గడ్డకట్టే చలిలో ఫేస్‌బుక్ డేటా సెంటర్ (ఫోటో టూర్)
సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటు చేసుకున్న డేటా సెంటర్‌లలో ఒక ప్లాంట్‌కు గొప్పటి విశిష్టత ఉంది. 2011లో ఉత్తర స్విడిష్ ప్రాంతంలోని లూలియా కేంద్రంగా 5 ఎకారాల ప్రాంగణంలో ఏర్పాటు చేయబడిన ఫేస్‌బుక్ డేటా సెంటర్ ఆర్కిటిక్ సర్కిల్‌కు సమీపంగా అతి చల్లని శీతల వాతావరణంలో ఉంది. తట్టుకోలేనే శీతల ఉష్ణోగ్రతలు ఇక్కడ నమోదవుతుంటాయి. సాధారణంగా కంప్యూటర్లు శీతల వాతావరణంలో వేగవంతమైన పనితీరును కనబరుస్తాయి. ఇదే ఉద్దేశ్యంతో ఫేస్‌బుక్ సదరు డేటా సెంటర్‌ను లూలియా ప్రాంతంలో ఏర్పాటు చేయటం జరిగింది. యూరోప్ పరధిలోని ఫేస్‌బుక్ యూజర్‌లకు ఈ డేటా సెంటర్ వేగవంతమైన సేవలను అందిస్తోంది. ఈ ప్లాంట్‌లో మొత్తం 14 బ్యాకప్ డీజిల్ జనరేటర్‌లు ఉన్నాయి.
ఫేస్‌బుక్‌కు గొప్ప చరిత్రే ఉంది. తొలత ఈ సామాజిక సైట్ ‘ఫేస్‌మాష్ డాట్‌కామ్ 'గా ప్రారంభమైంది. దీని రూపకర్త మార్క్ జూకర్స్ బర్గ్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని తన మిత్రులతో కలిసి ఫేస్‌మాష్ కార్యకలాపాలను ప్రారంభించాడు. సదరు విశ్వవిద్యాలయంలోని అమ్మాయిలు, అబ్బాయిల ఫోటోలను వారికి తెలియకుండా వారి వారి ప్రొఫైల్స్ నుంచి సేకరించి తన లోకల్ నెట్‌వర్క్‌లో పొందుపరిచాడు. ఈ చర్య మార్క్‌ను నేరారోపణలు ఎదుర్కొనేలా చేసింది. ఈ వివాదం ముగిసిన అనంతరం 2004, ఫిబ్రవరి 4వ తేదిన ఫేస్‌మాష్ డాట్‌కామ్ ‘ద ఫేస్‌బుక్ డాట్ కామ్'గా రూపాంతరం చెందింది. 30 రోజుల వ్యవధిలోనే ద ఫేస్‌బుక్ కాస్తా ఫేస్‌బుక్‌లా మారిపోయింది.

Click it and Unblock the Notifications