సర్వే అలర్ట్: ఫేస్‌బుక్‌తో ఆరోగ్యానికి ముప్పు!

|

ఫేస్‌బుక్ ఇంకా ఇతర సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లు మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశముందని తాజా సర్వే హెచ్చిరిస్తోంది. ఇంటర్నెట్ వినియోగం స్తారంగా వ్యాపించిన నేపధ్యంలో పలువరు ఇంటర్నెట్ ఇంకా వర్చ్యువల్ సంబంధాలకు నిసలవుతున్నారని టెల్ అవివ్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ యురీ నిట్జాన్ సారధ్యంతో కూడిన అధ్యయన బృందం హెచ్చరిస్తోంది. కంప్యూటర్ కమ్యూనికేషన్ లో భాగమైన ఫేస్ బుక్ ఇంకా ఇతర చాట్ గ్రూపులతో నిత్యం మమేకమైయ్యే మనుషులకు మానసిక ఇబ్బందులకు తలెత్తే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అధ్యయనంలో కీలక భూమిక పోషించిన షాల్వటా మెంటల్ హెల్త్ కేర్ సెంటర్ అభిప్రాయపడింది.

 

గడ్డ కట్టే చలిలో ఫేస్‌బుక్ డేటా సెంటర్

సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటు చేసుకున్న డేటా సెంటర్‌లలో ఒక ప్లాంట్‌కు గొప్పటి విశిష్టత ఉంది. 2011లో ఉత్తర స్విడిష్ ప్రాంతంలోని లూలియా కేంద్రంగా 5 ఎకారాల ప్రాంగణంలో ఏర్పాటు చేయబడిన ఫేస్‌బుక్ డేటా సెంటర్ ఆర్కిటిక్ సర్కిల్‌కు సమీపంగా అతి చల్లని శీతల వాతావరణంలో ఉంది. తట్టుకోలేనే శీతల ఉష్ణోగ్రతలు ఇక్కడ నమోదవుతుంటాయి. సాధారణంగా కంప్యూటర్లు శీతల వాతావరణంలో వేగవంతమైన పనితీరును కనబరుస్తాయి. ఇదే ఉద్దేశ్యంతో ఫేస్‌బుక్ సదరు డేటా సెంటర్‌ను లూలియా ప్రాంతంలో ఏర్పాటు చేయటం జరిగింది. డేటా సెంటర్‌కు సంబంధించిన పలు దృశ్యాలను క్రింది ఫోటో స్లైడ్‌లో చూడొచ్చు..

గడ్డ కట్టే చలిలో ఫేస్‌బుక్ డేటా సెంటర్

గడ్డ కట్టే చలిలో ఫేస్‌బుక్ డేటా సెంటర్

గడ్డ కట్టే చలిలో ఫేస్‌బుక్ డేటా సెంటర్

గడ్డ కట్టే చలిలో ఫేస్‌బుక్ డేటా సెంటర్

గడ్డ కట్టే చలిలో ఫేస్‌బుక్ డేటా సెంటర్

గడ్డ కట్టే చలిలో ఫేస్‌బుక్ డేటా సెంటర్

గడ్డ కట్టే చలిలో ఫేస్‌బుక్ డేటా సెంటర్

గడ్డ కట్టే చలిలో ఫేస్‌బుక్ డేటా సెంటర్

గడ్డ కట్టే చలిలో ఫేస్‌బుక్ డేటా సెంటర్

గడ్డ కట్టే చలిలో ఫేస్‌బుక్ డేటా సెంటర్
 

గడ్డ కట్టే చలిలో ఫేస్‌బుక్ డేటా సెంటర్

గడ్డ కట్టే చలిలో ఫేస్‌బుక్ డేటా సెంటర్

గడ్డ కట్టే చలిలో ఫేస్‌బుక్ డేటా సెంటర్

గడ్డ కట్టే చలిలో ఫేస్‌బుక్ డేటా సెంటర్

గడ్డ కట్టే చలిలో ఫేస్‌బుక్ డేటా సెంటర్

గడ్డ కట్టే చలిలో ఫేస్‌బుక్ డేటా సెంటర్

గడ్డ కట్టే చలిలో ఫేస్‌బుక్ డేటా సెంటర్

గడ్డ కట్టే చలిలో ఫేస్‌బుక్ డేటా సెంటర్

గడ్డ కట్టే చలిలో ఫేస్‌బుక్ డేటా సెంటర్

గడ్డ కట్టే చలిలో ఫేస్‌బుక్ డేటా సెంటర్

గడ్డ కట్టే చలిలో ఫేస్‌బుక్ డేటా సెంటర్

గడ్డ కట్టే చలిలో ఫేస్‌బుక్ డేటా సెంటర్

గడ్డ కట్టే చలిలో ఫేస్‌బుక్ డేటా సెంటర్

గడ్డ కట్టే చలిలో ఫేస్‌బుక్ డేటా సెంటర్

గడ్డ కట్టే చలిలో ఫేస్‌బుక్ డేటా సెంటర్

గడ్డ కట్టే చలిలో ఫేస్‌బుక్ డేటా సెంటర్

గడ్డ కట్టే చలిలో ఫేస్‌బుక్ డేటా సెంటర్

గడ్డ కట్టే చలిలో ఫేస్‌బుక్ డేటా సెంటర్

గడ్డ కట్టే చలిలో ఫేస్‌బుక్ డేటా సెంటర్

గడ్డ కట్టే చలిలో ఫేస్‌బుక్ డేటా సెంటర్

గడ్డ కట్టే చలిలో ఫేస్‌బుక్ డేటా సెంటర్

గడ్డ కట్టే చలిలో ఫేస్‌బుక్ డేటా సెంటర్

గడ్డ కట్టే చలిలో ఫేస్‌బుక్ డేటా సెంటర్

గడ్డ కట్టే చలిలో ఫేస్‌బుక్ డేటా సెంటర్

గడ్డ కట్టే చలిలో ఫేస్‌బుక్ డేటా సెంటర్

గడ్డ కట్టే చలిలో ఫేస్‌బుక్ డేటా సెంటర్

గడ్డ కట్టే చలిలో ఫేస్‌బుక్ డేటా సెంటర్

గడ్డ కట్టే చలిలో ఫేస్‌బుక్ డేటా సెంటర్

గడ్డ కట్టే చలిలో ఫేస్‌బుక్ డేటా సెంటర్

గడ్డ కట్టే చలిలో ఫేస్‌బుక్ డేటా సెంటర్

గడ్డ కట్టే చలిలో ఫేస్‌బుక్ డేటా సెంటర్

గడ్డ కట్టే చలిలో ఫేస్‌బుక్ డేటా సెంటర్

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X