Just In
- 1 hr ago
COVID-19 వ్యాక్సిన్ కోసం ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలా?
- 2 hrs ago
పాత Samsung ఫోన్లు ఉన్నాయా ...? అయితే Upcycling తో ఇలా కూడా వాడుకోవచ్చు.
- 3 hrs ago
2 నెలల పాటు ఉచితంగా ఇంటర్నెట్ సేవలను అందిస్తున్న ఎక్సెల్ బ్రాడ్‌బ్యాండ్...
- 5 hrs ago
అమెజాన్ App లో ఉచితంగా రూ.25000 ప్రైజ్ మనీ గెలిచే అవకాశం..!
Don't Miss
- News
వైసీపీ నేత పీవీపీ షాకింగ్ ట్వీట్..లంగా డ్యాన్సులేసే సార్లకు 50 కోట్లు,లాజిక్ తో కొట్టిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్
- Finance
Petrol, Diesel Price: స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు
- Automobiles
కారు విలువ 10 లక్షలు.. రిపేర్ ఫీజు 20 లక్షలు; ఇదేంటనుకుంటున్నారా.. ఇది చూడండి
- Lifestyle
చికెన్ చాప్స్
- Sports
అతినితో అతనికే సమస్య: గవాస్కర్ ఆగ్రహానికి గురైన సంజు శాంసన్: టీమిండియాలో చోటు దక్కదంటూ ఫైర్
- Movies
త్రివిక్రమ్ - మహేష్ కాంబో.. అభిమానులకు చిరాకు తెప్పిస్తున్న మరో సెలక్షన్?
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఫేస్‌బుక్ నుంచి కొత్తగా థ్రెడ్స్ యాప్, ఏంటో ఓ లుక్కేయండి
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం తన ప్రత్యర్థి స్పాప్‌చాట్‌తో సోషల్ మీడియా సమరానికి సై అంది. ఇందులో భాగంగానే తన ఫోటో-షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ ను డెవలప్ చేసుకుంటూ వస్తోంది. ఇప్పుడు అందులో మరికొన్ని మార్పులు చేస్తూ కొత్త యాప్స్ ను తీసుకొస్తోంది. తన ఫోటో-షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ కోసం ప్రత్యేక కెమెరా-ఫస్ట్ మెసేజింగ్ యాప్ “థ్రెడ్స్” ను లాంచ్ చేసింది. ఈ మేరకు ఫేస్‌బుక్ ఒక ప్రకటన విడుదల చేసింది. థ్రెడ్స్ ద్వారా, వినియోగదారులు తమ సన్నిహితులతో ఇన్‌స్టాగ్రామ్‌లో స్టేటస్, షేర్ లొకేషన్, బ్యాటరీ స్టేటస్‌ను అప్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. అలాగే సన్నిహితులకోసం ప్రత్యేకంగా ఈ యాప్ తీసుకొచ్చినట్టు తెలిపింది.

యాప్ చాలా సురక్షితం
ఇన్ స్టాగ్రామ్ ఫుల్ వెర్షన్ అనుకుంటే థ్రెడ్స్ ని స్పెషల్ వెర్షన్ అనుకోవచ్చు. ఆపిల్, గూగుల్-బ్యాక్డ్ ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ ద్వారా నడిచే స్మార్ట్‌ఫోన్‌లలో ప్రపంచవ్యాప్తంగా దీన్ని ఆవిష్కరించింది. ఫేస్‌బుక్ డేటా లీక్ సృష్టిస్తున్న వివాదం నేపథ్యంలోఈ యాప్ చాలా సురక్షితమైందని ఫేస్‌బుక్ హామీ ఇచ్చింది.

యాడ్, డిలీట్ మరింత సులభం
థ్రెడ్స్ లో ఇన్ స్టాగ్రామ్ ఫ్రెండ్స్ సులభంగా యాడ్, డిలీట్ చేసుకోవచ్చు. అలాగే థ్రెడ్స్ కెమెరాలో షార్ట్ కట్స్ పెట్టుకోవచ్చు. అంటే మీరు తీసిన ఫొటో వెంటనే షార్ట్ కట్ లో ఉన్న ఫ్రెండ్ కి పంపించొచ్చు. ఈ ఫీచర్ ను స్నాప్ ఛాట్ నుంచి స్ఫూర్తి పొంది తీసుకొచ్చారు. అలాగే తమ పోస్ట్‌లో ఎవరు చూడవచ్చో, చూడకూడదో "క్లోజ్ ఫ్రెండ్స్" ఫీచర్ ద్వారా నియత్రించుకోవచ్చు.

ఇన్‌స్టాగ్రామ్‌పై దృష్టి
కాగా అధికంగా ఆదాయాన్ని ఆర్జిస్తున్న ఇన్‌స్టాగ్రామ్‌పై దృష్టి ఫేస్‌బుక్ సారించింది. అలాగే సెక్యూరిటీకి అధిక ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో థ్రెడ్స్ పేరుతో కొత్త యాప్‌ను తీసుకొచ్చింది.

ఇతర మెసేజ్ యాప్‌ల మాదిరిగానే
థ్రెడ్స్ ఒక స్వతంత యాప్. ఇతర మెసేజ్ యాప్‌ల మాదిరిగానే వినియోగదారులు ఫోటోలు, వీడియోలు, సందేశాలు, స్టోరీస్‌ను షేర్ చేసుకోవచ్చు. విజువల్ మెసేజింగ్ స్టైల్‌లో ఫోటోలు లేదా వీడియోలను సులభంగా భాగస్వామ్యం చేస్తుంది. అలాగే డైరెక్టుగా కెమెరాతో ఒపెన్ అయ్యి షార్ట్‌కట్స్‌తో కేవలం రెండే రెండు క్లిక్స్ తాము అనుకున్న కంటెంట్‌ను యాడ్ చేయొచ్చు.
-
54,535
-
1,19,900
-
54,999
-
86,999
-
49,975
-
49,990
-
20,999
-
1,04,999
-
44,999
-
64,999
-
20,699
-
49,999
-
11,499
-
54,999
-
7,999
-
8,980
-
17,091
-
10,999
-
34,999
-
39,600
-
25,750
-
33,590
-
27,760
-
44,425
-
13,780
-
1,25,000
-
45,990
-
1,35,000
-
82,999
-
17,999