మెసెంజర్ అప్లికేషన్ కోసం ‘అయిష్టత’ బటన్‌ను ఆవిష్కరించిన ఫేస్‌బుక్!

Posted By:

మెసెంజర్  అప్లికేషన్ కోసం ‘అయిష్టత’ బటన్‌ను  ఆవిష్కరించిన ఫేస్‌బుక్!

సామాజిక సంబంధాల వెబ్‌సైట్ ఫేస్‌బుక్ తన మెసెంజర్ అప్లికేషన్‌ను అప్‌డేట్ చేస్తూ ‘అయిష్టత' (dislike) బటన్‌ను ఆవిష్కరించింది. ఈ ఆప్షన్‌ను ప్రస్తుతానికి డెస్క్‌టాప్ ఇంకా మొబైల్ వర్షన్ ఫేస్‌బుక్ మెసెంజర్ అప్లికేషన్‌లకు మాత్రమే అందుబాటులో ఉందని ఫాక్స్ న్యూస్ ఒక ప్రకటనలో పేర్కొంది.ఈ కొత్త స్టిక్కర్ ప్యాక్‌ను యాక్సిస్ చేసుకునే క్రమంలో యూజర్లు మెసెంజర్ అప్లికేషన్‌లోని స్టిక్కర్ స్టోర్‌లోకి ప్రవేశించి డౌన్‌లోడ్ చేసుకోవల్సి ఉంటుంది.

మీ ఫేస్‌బుక్ లాగిన్ సమస్యలను పరిష్కరించటం ఏలా..?

తప్పుడు ఇమెయిల్ లేదా తప్పుడు పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసిన సందర్బంలో ఫేస్‌బుక్ లాగిన సమస్య తలెత్తే అవకాశముంది. కాబట్టి ఫేస్‌బుక్ యూజర్ ఐడీ ఇంకా పాస్‌వర్డ్‌లను ఎంటర్ చేసే సమయంలో అప్రమత్తత అవసరం. పాస్‌వర్డ్‌లను ఎంటర్ చేసే సమయంలో కీబోర్డ్ ‘క్యాప్స్ లాక్' టర్న్ ఆఫ్ చేయటం మరిచిపోవద్దు.

ఫేస్‌బుక్ లాగిన్ పేజీ లోడ్ కావటంలేదంటే మీ పీసీలోని కుకీలను తొలగించాల్సి ఉంటుంది. అప్పటికి సమస్య పరిష్కారం కానట్లయితే ఫేస్‌బుక్ సహాయ సెక్షన్ రిఫరెన్స్‌ను తీసుకోండి. ఇతర వెబ్‌సైట్‌ల ఫేస్‌బుక్ లాగిన్ పేజీల పై క్లిక్ చేయవద్దు. అధికారిక ఫేస్‌బుక్ లాగిన్ పేజ్ ద్వారానే మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లోకి లాగిన్ కండి. ఇతరులకు మీ ఫేస్‌బుక్ ఇంకా పాస్‌వర్డ్ వివరాలను తెలపవద్దు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting