సాంకేతికతను పక్కనపెట్డి ప్రకృతితో సహవాసం చేస్తే తెలివితేటలు పెరుగుతాయ్!

Posted By:

మీలోని కళాత్మకతకు మరింత సానపెట్టాలనుకుంటున్నారా..?, అయితే సాంకేతికతకు స్వస్తిపలికి ప్రకృతితో స్నేహం చేయండి. సైన్స్ డైలీ డాట్ కామ్ ఈ మధ్య కాలంలో ప్రచురించిన ఓ అధ్యయనం తాలుకా వివరాలు ఇదే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి. నిపుణుల సమక్షంలో నిర్వహించబడిన ఈ సర్వేలో 30 మంది పురుషులతో పాటు 26 మంది మహిళలు పాల్గొన్నారు. వీరంతా నాలుగు నుంచి ఆరు రోజుల పాటు నిర్వహించిన ఓ విహారయాత్రలో పాల్గొనటం జరిగింది.

వీరు తమ ప్రయాణంలో భాగంగా ఏ విధమైన ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకువెళ్లలేదు. అధ్యయనంలో భాగంగా ప్రయాణానికి ముందు 24 మందికి 10 - ఐటెమ్ క్రియేటివిటీ పరీక్షను నిర్వహించారు. అదే 24 ముందికి ఇదే పరీక్షను 4 రోజుల తరువాత కూడా నిపుణుల బృందం నిర్వహించింది. ఈ పరీక్షలో భాగంగా పరీక్షలో పాల్గొన్న 24 మంది కళాత్మకత మునపటితో పోలిస్తే మరింతగా మెరుగుపడిందని అధ్యయనంలో కీలక పాత్ర పోషించిన డేవిడ్ స్ట్రేయర్ తెలిపారు. సహజసిద్ధమైన ప్రకృతిలో సహవాసం చేయటం ద్వారా మేధస్సు మరింత ధృడపడగలదని విశ్లేషకులు వాపోతున్నారు. ఏదేమైనప్పటికి మితిమీరుతున్న సాంకేతికత మనిషిలోని కళాత్మకతను హరించి వేస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సాంకేతికతను పక్కనపెడితే తెలివితేటలు పెరుగుతాయ్!

1.) ఎలక్ట్రోలక్స్ హైడ్రోస్పేస్ (Electrolux Hydrosphere):

సాంకేతికతను పక్కనపెడితే తెలివితేటలు పెరుగుతాయ్!

2.) బెల్ - ఎయిర్ డొమస్టిక్ స్పేస్‌క్రాఫ్ట్ (Bel-Air Domestic Spacecraft):

సాంకేతికతను పక్కనపెడితే తెలివితేటలు పెరుగుతాయ్!

3.) సోలార్ పవర్ ప్లాంట్ పాట్ (Solar Powered Plant Pot):

సాంకేతికతను పక్కనపెడితే తెలివితేటలు పెరుగుతాయ్!

4.) పెట్ ప్లాంట్ (Pet Plant):

సాంకేతికతను పక్కనపెడితే తెలివితేటలు పెరుగుతాయ్!

5.) పోనిక్ - హోమ్ హైడ్రోపోనిక్ ప్లాంటర్ (Ponic-Home Hydroponic Planter):

సాంకేతికతను పక్కనపెడితే తెలివితేటలు పెరుగుతాయ్!

6.) Teach Your Babies to Live Green

సాంకేతికతను పక్కనపెడితే తెలివితేటలు పెరుగుతాయ్!

7.) పికొప్పా కమ్యూనికేషన్ ప్లాంట్ (Pekoppa Communication Plant):

సాంకేతికతను పక్కనపెడితే తెలివితేటలు పెరుగుతాయ్!

8.) లివింగ్ కిచెన్ (Living Kitchen):

సాంకేతికతను పక్కనపెడితే తెలివితేటలు పెరుగుతాయ్!

9.) సౌండ్ గార్గెన్ (Sound Garden):

సాంకేతికతను పక్కనపెడితే తెలివితేటలు పెరుగుతాయ్!

10.) ఎల్ఈడి గ్రో లైట్ (LED Grow Light):

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot