ఫేస్‌బుక్ కొత్త ఫీచర్ 'ధ్రువీకరణ ఎకౌంట్స్'

Posted By: Super

ఫేస్‌బుక్ కొత్త ఫీచర్ 'ధ్రువీకరణ ఎకౌంట్స్'

ప్రపంచంలో అత్యధిక యూజర్స్ కలిగిన సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్. 2011వ సంవత్సరంలో ఫేస్‌బుక్‌లో ఉన్న సెలబ్రిటీలు, పాత్రికేయులు లాంటి ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారి పోస్టులకు, ప్రెండ్స్ కానప్పటికీ సబ్‌స్కైబ్ అయ్యేందుకు గాను 'సబ్‌స్కైబ్' అనే కొత్త ఫీచర్‌ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ఫీచర్ వారి అభిమానులు కలుపుతూ వ్యక్తులతో సహాయపడంతో పాటు స్పామర్స్ మరియు స్కామర్స్ నకిలీ ప్రొఫైల్స్ సృష్టించడానికి మీకు సహాయం చేస్తుంది.

దీనితో పాటు ఫేస్‌బుక్ సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ కొత్తగా పబ్లిక్ ఫిగర్స్ కోసం 'ధ్రువీకరణ ఎకౌంట్స్' ఫీచర్‌ని ప్రవేశపెట్టింది. ఎవరైతే యూజర్స్ ధ్రువీకరణ ఎకౌంట్స్‌ని కలిగి ఉన్నారో .. వారిని మాత్రమే ఫేస్‌బుక్ సబ్‌స్కైబ్  అయ్యే అవకాశాన్ని కల్పిస్తుంది. ఎకౌంట్స్‌ని ధ్రువీకరణ  చేసుకునేందుకు వినియోగదారులకు ఎటువంటి అనుమతి లేదు. ఈ తతంగం అంతా ఫేస్‌బుక్ యాజమాన్యం మాత్రమే చూసుకుంటుంది.

వినియోగదారులు ఎప్పుడైతే వారియొక్క ఎకౌంట్స్‌ని ధ్రువీకరణ కోరతారో.. ఆ సందర్బంలో వారు గవర్నమెంట్ వారు విడుదల చేసిన ఫోటో ఐడెంటిటీని మనవి చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ధ్రువీకరణ ప్రాసెస్ పూర్తి అవుతుందో ఆ తర్వాత ఆటోమ్యాటిక్‌గా ఫోటోని తీసివేస్తారు. అసలు పేరుతో పాటు వినియోగదారులు వారియొక్క నిక్ నేమ్స్‌ని ప్లేస్ చేసుకునేందుకు సపరేట్ కాలమ్ ఇవ్వబడింది.

ట్విట్టర్ మాదిరి ధ్రువీకరణ ఎకౌంట్లకు ఎటువంటి బ్యాడ్జిలు ఉండవు. ఈ ధ్రువీకరణ  కేవలం యూజర్స్ ప్రోపైల్స్ ఓరిజినలా లేదా ఫేక్ వా తేల్చేందుకు మాత్రమేనని  ఫేస్‌బుక్ యాజమాన్యం తెలియజేశారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot