Just In
- 9 hrs ago
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- 11 hrs ago
తక్కువ ధరలో, ఎక్కువ ఫీచర్లతో, బెస్ట్ స్మార్ట్ టీవీలు ! లిస్ట్ ,ధరలు చూడండి!
- 14 hrs ago
మీ కంప్యూటర్ లలో ఈ బ్రౌజర్ వాడుతున్నారా? జాగ్రత్త ...గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చింది!
- 16 hrs ago
OnePlus నుంచి కొత్త టాబ్లెట్, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్ల వివరాలు!
Don't Miss
- News
ఏ క్షణమైనా ఢిల్లీ నుంచి వైఎస్ జగన్ కు పిలుపు: విశాఖ పర్యటన రద్దు?
- Sports
ఆ తప్పిదమే మా ఓటమిని శాసించింది: హార్దిక్ పాండ్యా
- Movies
సమంతలా అరియానా గ్లోరి అరాచకం.. 'శాకుంతలం' గెటప్పులో మత్తెక్కించే పరువాలతో అంతా చూపిస్తూ!
- Finance
adani lic: భారీ నష్టాల్లో LIC.. కారణమేంటో తెలుసా..?
- Lifestyle
మీ పార్ట్నర్తో బంధంలోని స్పార్క్‌ని మేల్కొలపండి, ఇలా బెడ్రూములో హీట్ పెంచండి
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
మీ ఫేస్‌బుక్ డేటా ఎక్కడ్ సేవ్ అవుతుందో తెలుసా..?
మీమీ ఫేస్‌బుక్ అకౌంట్‌లలో పోస్ట్ చేసిన ఫోటో లేదా కామెంట్ ఎక్కడ్ స్టోర్ అవుతుందో తెలుసా..?, ఫేస్‌బుక్ అకౌంట్‌లకు సంబంధించిన పూర్తి డేటాను స్టోర్ చేసేందుకు ఫేస్‌బుక్ ప్రపంచవ్యాప్తంగా పెద్దపెద్ద డేటా సెంటర్‌లను ఏర్పాటు చేసింది. ఈ డేటా సెంటర్‌లలోని ప్రత్యేకమైన సర్వర్‌లు నిరంతరాయంగా పనిచేస్తూ వెబ్‌సైట్ కార్యాకలాపాలు సజావుగా సాగేలా చూస్తాయి. ఇటీవల కాలంలో ఫేస్‌బుక్ ఓ కొత్త డేటా సెంటర్‌ను ప్రారంభించింది. ఈ సెంటర్‌లోని సర్వర్లను నిరంతరం చల్లబర్చే క్రమంలో ప్రత్యేక ఫ్యాన్‌లను ఫేస్‌బుక్ ఏర్పాటు చేసింది. ఆ దృశ్యాలను క్రింది స్డైడ్‌షోలో చూడొచ్చు...
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటు చేసుకున్న డేటా సెంటర్‌లలో ఒక ప్లాంట్‌కు గొప్పటి విశిష్టత ఉంది. 2011లో ఉత్తర స్విడిష్ ప్రాంతంలోని లూలియా కేంద్రంగా 5 ఎకారాల ప్రాంగణంలో ఏర్పాటు చేయబడిన ఫేస్‌బుక్ డేటా సెంటర్ ఆర్కిటిక్ సర్కిల్‌కు సమీపంగా అతి చల్లని శీతల వాతావరణంలో ఉంది. తట్టుకోలేనే శీతల ఉష్ణోగ్రతలు ఇక్కడ నమోదవుతుంటాయి. సాధారణంగా కంప్యూటర్లు శీతల వాతావరణంలో వేగవంతమైన పనితీరును కనబరుస్తాయి. ఇదే ఉద్దేశ్యంతో ఫేస్‌బుక్ సదరు డేటా సెంటర్‌ను లూలియా ప్రాంతంలో ఏర్పాటు చేయటం జరిగింది. యూరోప్ పరధిలోని ఫేస్‌బుక్ యూజర్‌లకు ఈ డేటా సెంటర్ వేగవంతమైన సేవలను అందిస్తోంది. ఈ ప్లాంట్‌లో మొత్తం 14 బ్యాకప్ డీజిల్ జనరేటర్‌లు ఉన్నాయి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
ఫేస్‌బుక్‌కు గొప్ప చరిత్రే ఉంది. తొలత ఈ సామాజిక సైట్ ‘ఫేస్‌మాష్ డాట్‌కామ్ 'గా ప్రారంభమైంది. దీని రూపకర్త మార్క్ జూకర్స్ బర్గ్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని తన మిత్రులతో కలిసి ఫేస్‌మాష్ కార్యకలాపాలను ప్రారంభించాడు. సదరు విశ్వవిద్యాలయంలోని అమ్మాయిలు, అబ్బాయిల ఫోటోలను వారికి తెలియకుండా వారి వారి ప్రొఫైల్స్ నుంచి సేకరించి తన లోకల్ నెట్‌వర్క్‌లో పొందుపరిచాడు. ఈ చర్య మార్క్‌ను నేరారోపణలు ఎదుర్కొనేలా చేసింది. ఈ వివాదం ముగిసిన అనంతరం 2004, ఫిబ్రవరి 4వ తేదిన ఫేస్‌మాష్ డాట్‌కామ్ ‘ద ఫేస్‌బుక్ డాట్ కామ్'గా రూపాంతరం చెందింది. 30 రోజుల వ్యవధిలోనే ద ఫేస్‌బుక్ కాస్తా ఫేస్‌బుక్‌లా మారిపోయింది.

-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470