ఫేస్‌బుక్ 10వ పుట్టినరోజు.. ఆసక్తికర నిజాలు

|

సామాజిక సంబంధాల అనుసంధాన వేదిక ఫేస్‌బుక్, ఫిబ్రవరి 4, 2014తో 10 వసంతాలను పూర్తి చేసుకోనుంది. మానవసంబంధాల పై పెను మార్పులకు కారణమైన ఫేస్‌‌బుక్‌ను అమెరికాకు చెందిన మార్క్ జూకర్‌బర్గ్ బృందం వృద్ధి చేసింది. తొలత ఈ సామాజిక సైట్ ‘ఫేస్‌మాష్ డాట్‌కామ్ 'గా ప్రారంభమైంది. దీని రూపకర్త మార్క్ జూకర్స్‌బర్గ్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని తన మిత్రులతో కలిసి ఫేస్‌మాష్ కార్యకలాపాలను ప్రారంభించాడు.

సదరు విశ్వవిద్యాలయంలోని అమ్మాయిలు, అబ్బాయిల ఫోటోలను వారికి తెలియకుండా వారి వారి ప్రొఫైల్స్ నుంచి సేకరించి తన లోకల్ నెట్‌వర్క్‌లో పొందుపరిచాడు. ఈ చర్య మార్క్‌నునేరారోపణలు ఎదుర్కొనేలా చేసింది. ఈ వివాదం ముగిసిన అనంతరం ఫిబ్రవరి 4వ తేదిన ఫేస్‌మాష్ డాట్‌కామ్ ‘ద ఫేస్‌బుక్ డాట్ కామ్'గా రూపాంతరం చెందింది. 30 రోజుల వ్యవధిలనో ద ఫేస్‌బుక్ కాస్తా ఫేస్‌బుక్‌లా మారిపోయింది.

126 కోట్ల మంది యూజర్లతో చాటింగ్, మీటింగ్, స్నేహం, వ్యాపారం, ప్రచారం, ప్రసారం, ఆనందాలు, సంతోషాలు ఇలా అనేకమైన మధురస్మృతులకు ఫేస్‌బుక్ ప్రతిబింబంలా మారింది. ఫేస్‌బుక్ లోకి ఒక్కసారి ప్రవేశిస్తే చాలు ఈ మయా పుస్తకానికి బానిసకాక తప్పదు. కొత్త పరిచయాలు, కొత్త సంబంధాలు ఒక్కమాటలో చెప్పాలంటే ఫేస్‌బుక్ ఓ వింత ప్రపంచం.

2017 నాటికి ‘ఫేస్‌బుక్' అంతరించిపోతుంది!

సామాజిక సంబంధాల అనుసంధాన వేదిక ఫేస్‌బుక్ అనతికాలంలోనే ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. తాజాగా, ఈ సోషల్ నెట్‌‌వర్కింగ్ వెబ్ సైట్ ఉనికికి సంబంధించి ఆసక్తికర విశ్లేషణలు వెల్లడయ్యాయి. అంటువ్యాధి లాంటి ఫేస్ బుక్ రాబోయే కాలంలో ఓ వ్యాధిలాగానే అంతరించిపోతుందని తాజా పరిశోధనలు పేర్కొన్నాయి. 2017 నాటికి ఫేస్‌బుక్ వినియోగారులు సంఖ్య కనీసం 80 శాతం మేర తగ్గిపోనుందని తాజా విశ్లేషణులు అంచనా వేస్తున్నాయి. ఫేస్‌బుక్ గురించిన పలు ఆసక్తికర అంశాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఫేస్‌బుక్ 10వ పుట్టినరోజు.. ఆసక్తికర నిజాలు

ఫేస్‌బుక్ 10వ పుట్టినరోజు.. ఆసక్తికర నిజాలు

ఫేస్‌బుక్‌లో ప్రతీ 20 నిమిషాలకు 10 లక్షల లింక్ లు షేర్ అవుతున్నాయి. 18 లక్షల మంది స్టేటస్ అప్ డేట్ మార్చుతున్నారు.

ఫేస్‌బుక్ 10వ పుట్టినరోజు.. ఆసక్తికర నిజాలు

ఫేస్‌బుక్ 10వ పుట్టినరోజు.. ఆసక్తికర నిజాలు

ఫేస్‌బుక్‌లో ప్రతీ 20 నిమిషాలకు 27 లక్షల మంది ఫోటోలను అప్ లోడ్ చేస్తున్నారు. 27 లక్షల మంది సందేశాలను పంపుతున్నారు.

ఫేస్‌బుక్ 10వ పుట్టినరోజు.. ఆసక్తికర నిజాలు

ఫేస్‌బుక్ 10వ పుట్టినరోజు.. ఆసక్తికర నిజాలు

ప్రతీ 20 నిమిషాల కాలవ్యవధిలో 1,484,000 ఈవెంట్ ఆహ్వానాలను పోస్ట్ చేస్తున్నారు. ప్రతీ 20 నిమిషాల కాలవ్యవధిలో 1,323,000 ఫోటోలు టాగ్ చేయబడుతున్నాయి.

ఫేస్‌బుక్ 10వ పుట్టినరోజు.. ఆసక్తికర నిజాలు
 
ఫేస్‌బుక్ 10వ పుట్టినరోజు.. ఆసక్తికర నిజాలు

ప్రతీ 20 నిమిషాల కాలవ్యవధిలో 10.2 మిలియన్ కామెంట్‌లను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తున్నారు.

ఫేస్‌బుక్ 10వ పుట్టినరోజు.. ఆసక్తికర నిజాలు

ఫేస్‌బుక్ 10వ పుట్టినరోజు.. ఆసక్తికర నిజాలు

ఈ భూమి పై నివశిస్తున్న ప్రతి 13మందిలో ఒక్కిరికి ఫేస్‌బుక్ అకౌంట్ ఉంది. అమెరికా ఇంటర్నెట్ యూజర్‌లలో 71.2శాతం మంది ఫేస్‌బుక్ అకౌంట్‌లను కలిగి ఉన్నారు. 48శాతం యువ అమెరికన్లు ఫేస్‌బుక్ ద్వారానే వార్తలను తెలుసుకుంటున్నారు.

ఫేస్‌బుక్ 10వ పుట్టినరోజు.. ఆసక్తికర నిజాలు

ఫేస్‌బుక్ 10వ పుట్టినరోజు.. ఆసక్తికర నిజాలు

నిద్రలేవగానే ఫేస్‌బుక్ చూస్తున్న వారి సంఖ్య 48శాతం.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X