సామ్‌సంగ్ ప్రత్యేకం: గోల్డ్ ప్లేటెడ్ గెలాక్సీ నోట్ ఎడ్జ్

Posted By:

సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లను ఆరాధించే అభిమానులకు నోరూరించే వార్త. ‘గెలాక్సీ నోట్ ఎడ్జ్' ఇప్పుడు గోల్డ్ ప్లేటెడ్ ఎడిషన్ లో లభ్యమవుతోంది. ప్రస్తుతం ఈ ఫోన్ వియాత్నామ్ వాసులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఎడిషన్ కు సంబంధించి సైడ్ ఫ్రేమ్, ఇయర్ పీస్ గ్రిల్, వాల్యుమ్ రాకర్, రేర్ కెమెరా రింగ్ కవర్ వంటి భాగాలు 24 క్యారెట్ల నాణ్యతతో కూడిన బంగారపు పూతతో తళతళ లాడుతున్నాయి. ఈ డివైస్‌తో లభ్యమయ్యే ఎస్ పెన్ స్టైలస్ కూడా బంగారపు పూతను కలిగి ఉండటం విశేషం.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

వొంపుతిరిగిన 5.6 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 2560 x 1440పిక్సల్స్)ను ఈ ఫోన్ కలిగి ఉంది. 2.7గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 805 ప్రాసెసర్‌ను డివైస్‌లో అమర్చారు. నిక్షిప్తం చేసిన 3జీబి ర్యామ్ వేగవంతమైన మల్టీ టాస్కింగ్‌కు ఉపకరిస్తుంది.ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం పై గెలాక్సీ నోట్ ఎడ్జ్ రన్ అవుతుంది. 32జీబి ఇంకా 64జీబి మెమరీ వేరియంట్‌లలో ఈ కర్వుడ్ హ్యాండ్‌సెట్ లభ్యంకానుంది. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని మరింతగా విస్తరించుకునే అవకాశాన్ని కల్పించారు. 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

గోల్డ్ ప్లేటెడ్ సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ఎడ్జ్ ఫోటో గ్యాలరీ క్రింది స్లైడ్‌షోలో ....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Exclusive Gold Plated Samsung Galaxy Note Edge. Read More in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot