ఫేస్‌బుక్‌లో ఉద్యోగం లగ్జరీ..లగ్జరీ (మీ కళ్లతో మీరే చూడండి)

Posted By:

ప్రపంచపు అతిపెద్ద సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ‘ఫేస్‌బుక్' 100కోట్ల పై చిలుకు సభ్యులతో సరికొత్త రికార్డును ఇటీవల నెలకొల్పింది. మార్క్ జూకర్ బర్గ్ నేతృత్వంలో కాలిఫోర్నియా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఫేస్‌బుక్‌ను ప్రపంచవ్యాప్తంగా 200దేశాల్లో వినియోగించుకుంటున్నట్లు అధికారిక అంచనా!. అసలు, ఫేస్‌బుక్ కార్యాలయాలు ఏలా ఉంటాయ్..?, అక్కడి పని వాతావరణం ఏలా ఉంటుంది..?

ఆ క్రింది ఫోటో శీర్షికలో మీరు చూడబోతున్న చిత్రాలు ఫేస్‌బుక్ మెన్లో పార్క్ హెడ్ క్వార్టర్స్ లోనివి. ఆహ్లాదకరమైన ఫలహారశాల.. సువిశాల ప్రాంగణం... ప్రశాంతతో కూడిన పనివాతావరణం.. అంతర్గత అలంకరణలు అద్భుతంగా ఆకట్టుకుంటాయి. ఇక్కడి ఉద్యోగులు ఎలాంటి పనివాతావరణాన్ని అనుభవిస్తున్నారో మీ కళ్లతో మీరే చూడండి....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot