ఆకాశంలో అరుదైన ఫోటోగ్రఫీ (ఇండియా)

Posted By:

భారతావని ఉన్నతమైన సంస్కృతి ఇంకా ఉత్సాహపూరితమైన ప్రకృతి దృశ్యాలను వినూత్నకోణంలో చిత్రీకరించిన ఘనతను ప్రముఖ ఫ్రెంచ్ ఏరియల్ ఫోటోగ్రాఫర్ నికోలస్ చోరియర్ (Nicolas Chorier) దక్కించుకునన్నారు. ఏరియల్ ఫోటోగ్రఫీ విభాగంలో నికోలస్ ప్రత్యేక నైపుణ్యాలను సంతరించుకున్నారు. ఈ వినూత్న ఛాయ చిత్రకారడు తన నాలుగు స్పెసిలిస్ట్ కెమెరాలను సాధారణ జపనీస్ శైలి గాలిపటానికి అనుసంధానించి ఆపై ఆకాశంలో ఎగరవేసి రిమోట్ కంట్రోల్ ఆధారంగా మానిటిర్ చేస్తూ వివిధ ఎత్తల నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు సంబంధించిన దృశ్యాలను చక్కటి సృజనతో చిత్రీకరించారు. నికోలస్ అద్భుతమైన ఏరియల్ ఫోటోగ్రఫీ కళను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు. ఈ శీర్షికకు సంబంధించి డేటా ఇంకా ఫోటోలను మెయిల్ ఆన్‌‍లైన్‌లో ప్రచురించిన ఓ శీర్షిక ద్వారా సేకరించటం జరిగింది. లింక్ అడ్రస్

ఓ పూర్వ మిత్రుల కలయక.. ఓ పుట్టిన రోజు వేడుక... ఓ పెళ్లి హడావుడి.. ఓ హాలిడే ట్రిప్ ఇలా ఏ కార్యక్రమంలోనైనా ఫోటోగ్రఫీ మమేకమైపోయింది. ఫోటోగ్రఫీ పుణ్యమఅంటూ చరిత్ర జ్ఞాపకాలను పదిలపరుచుకోగలుగుతున్నాం. నేటి ఆధునిన విద్యా, విజ్ఞాన ప్రపంచంలో చాలా మంది ఫోటోగ్రఫీని హాబీగా ఎంచుకుంటున్నారు. అయితే ఛాయాచిత్రకళ పై పెంచుకున్న ఆసక్తిని అభిరుచిగా మలచుకుని ఆ విద్యలోని మెళుకువలను అవర్చుకున్నట్లయితే ఫోటోగ్రఫీ మాద్యమం మీ బతుకుబండిని కూడా నడిపిస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆకాశంలో అరుదైన ఫోటోగ్రఫీ (ఇండియా)

సుందరమైన తాజ్‌మహల్.

ఆకాశంలో అరుదైన ఫోటోగ్రఫీ (ఇండియా)

కేరళ సముద్రతీరంలో మత్స్యకారులు తమ వలలను ఆరబెట్టుకున్న దృశ్యం.

ఆకాశంలో అరుదైన ఫోటోగ్రఫీ (ఇండియా)

కర్ణాటక రాష్ట్రంలోని విజయనగర ప్రాంతం.

ఆకాశంలో అరుదైన ఫోటోగ్రఫీ (ఇండియా)

ఉదయ్ పూర్ సరస్సు రాజభవనం, రాజస్థాన్.

ఆకాశంలో అరుదైన ఫోటోగ్రఫీ (ఇండియా)

ప్రాచీన భారత యుద్ధ కళ కలరిపయట్లు (కేరళ).

ఆకాశంలో అరుదైన ఫోటోగ్రఫీ (ఇండియా)

రాజస్థాన్ ఎడారిలో సేదతీరుతున్న ఒంటెలు.

ఆకాశంలో అరుదైన ఫోటోగ్రఫీ (ఇండియా)

మత్స్యకారులు చేపలతో కూడిన తమ పడవును ఒడ్డుకు తీసుకువస్తున్నదృశ్యం.

ఆకాశంలో అరుదైన ఫోటోగ్రఫీ (ఇండియా)

శుభ్రపరచిన చీరలను ఆరబెడుతున్న మహిళలు.

ఆకాశంలో అరుదైన ఫోటోగ్రఫీ (ఇండియా)

పుష్కర స్నానం.

ఆకాశంలో అరుదైన ఫోటోగ్రఫీ (ఇండియా)

దేశంలోని ఉత్సాహపూరితమైన ప్రకృతి దృశ్యాలలో ఒకటి.

ఆకాశంలో అరుదైన ఫోటోగ్రఫీ (ఇండియా)

నదిలో పడవల కోలాహలం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting