12 మీడియా అప్లికేషన్స్‌.. యువత కోసమే

Posted By:

12 మీడియా అప్లికేషన్స్‌.. యువత కోసమే

 

ప్రపంచపు సోషల్ నెట్ వర్కింగ్ రంగంలో నెంబర్ వన్‌గా కొనసాగుతున్న ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ 'ఫేస్‌బుక్' లో యూజర్ ట్రాఫిక్‌ని  పెంచేందుకు గాను ఇటీవలే ఓపెన్ గ్రాఫ్ పేరుతో 60 అప్లికేషన్స్‌ని టైమ్ లైన్ కోసం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు కొత్తగా ఈ టైమ్ లైన్ ఫీచర్‌ని సపోర్ట్ చేసేటటువంటి 12 కొత్త మీడియా అప్లికేషన్స్‌ని మార్కెట్లోకి విడుదల చేసింది.

యువతను దృష్టిలో పెట్టుకోని ఈ కొత్త అప్లికేషన్స్‌ని విడుదల చేయడం జరిగిందని ఫేస్‌బుక్ అధికారులు తెలిపారు. ఫేస్‌బుక్‌లో కొత్తగా విడుదల చేసిన అప్లికేషన్స్ వివరాలు:

1. Buzzfeed

2. CMT

3. CBS Local: Los Angeles & New York

4. GetClue

5. The Daily Show

6. Mashable

7. Huffington Post

8. MTV News

9. MSNBC.com

10. TODAY Show

11. Sporting News (in March)

12. Pixable

ది గార్డియన్ అప్లికేషన్ 5మిలియన్  సార్లు ఇనిస్టాల్  చెయ్యబడిన విషయం తెలిసిందే. ఫేస్‌బుక్  విడుదల చేసిన ఈ అప్లికేషన్స్ అన్ని కూడా 24 సంవత్సరాలు క్రింది వయసు  వినియోగదారులు ప్రేక్షకుల పరిధి చేరుకోవడానికి సంప్రదాయబద్ధంగా హార్డ్ చేరుకోవడానికి సహాయం సూచించే భాగంగా ఉన్నట్లు అంచనా.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting