ఫేస్‌బుక్ లాగిన్ సమస్యలు.. పరిష్కారాలు

తప్పుల తడకతో కూడిన యూజర్ ఐడీ లేదా తప్పుడు పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసిన సందర్బంలో ఫేస్‌బుక్ లాగిన సమస్య తలెత్తే అవకాశముంది. కాబట్టి ఫేస్‌బుక్ యూజర్ ఐడీ ఇంకా పాస్‌వర్డ్‌లను ఎంటర్ చేసే సమయంలో అప్రమత్తత అవసరం. పాస్‌వర్డ్‌లను ఎంటర్ చేసే సమయంలో కీబోర్డ్ ‘క్యాప్స్ లాక్' టర్న్ ఆఫ్ చేయటం మరిచిపోవద్దు. ఇతర లాగిన్ సమస్యలకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.
మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి
ఫేస్‌బుక్ లాగిన్ పేజీ లోడ్ కావటంలేదంటే మీ పీసీలోని కుకీలను తొలగించాల్సి ఉంటుంది. అప్పటికి సమస్య పరిష్కారం కానట్లయితే ఫేస్‌బుక్ సహాయ సెక్షన్ రిఫరెన్స్‌ను తీసుకోండి. ఇతర వెబ్‌సైట్‌ల ఫేస్‌బుక్ లాగిన్ పేజీల పై క్లిక్ చేయవద్దు. అధికారిక ఫేస్‌బుక్ లాగిన్ పేజ్ ద్వారానే మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లోకి లాగిన్ కండి. మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లకు సంబంధించిన పాస్‌వర్డ్‌లను భద్రంగా ఉంచుకోండి.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications