నాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈ ప్రపంచం ఎక్కడికి పోతోంది..?

ఖరీదైన యాపిల్ ఐఫోన్

ఈ ప్రపంచం ఎక్కడికి పోతోంది..?

టచ్ స్ర్కీన్ స్టైలస్  పెన్‌లు

ఈ ప్రపంచం ఎక్కడికి పోతోంది..?

లైఫ్ హబ్.. ఈ రిస్ట్ వాచ్ తరహా గాడ్జెట్ ను 8 కమ్యూనికేషన్ రకాలఅవసరాలకు ఉపయోగించుకోవచ్చు.

ఈ ప్రపంచం ఎక్కడికి పోతోంది..?

మల్టీ ఫంక్షనల్ కంప్యూటర్

ఈ ప్రపంచం ఎక్కడికి పోతోంది..?

ఫర్లింగ్ ఫెల్ట్ కీబోర్డ్

ఈ ప్రపంచం ఎక్కడికి పోతోంది..?

Sony EYEDIO

ఈ ప్రపంచం ఎక్కడికి పోతోంది..?

అత్యాధునిక ఆడియో డివైస్

ఈ ప్రపంచం ఎక్కడికి పోతోంది..?

ఆధునిక వర్షన్ స్టైలస్

ఈ ప్రపంచం ఎక్కడికి పోతోంది..?

సాంప్రదాయ స్మార్ట్‌ఫోన్ స్టాండ్

ఈ ప్రపంచం ఎక్కడికి పోతోంది..?

చెక్కతో తయారు చేయబడిన సోలార్ చార్జర్

ఈ ప్రపంచం ఎక్కడికి పోతోంది..?

డిజిటల్ డ్రాఫ్టింగ్ టేబుల్

ఈ ప్రపంచం ఎక్కడికి పోతోంది..?

ట్యాబ్లెట్ పెన్

ఈ ప్రపంచం ఎక్కడికి పోతోంది..?

కెమెరా లెన్స్ స్పీకర్

ఈ ప్రపంచం ఎక్కడికి పోతోంది..?

నియో రెట్రో స్పీకర్లు

ఈ ప్రపంచం ఎక్కడికి పోతోంది..?

అండర్ వాటర్ గాగుల్స్

ఈ ప్రపంచం ఎక్కడికి పోతోంది..?

మినీ టెలిస్కోప్ ఉపకరణం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Examples of Technology Innovation. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot