Home
News

అమెజాన్ ప్యాబ్ ఫోన్ పెస్ట్‌లో డిస్కౌంట్ అందుకున్న ఫోన్ల వివరాలు

ఈ కామర్స్ రంగంలో దూసుకుపోతున్న దిగ్గజం అమెజాన్ ఎప్పటికప్పుడు వినియోగదారులకు సరికొత్త ఆఫర్లను డిస్కౌంట్లను అందిస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే కొత్త కొత్త పేర్లతో ఫెస్ట్ సేల్ ని ప్రవేశపెడుతోంది. ఈ ఫెస్ట

ఈ కామర్స్ రంగంలో దూసుకుపోతున్న దిగ్గజం అమెజాన్ ఎప్పటికప్పుడు వినియోగదారులకు సరికొత్త ఆఫర్లను డిస్కౌంట్లను అందిస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే కొత్త కొత్త పేర్లతో ఫెస్ట్ సేల్ ని ప్రవేశపెడుతోంది. ఈ ఫెస్ట్ లో దిగ్గజ కంపెనీ ఫోన్లను తక్కువ ధరకే సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.

అమెజాన్ ప్యాబ్ ఫోన్ పెస్ట్‌లో డిస్కౌంట్ అందుకున్న ఫోన్ల వివరాలు

ఇప్పుడు తన కస్టమర్ల కోసం మళ్లీ Fab Phones Fest on Amazon పేరుతో భారీ ఆఫర్లను అందిస్తోంది, బ్రాండెడ్ ఫోన్లు డిస్కౌంట్లో లభిస్తున్నాయి, అవేంటో ఓ సారి చూద్దాం.

Realme U1

Realme U1

25 ఎంపి సెల్ఫీ కెమెరా, 500mAh batteryతో వచ్చిన ఈ ఫోన్ ధర రూ.8, 999గా ఉంది. సేల్ లో భాగంగా వేయి తగ్గింపును అందుకుంటారు.

Xiaomi Redmi 6A

Xiaomi Redmi 6A

దీని ధర రూ,5,499. అలాగే రూ.500 అమెజాన్ క్యాష్ బ్యాక్ ను అందిస్తోంది. 32 జిబి స్టోరేజ్ వేరింట్ ధర రూ.5999గా ఉంది. ఇందులో 2జిబి ర్యామ్, 5.45-inch HD+ displayతో 1440x720 pixelsతో వచ్చింది.

వివో నెక్స్

వివో నెక్స్

దీని ధర రూ. 39,999. SBI Bank credit card EMI transactions మీద 5 శాతం క్యాష్ బ్యాక్ ఇస్తోంది. అలాగే వన్ ప్లస్ 6టి కూడా ఆఫర్లో లభిస్తోంది. ఈ ఫోన్ లాంచింగ్ సమయంలో రూ. 37,999గా ఉంది. ఇప్పుడు దీన్ని 2000 డిస్కౌంట్ కింద సొంతం చేసుకోవచ్చు. 6జిబి ర్యామ్ 128 జిబి స్టోరేజ్ దీని ప్రత్యేకతలు.

వివో వి15 ప్రో

వివో వి15 ప్రో

32 మెగా ఫిక్సల్ సెల్పీ కెమెరా అలాగే 48 మెగా ఫిక్సల్ సెల్పీ కెమెరాతో ఈ ఫోన్ వచ్చింది. దీని ధర రూ. 28,990, ఎక్సేంజ్ ద్వారా రూ. 2వేలు తగ్గింపును అందుకోవచ్చు.

 

ఒప్పోఎప్11 ప్రో

ఒప్పోఎప్11 ప్రో

16 ఎంపీ సెల్ఫీ కెమెరాతో వచ్చింది. అమెజాన్ సేల్ లో దీని ధర రూ. 24,990. పాత ఫోన్ ఎక్సేంజ్ మీద రూ. 3 వేలు తగ్గింపు అందుకోవచ్చు.

గెలాక్సీ ఎస్9

గెలాక్సీ ఎస్9

దీని ధర రూ.48,900గా ఉంది. వివిధ వేరియంట్లలో వచ్చిన ఈ ఫోన్ పై రూ. 9 వేల డిస్కౌంట్ అందుబాటులో ఉంది.

 ఐఫోన్ ఎక్స్

ఐఫోన్ ఎక్స్

ఐఫోన్ X రూ.73,999 ధ‌రకే ల‌భిస్తున్న‌ది. అలాగే ఐఫోన్ 6ఎస్‌ను రూ.27,999 ధ‌ర‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఐఫోన్ XR ను రూ.67,999 ధ‌ర‌కు కొన‌వ‌చ్చు. వీటితోపాటు ఐఫోన్ XS Max, ఐఫోన్ XS, ఐఫోన్ 8 ప్ల‌స్‌, ఐఫోన్ 8, ఐఫోన్ 7 ఫోన్ల‌ను కూడా త‌క్కువ ధ‌ర‌ల‌కే అందిస్తున్నారు. అలాగే వీటిపై నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయాన్ని కూడా అందిస్తున్నారు. సేల్‌లో భాగంగా యాపిల్ ఐప్యాడ్‌, మాక్‌బుక్‌ల‌ను కూడా త‌గ్గింపు ధ‌ర‌ల‌కే అందిస్తున్నారు.

More from GizBot

Best Mobiles in India

English summary
fab phones fest on amazon discounts on realme u1 redmi 6a and vivo nex
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X