ఎక్స్‌క్లూజివ్, పానాసోనిక్ నుంచి 11 స్మార్ట్ ఫోన్లు!

Posted By: Madhavi Lagishetty

స్మార్ట్ ఫోన్ విఫణిలో మార్కెట్ వాటాను పెంచడమే లక్ష్యంగా...జపాన్ టెక్నాలజీ దిగ్గజ సంస్థ పానాసోనిక్ ముందుకు వెళ్తుంది. వచ్చే రెండు నెలల్లో ఇండియాలో 11స్మార్ట్ ఫోన్లను విడుదల చేయనుంది.

ఎక్స్‌క్లూజివ్, పానాసోనిక్ నుంచి 11 స్మార్ట్ ఫోన్లు!

మేము రానున్న రెండు నెలలో 11 స్మార్ట్ ఫోన్లను ప్రారంభించబోతున్నాం. ఆగస్టులో అయిదు, సెప్టెంబర్ లో ఆర్ పానాసోనిక్ స్మార్ట్ ఫోన్లను ప్రారంభించనున్నాం అని పానాసోనిక్ ఇండియా బిజినెస్ హెడ్ పంజాన్ రానా గిజ్‌బాట్ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో చెప్పారు.

అయితే మార్కెట్లో హై ఎండ్ స్మార్ట్ ఫోన్ను ప్రారంభించడం గురించి రానా మాట్లాడారు. దీపావళికి ముందు మేము 20,000రూపాయల ధరతో కొత్త స్మార్ట్ ఫోన్ను ప్రారంభిస్తున్నాం అని తెలిపారు. అలాగే మా పంపిణీ ఛానెల్ ను టైర్ 2, టైర్ 3 నగరాలకు విస్తరించామన్నారు.

2017 జూలైలో రిలీజ్ అయిన టాప్ స్మార్ట్ ఫోన్లు!

ఈ ఆర్థిక సంవత్సరానికి ఆదాయ, పెట్టుబడుల గురించి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరం రూ.2000కోట్ల ఆదాయం ఉందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 150కోట్ల ఇన్వెస్ట్ చేసినట్లు చెప్పారు.

స్మార్ట్ ఫోన్ విఫణిలో పానాసోనిక్ ఎక్కువ సంస్కరణలను లక్ష్యంగా చేసుకున్నప్పటికీ , ఆగస్టు 9న జరిగిన కార్యక్రమం కోసం మీడియాకు ఆహ్వానాలను పంపింది. ఇది ప్రపంచానికి ఎంతో సమయం ఉంది అని చెప్పింది. ఏవైన సందర్భాలలో ఈ షెడ్యూల్ ఈవెంట్ తేదీల్లో స్మార్ట్ ఫోన్లు లాంచ్ జరగవచ్చు.

లెటెస్ట్ స్మార్ట్ ఫోన్ను కంపెనీ ఇటీవలే ఆవిష్కరించింది. పి55మ్యాక్స్ ఫీచరింగ్, 5000ఎంఏహెచ్ ఛార్జ్ సపోర్ట్, మెటల్ డిజైన్, ఆండ్రాయిడ్ 7.0నౌగట్, 13మోగాపిక్సెల్ కెమెరా క్వాడ్ ఎల్ఈడీ ఫ్లాష్ విత్ ఫోటోగ్రఫి.

కొత్త పానాసోనిక్ పి55 మాక్స్ మరిన్ని ఫీచర్స్....5.5 అంగుళాల హెచ్ డి ఐపిఎస్ డిస్ ప్లే,1.2గిగా హెట్జ్ క్వాడ్కోర్ ప్రొసెసర్, 3జిబి ర్యామ్,16జిబి ఇంటర్నల్ మెమెరీ, ,మైక్రో ఎస్డి కార్డ్ ద్వారా 128జిబి వరకు నిల్వ విసర్తించవచ్చు. హ్యాండ్ సెట్ కూడా మీ OTG మద్దతును పొందుతుంది.

డివైస్ జిగ్ ప్లే తో వస్తుంది. ప్రియార్టిస్, ఫింగర్ టిప్స్ తో మీ ప్రొఫైల్ ను ఉంచుతుంది. ఇంట్లో, కారులో , వర్క్ ప్లేస్ , ఎక్కడికి వెళ్లినా కూడా మీకు కనెక్ట్ చేస్తుంది. కొత్త పి55 మాక్స్ 5మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో అనుసంధానించబడింది. కనెక్టివిటీ కోసం ఈ డివైస్ డ్యుయల్ సిమ్, 3జి , 4జి ఎల్టీఈ కన్ఫిగరేషన్, డైరెక్ట్ వైఫై , బ్లూటూత్ ను కలిగి ఉంది.

English summary
Japanese technology firm Panasonic is planning to launch 11 smartphones in next two months here in India.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot