రోబో భామ.. బ్రహ్మి రేంజ్‌లో ఎక్స్‌ప్రెషన్స్!
oi
-Prashanth
By Prashanth

సాంకేతికత సాయంతో రూపుదిద్దుకుంటున్న రోబోట్‌లు, మనుషుల్లా భావోద్వేగాలను పలికించలేవన్న సంగతి తెలిసిందే. అయితే, ఇటలీలోని పీసా విశ్వవిద్యాలయానికి చెందిన పలువురు పరిశోధకులు మానవుల్లాగా సహజమైన రీతిలో భావోద్వేగాలను పలికించే ‘ఫేస్’రోబోను రూపొందించారు. పై చిత్రంలో భామను పోలి ఉన్న ఆ రోబో సహజసిద్ధమైన రీతిలో ముఖ కవళికలను కలిగి వ్యక్తీకరణలను పలికించిన వైనాన్ని వేరువేరు చిత్రాత ద్వారా గమనించవచ్చు. ఆ రోబోను ఇలా తీర్చిదిద్దటానికి పరిశోధకులకు 30 సంవత్సరాల సమయం పట్టిందట. ఈ రోబో భామ ముఖంలో ఉండే 32 మోటార్లు వివిధ భావోద్వేగాలను పలికించడంలో సాయపడతాయి. హెఫెస్(హైబ్రీడ్ ఇంజిన్ ఫర్ ఫేసియల్ ఎక్స్‌ప్రెషన్స్ సింథసిస్) అనే సాఫ్ట్‌వేర్ సాయంతో ఈ మొత్తం రోబో పనిచేస్తుంది.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications