బల్బు పగిలితే.. ఇలా!!

|

ఇండియానాలోని ఫిషరీస్ ప్రాంతంలో నివసిస్తున్న జాన్ స్మిత్ ఫోటోగ్రాఫ్ ఇంకా శాస్త్రవేత్త. ఇతగాడు హైస్పీడ్ ఫోటోగ్రఫీ విభాగంలో నిష్ణాతుడు. ప్రపంచానికి తన ప్రతిభను చాటలాన్న తపనతో స్మిత్ బల్బుల్లో ర్యాండమ్ వస్తువులు ఇంకా ఇతర పదార్థాలను నింపి అవి పేలుతున్న దృశ్యాలను చాకిచక్యంగా తన కెమెరాలో బంధించాడు. ఆ వినూత్న దృశ్యాలు ఫోటోగ్రఫీ ప్రియులకు వింతైన అనుభూతులను నింపుతున్నాయి. జాన్ స్మిట్ ఫోటోగ్రఫీ విన్యాసాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు..

ఫోటోగ్రఫీ విభాగంలో నైపుణ్యాలకు అవధులే లేవు. ఈ ప్రపంచంలో కొంచెం కొత్తగా ఆలోచించినట్లయితే అన్ని అద్భుతాలే. ఆధునిక తరం మొబైల్ ఫోన్లతోనూ అత్యుత్తమ ఫోటోగ్రఫీ సాధ్యమవుతోంది. ఈ శీర్షికలో చూడబోయే రిఫ్లెక్షన్ ఫోటోగ్రఫీ అద్వితీయమైన ఛాయాచిత్రాలను మీకు పరిచయం చేస్తుంది. ఈ దృశ్యాలను చిత్రీకరించటంలో నైపుణ్యాలు కలిగిన ఫోటోగ్రాఫర్లు కనబర్చిన తీరు ప్రశంసనీయం. ఆత్మలున్న మాట వాస్తవమా.. అవాస్తవమా అన్న విషయాన్ని పక్కనపెడితే. ఈ ఫోటోల్లోని దృశ్యాలు తమ ప్రతిరూపాలను ప్రతిబింభిస్తూ సరికొత్త భ్రమకు లోను చేస్తాయి. తిలకించేందుకు క్లిక్ చేయండి:

బల్బు పగిలితే.. ఇలా!!

బల్బు పగిలితే.. ఇలా!!

ఫోటోగ్రఫీ విభాగంలో నైపుణ్యాలకు అవధులే లేవు.

 బల్బు పగిలితే.. ఇలా!!

బల్బు పగిలితే.. ఇలా!!

ఈ ప్రపంచంలో కొంచెం కొత్తగా ఆలోచించినట్లయితే అన్ని అద్భుతాలే.

బల్బు పగిలితే.. ఇలా!!

బల్బు పగిలితే.. ఇలా!!

ఆధునిక తరం మొబైల్ ఫోన్లతోనూ అత్యుత్తమ ఫోటోగ్రఫీ సాధ్యమవుతోంది.

బల్బు పగిలితే.. ఇలా!!

బల్బు పగిలితే.. ఇలా!!

దూరంగా ఉన్న వస్తువులను దగ్గరగా చూపించటం, దగ్గరగా ఉన్న వస్తువులను దూరంగా చూపించటం ఫోటోగ్రఫీలో ఓ మెళుకువ.

బల్బు పగిలితే.. ఇలా!!

బల్బు పగిలితే.. ఇలా!!

సాధారణ అంశాన్ని సైతం వినూత్న కోణంలో ఆవిష్కరించగల సత్తా ఫోటోగ్రఫీకి ఉంది.

 

బల్బు పగిలితే.. ఇలా!!

బల్బు పగిలితే.. ఇలా!!

ఉత్తమ ఫోటోగ్రాఫర్ అనిపించుకోవాలంటే శ్రమ.. విజ్ఞానం..దూర దృష్టి.. సృజనాత్మకత వంటి ముఖ్యమైన లక్షణాలను అలవర్చుకోవల్సి ఉంది.

 

 

బల్బు పగిలితే.. ఇలా!!

బల్బు పగిలితే.. ఇలా!!

అయితే... కొన్ని సందర్భాల్లో వీటి అవసరం లేకుండానే ఉత్తమ ఫోటోలు చిత్రీకరించబడతాయి.

 

 

బల్బు పగిలితే.. ఇలా!!

బల్బు పగిలితే.. ఇలా!!

అద్భుత దృశ్యాలను చిత్రీకరించేందుకు ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్‌లే కానక్కర్లేదు. సరైన ప్రదేశానికి సరైన సమయంలో వెళితే చాలు మీరూ అరుదైన అందాలను మీ మీ కెమెరాలో బంధించవచ్చు.

 

మొదలెట్టండి.. చూస్తూనే ఉంటారు!

మొదలెట్టండి.. చూస్తూనే ఉంటారు!

సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్ (బెస్ట్ ఫోటోలు)సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్ (బెస్ట్ ఫోటోలు)

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X