ఫేస్‌బుక్‌లో కలిసారు.. అలా ప్రాణాలు తీసుకున్నారు

Posted By:

సామాజిక సంబంధాలు ఆనందాలను మాత్రమే కాదు విషాదాలను కూడా మిగుల్చుతాయన్న వాస్తవాన్ని ఈ ఘటన ద్వారా ప్రతి ఒక్కరు గ్రహించాలి. ఫేస్‌బుక్ ద్వారా ఒక్కటైన ఆ జంట అర్థంతరంగా తమ నిండు జీవితాలను కడతేర్చుకుంది. వివరాల్లోకి వెళితే..

ఫేస్‌బుక్‌లో కలిసారు.. అలా ప్రాణాలు తీసుకున్నారు

చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన కె.రాజ్ కుమార్ (27), కడపకు చెందిన జి. సుగణలకు ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారటంతో ఒకరినొకరు కలిసి జీవించాలని నిశ్చయించుకున్నారు. మూడు నెలలు కలసి కూడా జీవించారు. ఆ తరువాత ఏమి జరిగిందో ఏమో గానీ బుధవారం అర్థరాత్రి పుంగనూరులోని ఓ ఇంట్లో ఈ ఇద్దరు పురుగుమందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

ఒకరి ఫ్లాష్‌బ్యాక్ మరొకరికి తెలియదు..

ఫేస్‌బుక్ ద్వారా ఒక్కటైన రాజ్‌కుమార్, సుగుణలు కొన్నిరహస్యాలు ముందుగా షేర్ చేసుకోలేదు. రాజ్ కుమార్‌తో పరిచయం ఏర్పడకముందే సుగుణకు వివాహామై కడపలో భర్తతో జీవిస్తోంది. ఫేస్‌బుక్‌లో పరిచయమైన రాజ్‌కుమార్ కోసం ఆమె పుంగనూరు వచ్చేసింది. రాజ్‌కుమార్ కూడా సుగుణతో పరిచయం ఏర్పడక ముందు ఒక యువతితో లివ్ ఇన్ రిలేషన్‌షిప్ ఉందట. పుంగనూరు పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Facebook 'live in' couple ends life. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot